India Poverty Report: వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2022-23లో భారత్‌లో కడు పేదరికం రేటు 5.3 శాతానికి తగ్గింది. 2011-12లో ఇది 27.1 శాతం ఉంది. ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించింది.
- Home
- National
- Telugu news live updates: India poverty rate - భారత్‌లో పేదరికం తగ్గింది కానీ.. వరల్డ్ బ్యాంక్ నివేదికలో ఆసక్తికర అంశాలు
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: India poverty rate - భారత్‌లో పేదరికం తగ్గింది కానీ.. వరల్డ్ బ్యాంక్ నివేదికలో ఆసక్తికర అంశాలు
)
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news live India poverty rate - భారత్‌లో పేదరికం తగ్గింది కానీ.. వరల్డ్ బ్యాంక్ నివేదికలో ఆసక్తికర అంశాలు
Telugu news live KL Rahul - ఇంగ్లాండ్ టూర్‌ను సెంచరీతో ప్రారంభించిన కేఎల్ రాహుల్
KL Rahul hits century: ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండవ అనధికార టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్-భారత్ టెస్ట్ సిరీస్‌కు ఉత్సాహాన్నిచ్చాడు.
Telugu news live Coco Gauff - ఫ్రెంచ్ ఓపెన్ 2025 విజేతగా 21 ఏళ్ల అమ్మాయి.. ఎవరీ కోకో గౌఫ్?
French Open 2025 Women's Final: ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంకా ఓడించి 21 ఏళ్ల కోకో గౌఫ్ ఛాంపియన్ గా నిలిచింది.
Telugu news live French Open 2025 - ప్రపంచ నెంబర్ 1 ను ఓడించింది.. ఫ్రెంచ్ ఓపెన్ 2025 విజేతగా కోకో గౌఫ్
French Open 2025 Women's Final: ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంకా, ప్రపంచ నంబర్ 2 కోకో గౌఫ్ మధ్య పోరు ఉత్కంఠగా సాగింది.
Telugu news live Diamond duck - డైమండ్ డక్ అంటే ఏమిటి? విరాట్ కోహ్లీ సహా 12 మంది భారత ఆటగాళ్ల రికార్డు ఇది !
What is a diamond duck in cricket: డైమండ్ డక్ అనేది బంతిని ఎదుర్కోకముందే అవుట్ కావడం. వన్డేల్లో 164 మంది ప్లేయర్లు ఇలా అవుట్ అయ్యారు. ఈ లిస్టులో భారత ప్లేయర్లు కూడా ఉన్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live UPI Lite X - ఇంటర్నెట్ లేకున్నా మనీ సెండ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
UPI Lite X: ఇంటర్నెట్ లేకున్నా UPI Lite X, *99# సేవలతో మీరు తక్షణంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది NPCI అందించిన వినూత్న ఆఫ్ లైన్ పద్ధతి. ఇంటర్నెట్ లేకుండా ఎలా మనీ సెండ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live French Open 2025 Men's Singles Final - జానిక్ సిన్నర్ vs కార్లోస్ అల్కరాజ్ బిగ్ ఫైట్
French Open 2025 Men's Singles Final: ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్ లో ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్, డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ పోటీ ఉత్కంఠను పెంచింది.
Telugu news live jyothi yarraji - తైవాన్ అథ్లెటిక్ ఓపెన్‌లో మెరిసిన తెలుగు తేజం.. జ్యోతి యర్రాజీకి గోల్డ్ మెడల్
Taiwan Athletics Open 2024: తైవాన్ అథ్లెటిక్ ఓపెన్‌లో తెలుగు తేజం జ్యోతి యర్రాజీ 100మీ హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ ఈవెంట్ లో భారత్ మొదటి రోజే నాలుగు స్వర్ణాలు గెలుచుకుంది.
Telugu news live Telangana Cabinet - తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్
Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఒకే చెప్పింది. ముగ్గురు లేదా నలుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
Telugu news live SBI - సైబర్ మోసాలకు చెక్.. యూజర్లకు ఎస్‌బీఐ అలర్ట్
SBI: సైబర్ మోసాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఎస్‌బీఐ అధికారికంగా కాల్ చేసే నంబర్లను వెల్లడించింది. +91-1600 సిరీస్‌తో మాత్రమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఖాతాదారులకు కాల్స్ చేస్తామని ప్రకటించింది.
