11:43 PM (IST) Jun 04

Telugu news liveHyderabad - రియల్ బూమ్.. హైదరాబాద్‌లో 100 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్

Hyderabad: హైదరాబాద్‌లో కొల్లూర్ సమీపంలో 70 అంతస్తుల టవర్ నిర్మాణంలో ఉండగా, త్వరలో 100 అంతస్తుల మరో టవర్‌కు అనుమతులు ప్రాసెస్‌లో ఉన్నాయి. నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ మరింత పెరుగుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Read Full Story
11:30 PM (IST) Jun 04

Telugu news liveClay pot - మీ ఇంట్లోని మట్టికుండను శుభ్రం చేయాలా? ఈజీ టిప్స్ ఇవిగో

Clay pot: వేసవిలో మట్టి కుండలో నీళ్లు తాగితే చల్లగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఎక్కువ కాలం నీళ్లు కుండలో ఉండిపోతే పాడైపోతుంది. కుండను నేచురల్ గా ఎలా శుభ్రం చేయాలో టిప్స్ తెలుసుకుందాం రండి. 

Read Full Story
11:14 PM (IST) Jun 04

Telugu news liveసోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన శోభా శెట్టి, కారణం ఏంటో తెలుసా?

కార్తీక దీపం సీరియల్ విలన్, బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రకటించింది. ఇంతకీ ఆమె ఎందుకుఈ నిర్ణయం తీసుకుందో తెలుసా?

Read Full Story
11:00 PM (IST) Jun 04

Telugu news liveVida Z - బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకొనే సౌకర్యం ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ ఇది. ధర ఎంతంటే?

Vida Z: హీరో కంపెనీ విడా Z అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకుందాం రండి. 

Read Full Story
10:37 PM (IST) Jun 04

Telugu news liveGold Jewelry - మీకు బంగారు నగలంటే ఇష్టమా? వాటిని కొనేటప్పుడు ఛార్జీలు తగ్గించుకోవడం ఎలాగో తెలుసా?

Gold Jewelry: బంగారు నగలు ఇష్టమడని మగువలు ఉంటారా? కాస్త డబ్బులెక్కువైనా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనడానికే ఇష్టపడతారు. అయితే తయారీ ఛార్జీలు, వేస్టేజ్ లేకుండా బంగారు నగలు ఎలా కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
10:12 PM (IST) Jun 04

Telugu news liveheart attack - గుండెపోటు ఇండియన్స్‌కే ఎక్కువగా వస్తోంది. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు. నివారణకు ఏం చేయాలంటే?

మన దేశంలో ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఎక్కువగా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Read Full Story
09:43 PM (IST) Jun 04

Telugu news liveBengaluru Stampede - RCB విజయోత్సవం.. తొక్కిసలాటలో చనిపోయిన 11 మంది వీరే

Bengaluru Stampede: ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన RCB జట్టు విజయోత్సవాల్లో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. మృతుల పేర్లు, వివరాలను అధికారులు వెల్లడించారు.

Read Full Story
08:57 PM (IST) Jun 04

Telugu news liveStampede - మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా.. బెంగళూరు తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య ఏమన్నారంటే?

Bengaluru stampede: ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ గెలుపు వేడుక క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరగింది. 11 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు సీఎం సిద్ధరామయ్య రూ.10 లక్షల సాయం ప్రకటించారు.

Read Full Story
08:30 PM (IST) Jun 04

Telugu news liveStampede - బెంగళూరు తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Bengaluru Stampede: ఆర్సీబీ విజయోత్సవం మధ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Read Full Story
08:04 PM (IST) Jun 04

Telugu news liveRCB Stampede - తొక్కిసలాట భయం.. బెంగుళూరు మెట్రో స్టేషన్లు మూత

RCB Stampede: బెంగళూరులో ఆర్‌సీబీ విజయ సంబరాల్లో చిన్నస్వామి స్టేడియం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రాంతాల్లో భారీ రద్దీ కారణంగా మెట్రో స్టేషన్లను మూసివేశారు.

Read Full Story
07:20 PM (IST) Jun 04

Telugu news liveAI వల్ల ఉద్యోగాలు పోయినా.. దాన్నే ఉపయోగించుకొని అద్భుతాలు సాధించొచ్చు - గూగుల్ డీప్‌మైండ్ CEO సూచన

AI వల్ల కొన్ని ఉద్యోగాలు పోవచ్చు కానీ.. సక్రమంగా వినియోగించే వారికి AI శక్తివంతమైన సాధనంగా మారుతుందని గూగుల్ డీప్‌మైండ్ CEO, నోబెల్ విజేత డెమిస్ హస్సబిస్ అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యువతకు ఆయన ఇచ్చిన సూచనలు తెలుసుకుందాం రండి.

Read Full Story
07:09 PM (IST) Jun 04

Telugu news liveStampede - RCB కోసం గోడలు, చెట్లెక్కిన అభిమానులు.. కారు నుజ్జునుజ్జు.. వైర‌ల‌వుతున్న వీడియోలు

Stampede: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచింది. అయితే, బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిస‌లాట‌తో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Read Full Story
06:55 PM (IST) Jun 04

Telugu news liveRCB Stampede - 18 ఏళ్ల త‌ర్వాత సంతోషం ఒక్క త‌ప్పుతో ఆవిరైన ఆనందం.. అస‌లు తొక్కిస‌లాట ఎలా జ‌రిగిందంటే

అభిమానుల 18 ఏళ్ల క‌ల‌ను నిజం చేస్తూ ఆర్సీబీ జ‌ట్టు ఐపీఎల్ 2025ని కైవ‌సం చేసుకుంది. అయితే ఎంతో సంతోషంగా ముగియాల్సిన ఈ క్ష‌ణం కాస్త విషాదంగా మారింది. విక్ట‌రీ ప‌రేడ్‌లో అస‌లు తొక్కిస‌లాట ఎందుకు జ‌రిగింది? కార‌ణం ఏంటంటే..

Read Full Story
06:31 PM (IST) Jun 04

Telugu news liveStampede - RCB విజయోత్సవాల్లో తీవ్ర‌ విషాదం - క‌న్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Stampede: ఐపీఎల్ 2025లో RCB విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో జరిగిన వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read Full Story
05:53 PM (IST) Jun 04

Telugu news liveNokia Lumia 500 - నోకియా సూపర్ ‌ఫోన్‌తో మళ్లీ మార్కెట్‌లోకి వచ్చేసింది. లూమియా 500 5G ఫీచర్స్ తెలుసా?

Nokia Lumia 500: ప్రపంచ సెల్ ఫోన్ దిగ్గజ కంపెనీ నోకియా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి తిరిగి ప్రవేశించింది. ఈ సారి లూమియా 500 5G పేరుతో అత్యాధునిక ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సూపర్ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా? 

Read Full Story
05:42 PM (IST) Jun 04

Telugu news liveAmaravati - ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌, స్మార్ట్ ఇండ‌స్ట్రీస్‌.. అమ‌రావ‌తి కోసం అదిరిపోయే ప్లాన్

అమ‌రావ‌తి నిర్మాణం దిశ‌గా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇప్పటికే అమరావతి పుననిర్మాణ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Read Full Story
05:41 PM (IST) Jun 04

Telugu news liveRCB victory parade - ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. పలువురురి పరిస్థితి విషమం

RCB victory parade: పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచింది. అయితే, బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట జరిగింది. 

Read Full Story
05:07 PM (IST) Jun 04

Telugu news liveHyderabad - అల్లంవెల్లుల్లి పేస్ట్‌ కొంటున్నారా.? ఇది తెలిస్తే ద‌డుసుకోవాల్సిందే

కాదేదీ క‌ల్తీకి అన‌ర్హం అన్న‌ట్లు ప‌రిస్థితి మారింది. కాసుల క‌క్కుర్తి కోసం కొంద‌రు ఎంత‌కైనా దిగ‌జారుగుతున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో వెలుగులోకి వ‌చ్చిన ఓ సంఘ‌ట‌న షాక్‌కి గురి చేస్తోంది.

Read Full Story
04:43 PM (IST) Jun 04

Telugu news liveBusiness - భారీగా పెర‌గనున్న టీవీ, ఫ్రిడ్జ్‌, ఏసీల ధ‌ర‌లు.. కార‌ణం ఏంటో తెలుసా.?

భార‌త ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే కొత్త ఈ వేస్ట్ పాల‌సీని తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ నిర్ణ‌యంపై పలు ఎల‌క్ట్రానిన్ సంస్థ‌లు న్యాయ పోరాటానికి దిగాయి. ప్ర‌భుత్వం కొత్త పాల‌సీని తీసుకొస్తే వ‌స్తువుల ధ‌ర‌లు భారీగా పెంచాల్సి వ‌స్తాయ‌ని చెబుతున్నాయి.

Read Full Story
04:30 PM (IST) Jun 04

Telugu news liveVictory Parade - RCB కి గ్రాండ్‌ వెల్‌కమ్‌.. ఎరుపు మయమైన బెంగళూరు

RCB IPL 2025 Victory Parade:18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ RCB ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విధాన సౌధలో కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా జట్టును సత్కరించనుంది. 

Read Full Story