కామెడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ కి నటుడిగా బ్రేక్ ఇచ్చిన సినిమా, అలాగే ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ ఎవరో తెలుసుకుందాం.
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
కామెడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ కి నటుడిగా బ్రేక్ ఇచ్చిన సినిమా, అలాగే ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ ఎవరో తెలుసుకుందాం.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో హాస్పిటల్ లో చేరిన స్టార్ కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే గుమ్మడికాయంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు కోట శ్రీనివాసరావు. ఆ ఆవగింజంత అదృష్టం లేక చాలా మంది స్టార్ వారసులు ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫెయిలైన స్టార్ వారసులు ఎవరు.
తనదైన నవ్వులతో ఐదు దశాబ్దాలుగా నవ్వులు పూయించిన నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. మరి ఆయన కాంట్రవర్సీలేంటో ఓ సారి చూద్దాం.
ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జూన్ నెలలో ఇండియా మోస్ట్ పాపులర్ హీరోల టాప్ 10 జాబితా వచ్చింది. ప్రభాస్, చరణ్, బన్నీ, తారక్, మహేష్‌ల స్థానం ఎక్కడంటే?
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 3 రాష్ట్రాల మంత్రులు అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఆ మంత్రులు ఎవరెవరు అనేది ఈ కథనంలో తెలుసుకోండి.
సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించి మెప్పించారు. చాలామంది హీరోయిన్లకు స్టార్ డమ్ కూడా ఇచ్చారు కృష్ణ. అయితే ఒక హీరోయిన్ తో మాత్రం నటించడానికి బాగా ఇబ్బందిపడేవారట. ఆమె ఎవరు? కారణం ఏంటి
అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏకంగా 650 మంది స్టంట్ మ్యాన్ లకు అక్షయ్ ఇన్సూరెన్స్ చేయించారు.
ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఆడియెన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఆ విషయాన్ని నిరూపించిన కోలీవుడ్ మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ`. ఈ మూవీ ఫైనల్ కలెక్షన్లు తెలిస్తే మతిపోవాల్సిందే.
కమల్ హాసన్ నటించిన ఇండియన్ 3 సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈసినిమాకు సబంధించి సాలిడ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
చిరంజీవి విశ్వంభర మూవీ స్టోరీ స్టోరీ ఏంటో తెలిసిపోయింది. డైరెక్టర్ వశిష్ఠ కథ రివీల్ చేశారు. ఇందులో చిరంజీవి 14 లోకాలు దాటి వెళ్లి పోరాటం చేస్తాడట. అది ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి.
ఎన్టీఆర్ నటించిన సంచలనాత్మక చిత్రాల్లో `బొబ్బిలిపులి` ఒకటి. అయితే ఇది సృష్టించిన రికార్డులు, సంచలనాలు ఇప్పటికీ పదిలం. అదే సమయంలో వివాదాలు కూడా వెంటాడాయి.
తమ్ముడు సూపర్ స్టార్ అయినప్పటికీ అతడి మించేలా వేలకోట్ల ఆస్తులు పొందిన ఆ సెలెబ్రిటీ సిస్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభాస్ ది బట్టతల అని చాలా వరకు తెలుసు. ఆయన విగ్గుధరిస్తూ కనిపిస్తారు. కానీ విగ్గులేకుండా ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
యూట్యూబర్ పూల చొక్కా నవీన్ ఓ మూవీ రివ్యూ కోసం భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడని నిర్మాత కేసు నమోదు చేశారు. దీనితో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, నటుడు వేలు ప్రభాకరన్ కన్నుమూశారు. నాస్తిక, అభ్యుదయ చిత్రాలతో మెప్పించిన ఆయన మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అక్కినేని నాగార్జున 1988లో నటించిన ఒక చిత్రంలోని సన్నివేశాలని పాన్ ఇండియా డైరెక్టర్ ఒకరు కాపీ చేశారు. ఆయన రూపొందించిన చిత్రం సంచలన విజయం సాధించింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రతి వారం సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ వస్తుంటుంది. 27వ వారం(గత వారం) స్టార్ మాలో కొన్ని సీరియల్స్ స్థానాలు రివర్స్ అయ్యాయి. మరి ఎక్కువగా ఏ సీరియల్‌ని చూశారో తెలుసుకుందాం.
కిరీటి, శ్రీలీల జంటగా జెనీలియా, రవిచంద్రన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన `జూనియర్` మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
తెలుగు లెజెండ్రీ నటుల్లో ఒకరైన గుమ్మడి వెంకటేశ్వరరావు కుమార్తె శారద చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండిపోయే గొప్ప సాయం చేశారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి.