భారతదేశం నుండి ఇరాన్‌కు వెళ్ళిన ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. వారిని వెతికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.
Telugu News Live Updates: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు మిస్సింగ్..

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news liveఏషియన్ అథ్లెటిక్స్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్... మొత్తం ఎన్నంటే..
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. ఏకంగా ఆరు పతకాలు గెలుచుకుంది. 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలే జట్టు బంగారం గెలిచింది. తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్‌లో రజతం సాధించాడు.
Telugu news liveAsian Athletics Championships - ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్న భారత్.. మరో గోల్డ్ మెడల్
Asian Athletics Championships: 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ రెండో రోజు భారత్ 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో గోల్డ్ మెడల్ సహా 8 పతకాలు గెలుచుకుంది.
Telugu news liveCovid 19 - మళ్లీ కరోనా కలవరం .. దేశంలో మరో మరణం
భారత దేశంలో మరోసారి కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే యాక్టివ్ కేసులు వెయ్యికంటే ఎక్కువయ్యాయి… కొన్ని మరణాలు కూడా సంభవించాయి. తాజాగా మరో మరణం చోటుచేసుకుంది.
Telugu news liveGoogle Pixel 10 - గూగుల్ పిక్సెల్ 10 ఎలా ఉంటుందో తెలుసా? లీకైన సమాచారంలో ఏముందంటే..?
గూగుల్ కంపెనీ ప్రోడెక్ట్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. అందుకే గూగుల్ పిక్సెల్ చాలా మందికి ఫేవరేట్ ఫోన్ అయ్యింది. త్వరలో పిక్సెల్ 10 సిరీస్ రిలీజ్ కానుంది. ఇప్పుడు దీని గురించి కొంత సమాచారం లీకైంది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.
Telugu news liveNB.1.8.1 - వేగంగా వ్యాపిస్తున్న కరోనా న్యూ వేరియంట్... లక్షణాలేంటో తెలుసా?
అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం కరోనా కొత్త వేరియంట్ NB.1.8.1 వేగంగా వ్యాప్తి చెందుతోందట. ఇప్పటికే దీని బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగిందట.
Telugu news liveStress Busting Techniques - 5 నిమిషాల్లో మనశ్శాంతి పొందడానికి 5 అద్భుతమైన చిట్కాలు
Stress Busting:మనం ఎన్నో కారణాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటాం. ఈ స్ట్రెస్ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒత్తిడికి తగ్గించుకోవాలి. 5 నిమిషాల్లో మనసును శాంతపరిచే 5 అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveపాకిస్తాన్‌కు చైనానుండి వేలకోట్ల డబ్బు .. ఎందుకిస్తున్నారో తెలుసా?
ఈ జూన్ అంటే వచ్చేనెలలో పాకిస్తాన్‌కు చైనా 3.7 బిలియన్ డాలర్ల లోన్ దక్కునుంది. ఈ రుణం యువాన్‌లో ఇవ్వనుండటం విశేషం. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ చైనా తమ కరెన్సీలోనే డబ్బులు ఇస్తోంది.
Telugu news liveఎన్టీఆర్ కేవలం పేరు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం - చంద్రబాబు కామెంట్స్ వైరల్
Chandrababu calls NTR the soul of Telugu Pride: "ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాల పేరు కాదు.. ఆయన తెలుగువారి ఆత్మగౌరవం.. పేదల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Telugu news liveIndia Pakistan Border - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ మాక్ డ్రిల్స్.. ఏం జరుగుతోంది?
India Pakistan Border: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పహల్గామ్ దాడి , ఆపరేషన్ సింధూర్ తర్వాత గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్‌లలో భారీ ఎత్తున మరోసారి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది భారత్.
Telugu news liveఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ... హమాస్ నేత మహమ్మద్ సిన్వార్ హతం
గాజాలోని హమాస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ లో కీలక నేత హతమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని ధృవీకరించారు.
Telugu news liveతొలకరి జల్లుల్లో అందాలు రెట్టింపు... జూన్ లో తప్పకుండా సందర్శించాల్సిన 6 ప్రదేశాలు
Travel Guide : ఇప్పటికే దేశవ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. ఈ తొలకరి వానల్లో అంటే జూన్ లో ఈ ప్రాంతాల అందాలు రెట్టింపవుతాయి. అలాంటి 7 ప్రాంతాలగురించి ఇక్కడ తెలుసుకుందాం.
Telugu news liveRevanth Reddy - కులం కాదు, విద్యనే గొప్పతనం తీసుకొస్తుంది.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తికి కులం కాదని, అతని చదువే గొప్పతనం తీసుకొస్తుందని అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో జరిగిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Telugu news liveAstrology - మూడు రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశుల వారి జీవితం మారనుంది
గ్రహాల చలనంలో మార్పులు మనిషి జ్యోతిష్యంపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతుంటారు. వచ్చే నెలలో ఇలాంటి మార్పు రానుంది. జూన్‌లో సూర్యుడు, బృహస్పతి ఒకే రాశిలోకి వస్తుండడంతో 5 రాశులపై ప్రభావం చూపనుంది.
Telugu news liveCovid - సైలెంట్ కిల్లర్.. గుండె పగలగొడుతున్న కరోనా వైరస్
Covid: ఐఐటీ ఇండోర్, ఐసీఎంఆర్ పరిశోధనలో కరోనా డెల్టా వేరియంట్ సైలెంట్ హార్ట్ ఎటాక్, థైరాయిడ్ వంటి సమస్యలకు దారితీస్తుందని తేలింది.
Telugu news liveSavings Schemes - ఎఫ్‌డీ కంటే ఎక్కువ రాబడి ఇచ్చే 5 ప్రభుత్వ పథకాలు.. లైఫ్ బిందాస్
బ్యాంకులు నిత్యం స్థిర డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిస్క్ లేని పెట్టుబడుల కోసం చూస్తున్న వారికి పోస్టాఫీసు ప్రభుత్వ పథకాలు ఉత్తమ ఎంపిక. వీటిలో రిస్క్ లేకుండా ఎఫ్‌డీల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
Telugu news liveKharif Crops MSP Hike - రైతులకు గుడ్ న్యూస్
Kharif Crops MSP Hike: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ఎంఎస్పీ పెంపుతో పాటు రుణాలపై వడ్డీ రాయితీని కూడా ప్రకటించింది.
Telugu news liveMahindra - కొత్త టెక్నాలజీ, ఆకర్షణీయమైన లుక్‌తో మహీంద్రా XUV3XO హైబ్రిడ్ - మార్కెట్‌లోకి వచ్చేది అప్పుడే..
మహీంద్రా కంపెనీ నుంచి వస్తున్న XUV3XO ఇండియాలో మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కానుంది. మారుతి సుజుకి, హ్యుండై, కియా కంపెనీలు కొత్త హైబ్రిడ్ కార్లు తీసుకొస్తున్నాయి. వీటికి పోటీగా XUV3XO మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామా?
Telugu news liveసుప్రీంకోర్టుకు మంచు విష్ణు, కారణం ఏంటో తెలుసా?
మంచు విష్ణుకు ఇబ్బందులు తప్పడంలేదు. వరుస వివాదాలు, కేసులతో పాటు.. రీసెంట్ గా కన్నప్ప సినిమా వల్ల కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నాడు విష్ణుకి. ఇక తాజాగా మంచు హీరో సుప్రీమ్ కోర్డును ఆశ్రయించారు. ఎందుకంటే?
Telugu news liveIBM - కొంపముంచిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ - టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎంలో వేలల్లో ఉద్యోగాల కోత
అమెరికా టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం లో భారీగా ఉద్యోగాల కోత జరిగింది. ప్రపంచంలో టాప్ కంపెనీల్లో ఒకటైనా ఐబీఎం ఉద్యోగులను తీసేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి కారణం ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ అనే నిపుణులు చెబుతున్నారు.