Telugu news live odi debut century - వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరు?
century on his odi debut: అంతర్జాతీయ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేశారు పలువురు ప్లేయర్లు. అలాంటి రికార్డుల్లో వన్డే క్రికెట్ అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live KTR - కవిత దూరమయ్యింది.. బావా బామ్మర్దులు దగ్గరయ్యారు
బిఆర్ఎస్ పార్టీకి కవిత దాదాపు దూరమయ్యారు… ఆమె కేసీఆర్ ను కాకుండా ఇంకెవ్వరినీ అధినేతగా అంగీకరించనని అంటున్నారు. దీంతో బిఆర్ఎస్ పగ్గాలు ఆశిస్తున్న కేటీఆర్, హరీష్ రావు ఒక్కటయ్యారు. తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
Telugu news live Delhi విమానాశ్రయంలో రోజుకి 114 విమానాలు రద్దు..ఎందుకు..ఎప్పటి నుంచి అంటే..!
దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే పనుల నేపథ్యంలో సెప్టెంబర్ 15 వరకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Telugu news live Tina Dabi - చీపురుపట్టిన UPSC టాపర్ .. ఈ కలెక్టరమ్మ ఎవరో గుర్తుపట్టారా?
ఆమె యూపిఎస్సి ఆలిండియా టాపర్… అంతేకాదు ఇప్పుడు ఓ జిల్లాకు కలెక్టర్. ఇంతటి పెద్ద హోదాలో ఉన్నాకూడా ఆమె చీపురుపట్టి రోడ్డు ఊడ్చారు. ఆమె ఎవరు? ఎందుకిలా రోడ్డు ఊడ్చారు? అనేది తెలుసుకుందాం.
Telugu news live Trump VS Musk - నేను ఖాళీగా లేను..చాలా బిజీ...మస్క్ బాగుండాలి..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మస్క్‌కు ఇచ్చిన సబ్సిడీలు, కాంట్రాక్టులపై సమీక్ష చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
Telugu news live క్యాన్సర్ తో ముద్రగడ పోరాటం.. ట్రీట్మెంట్ ఇప్పించకుండా కొడుకు నిర్బంధించాడా?
ముద్రగడ .పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నా ఈ విషయం బయటకు రాకుండా కొడుకు గిరి ప్రయత్నిస్తున్నాడా? అంటే అవునని అంటున్నారు కూతురు క్రాంతి. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడో కూడా ఆమె బైటపెట్టారు.
Telugu news live Musk మామ కొత్త పార్టీ పేరేంటో తెలుసా..Trump కి పోటీగా రంగంలోకి ''ది అమెరికా పార్టీ''!
ఎలాన్ మస్క్ కొత్త పార్టీపై సర్వేలో 80% మంది మద్దతు, ట్రంప్‌పై ఆరోపణలతో రాజకీయ వివాదం మళ్లీ ఉధృతమైంది.
Telugu news live Gold Prices - ఒక్కరోజులో భారీగా తగ్గిన బంగారం ధరలు..ఎంత శాతం తగ్గాయంటే..!
బంగారం ధరలు ఒక్కరోజులో 2% తగ్గాయి. భారత్‌లోనూ శనివారం తర్వాత తగ్గుదల కనిపించే అవకాశముంది.
Telugu news live Battery Saving Tips - మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో లైఫ్ టైమ్ పెరుగుతుంది
Battery Saving Tips: మీరు శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నారా? దాని బ్యాటరీ లైఫ్ ని పెంచుకోవడానికి సింపుల్ టిప్స్ కావాలా? సింపుల్ సెట్టింగ్స్ మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్ ను పెంచవచ్చు. అవి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news live Telangana - రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30 వరకే ఆ అవకాశం.. ఈ పని చేయకుంటే మీ కార్డు హుష్‌కాకి!
ఈ-కేవైసీ పూర్తిచేయని రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది . జూన్ 30 చివరి తేదీగా అధికారులు వెల్లడించారు.