MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Savings Schemes: ఎఫ్‌డీ కంటే ఎక్కువ రాబడి ఇచ్చే 5 ప్రభుత్వ పథకాలు.. లైఫ్ బిందాస్

Savings Schemes: ఎఫ్‌డీ కంటే ఎక్కువ రాబడి ఇచ్చే 5 ప్రభుత్వ పథకాలు.. లైఫ్ బిందాస్

బ్యాంకులు నిత్యం స్థిర డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిస్క్ లేని పెట్టుబడుల కోసం చూస్తున్న వారికి పోస్టాఫీసు ప్రభుత్వ పథకాలు ఉత్తమ ఎంపిక. వీటిలో రిస్క్ లేకుండా ఎఫ్‌డీల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

1 Min read
Author : Narender Vaitla
Published : May 28 2025, 06:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

1- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇందులో కనీసం 1000 రూపాయలు, గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది.

25
2- మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)

2- మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS)

ఎక్కువ బ్యాంకులు స్థిర డిపాజిట్లపై 6.5 నుంచి 7% వరకు వడ్డీ ఇస్తుండగా, పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) 7.4% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ పథకం ఎఫ్‌డీ కన్నా ఎక్కువ వడ్డీని ఇస్తుంది.

Related Articles

Related image1
Phonepe: ఇక‌పై ఫోన్‌పేలో త‌ప్పుడు ట్రాన్సాక్ష‌న్స్ జ‌ర‌గ‌వు.. ఎలాగో తెలుసా.?
Related image2
UPI: ఫోన్‌పేలో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారా.? ఆగ‌స్టు 1 నుంచి కొత్త నిబంధ‌న‌లు
35
3- కిసాన్ వికాస్ పత్ర (KVP)

3- కిసాన్ వికాస్ పత్ర (KVP)

కిసాన్ వికాస్ పత్ర (KVP) 7.5% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇందులో 115 నెలల్లో (తొమ్మిదిన్నర సంవత్సరాలు) డబ్బు రెట్టింపు అవుతుంది. రిస్క్ లేని రాబడి కోరుకునేవారికి ఇది చక్కని పథకం.

45
4- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)

4- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7% వార్షిక వడ్డీని అందిస్తుంది. కనీస డిపాజిట్ 1000 రూపాయలు, గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో కూడా పన్ను ప్రయోజనం ఉంది.

55
5- మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)

5- మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో ప్రభుత్వం ప్రస్తుతం 7.5% వార్షిక వడ్డీని అందిస్తుంది. అయితే, ఈ పథకంలో పన్ను ప్రయోజనం లేదు. వడ్డీపై వచ్చే ఆదాయానికి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓం భీం బుష్.! ఈ ఒక్క స్టాక్ ఉంటే.. కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చు.. ఉద్యోగంతో పనేలేదు..
Recommended image2
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.! చట్టం ఏం చెబుతోంది.
Recommended image3
Post office: ఇలా చేస్తే మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం.. 5 ఏళ్ల‌లో రూ. 2.2 ల‌క్ష‌ల వ‌డ్డీ
Related Stories
Recommended image1
Phonepe: ఇక‌పై ఫోన్‌పేలో త‌ప్పుడు ట్రాన్సాక్ష‌న్స్ జ‌ర‌గ‌వు.. ఎలాగో తెలుసా.?
Recommended image2
UPI: ఫోన్‌పేలో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారా.? ఆగ‌స్టు 1 నుంచి కొత్త నిబంధ‌న‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved