MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • odi debut century: వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరు?

odi debut century: వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరు?

century on his odi debut: అంతర్జాతీయ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేశారు పలువురు ప్లేయర్లు. అలాంటి రికార్డుల్లో వన్డే క్రికెట్ అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 07 2025, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ అరంగేట్రం అదిరింది
Image Credit : ANI

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ అరంగేట్రం అదిరింది

century on his odi debut: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభవం. జాతీయ జెర్సీ వేసుకొని తొలి అడుగు వేయడం, ఆటగాడి జీవితంలో ఎంతో భావోద్వేగం నింపుతుంది. అయితే, అటువంటి అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ కొడితే.. అది అసాధారణం.. కొత్త చరిత్ర. వన్డే అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన ప్లేయర్లు కొద్దిమందే వున్నారు. ఈ ప్రత్యేక లిస్టులో భారత ప్లేయర్ కూడా ఉన్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్లు
Image Credit : ANI

వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్లు

ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ నుంచి డెనిస్ అమ్మిస్, వెస్టిండీస్ నుంచి డెస్మండ్ హేన్స్, న్యూజిలాండ్ నుంచి మార్టిన్ గప్టిల్, పాకిస్తాన్ నుంచి ఇమామ్ ఉల్ హక్, ఇంకా మన భారతదేశం నుంచి కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

Related Articles

Related image1
Team india: ఒక సిరీస్ లో 4 సెంచరీలు, 732 పరుగులు చేసి కెప్టెన్సీ కోల్పోయిన లెజెండ్ !
Related image2
Team India : టీమిండియా భవిష్యత్ ముగ్గురు మొనగాళ్లు.. !
35
KL రాహుల్: భారత అభిమానుల గర్వకారణం
Image Credit : ANI

KL రాహుల్: భారత అభిమానుల గర్వకారణం

భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా నిలిచిన కేఎల్ రాహుల్, 2016లో జింబాబ్వేపై తన వన్డే అరంగేట్రంలోనే 100 నాటౌట్ పరుగులు చేసి చరిత్రలోకి అడుగుపెట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ఆటగాడు చేసిన అద్భుతమైన క్రికెట్ అరంగేట్రం. 

కేఎల్ రాహుల్ సెంచరీ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. మొత్తంగా కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 85 మ్యాచ్ లలో 79 ఇన్నింగ్స్ లను ఆడి 49.08 సగటుతో 3043 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు, 7 సెంచరీలు ఉన్నాయి.

45
అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు?
Image Credit : Getty

అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు?

వెస్టిండీస్ కు చెందిన డెస్మండ్ హేన్స్ చేసిన 148 పరుగులు ఇప్పటికీ అరంగేట్రం మ్యాచుల్లో అత్యధిక స్కోర్‌లలో ఒకటిగా నిలచింది. అలాగే, జింబాబ్వే క్రికెటర్ ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపై 115 పరుగులతో అరంగేట్రం అదిరిపోయింది. న్యూజిలాండ్ క్రికెటర్ మైకేల్ బ్రేస్‌వెల్ 2022లో నెదర్లాండ్స్‌పై 127 పరుగులు చేసి ఈ జాబితాలోకి చేరిన తాజా ఆటగాడిగా నిలిచాడు.

55
వన్డేలో తొలి మ్యాచ్ సెంచరీ ఎందుకు ప్రత్యేకం?
Image Credit : Getty

వన్డేలో తొలి మ్యాచ్ సెంచరీ ఎందుకు ప్రత్యేకం?

ఒక ఆటగాడు తన తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టడం కేవలం గొప్ప రికార్డు మాత్రమే కాదు.. మానసిక ధైర్యానికి, అతని నైపుణ్యానికి కూడా నిదర్శనం. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి అడుగుపెడుతున్నప్పటికీ ఒత్తిడిని జయించి, పెద్ద ఇన్నింగ్స్ ఆడడం అత్యద్భుతం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
Team india: ఒక సిరీస్ లో 4 సెంచరీలు, 732 పరుగులు చేసి కెప్టెన్సీ కోల్పోయిన లెజెండ్ !
Recommended image2
Team India : టీమిండియా భవిష్యత్ ముగ్గురు మొనగాళ్లు.. !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved