11:36 PM (IST) Jun 20

Telugu news live updatesదళపతి ఫ్యాన్స్ కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్‌ రెడీ.. `జన నాయగన్‌` ఫస్ట్ రోర్‌ వచ్చేది అప్పుడే

దళపతి విజయ్‌ ఆదివారం తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ రెడీ చేశారట.

Read Full Story
10:54 PM (IST) Jun 20

Telugu news live updatesEngland vs India Test Match - దుమ్మురేపిన య‌శ‌స్వి.. 58 ఏళ్ల రికార్డు బ్రేక్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అసాధారణ ప్రదర్శనతో లీడ్స్ మైదానంలో అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో సెంచరీ బాదుతూ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.

Read Full Story
10:37 PM (IST) Jun 20

Telugu news live updatesEngland vs India - తొలి టెస్ట్‌లో భార‌త్‌కు శుభారంభం.. సెంచ‌రీల‌తో చెల‌రేగిన ఇద్ద‌రు

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్‌కు శుభారంభం ల‌భించింది. మొద‌టి రోజు మ్యాచ్‌లో భార‌త్ బ్యాట‌ర్లు అద్భుత ఆట‌తీరును క‌న‌బ‌రిచారు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ 3 వికెట్ల న‌ష్టానికి 318 ప‌రుగులు చేసింది.

Read Full Story
09:46 PM (IST) Jun 20

Telugu news live updatesIsrael-Iran War - ఇజ్రాయెల్ నే భయపెడుతున్న ఇరాన్ క్లస్టర్ బాంబులు.. ఏమిటీ బాంబులు? ఎందుకంత ప్రమాదకరం?

రక్షణ వ్యవస్థ పరంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా బలమైన దేశం. అలాంటి దేశాన్నే ఇరాన్ క్లస్టర్ బాంబులు భయపెడుతున్నాయి. ఇంతకూ ఏమిటీ బాంబులు? ఎందుకంత ప్రమాదకరం? ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story
08:44 PM (IST) Jun 20

Telugu news live updatesRevanth Reddy - ఆ విష‌యంలో రాజీ ప‌డేది లేదు.. మ‌రోసారి రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

ఏపీ, తెలంగాణల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణ‌మైన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు.

Read Full Story
08:17 PM (IST) Jun 20

Telugu news live updatesHyderabad - ఉద్యోగుల ఎంపిక‌లో స‌రికొత్త ప్ర‌క్రియ‌.. హైద‌రాబాద్‌లో కొత్త ట్రెండ్

మారుతోన్న కాలంతో పాటు టెక్నాల‌జీ మారుతోంది. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారుతోంది. ఈ క్ర‌మంలోనే ఉద్యోగుల నియామ‌క ప్ర‌క్రియ‌లో కూడా ఏఐ టెక్నాల‌జీ ఉప‌యోగిస్తున్నారు.

Read Full Story
07:54 PM (IST) Jun 20

Telugu news live updatesPM Modi - విశాఖ చేరుకున్న మోదీ.. ప్ర‌ధాని టూర్ షెడ్యూల్ ఇదే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన భువనేశ్వర్‌ నుంచి ప్రత్యేక వైమానిక దళ విమానంలో బయలుదేరి, రాత్రి 6.45కి ఐఎన్‌ఎస్‌ డేగా నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.

Read Full Story
07:28 PM (IST) Jun 20

Telugu news live updatesIran - 16 ఏళ్ల యువ‌తిని బ‌హిరంగంగా ఉరి తీసిన ఇరాన్‌.. ఆ క‌ర్మ ఫ‌లిత‌మే ఈ వినాశ‌న‌మా.?

ఎంత‌టి వారైనా స‌రే క‌ర్మ అనుభ‌వించాల్సిందే.. ఇది పురాణాల నుంచి మంచి చూస్తునే ఉన్నాం. ప్ర‌స్తుతం ఇరాన్ కూడా తాను చేసిన త‌ప్పుకు శిక్ష అనుభ‌విస్తోందా.? నెట్టింట ఇదే చ‌ర్చ న‌డుస్తోంది.

Read Full Story
05:41 PM (IST) Jun 20

Telugu news live updatesIran israel conflict - ఇరాన్‌, ఇజ్రాయెల్ యుద్ధం మ‌రింత తీవ్రం కానుందా? అందుకే దేశాలు అల‌ర్ట్ అవుతున్నాయా?

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య మొద‌లైన ఉద్రిక్త‌త‌లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే ఇప్ప‌ట్లో ఈ యుద్ధం ఆగేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే నిజ‌మే అనిపిస్తున్నాయి.

Read Full Story
05:25 PM (IST) Jun 20

Telugu news live updatesఈ రాశుల వారికి అతి త్వరలోనే ప్రమోషన్ రాబోతుంది...మీ రాశి ఉందేమో చెక్‌ చేసుకోండి!

2025లో మిథునం, వృషభం, సింహం, కన్య, మకర రాశుల వారికి ఉద్యోగ ప్రమోషన్, జీతం పెరుగుదల, బాధ్యతలు పెరగడం వంటి విషయాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Full Story
04:33 PM (IST) Jun 20

Telugu news live updatesRecharge plan - 365 రోజులు వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ.. రోజుకు రూ. 10 మాత్ర‌మే. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్

ప్ర‌స్తుతం అన్ని టెలికం కంపెనీలు క‌చ్చితంగా రీఛార్జ్ చేయాల్సిన ప‌రిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో చాలా మంది ఇన్‌క‌మింగ్ కాల్స్ కోసమైనా రీఛార్జ్ చేస్తున్నారు. అలాంటి వారికోసం ఒక బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది.

Read Full Story
04:13 PM (IST) Jun 20

Telugu news live updatesPawan Kalyan - జగన్ కి పవన్ మాస్ వార్నింగ్..నీ రప్పా..రప్పా డైలాగులు సినిమాల వరకే..!

వైసీపీ అధినేత జగన్ చేసిన రప్పా..రప్పా డైలాగులు గురించి పవన్ తీవ్రంగా స్పందించారు. చట్టాలను ఉల్లంఘిస్తే..రౌడీ షీట్లు తెరుస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Read Full Story
03:43 PM (IST) Jun 20

Telugu news live updatesYoga Day - గ్లోబల్‌గా యోగా సందడి - ప్రపంచం గిన్నిస్ రికార్డుల జయహో

ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక సమతుల్యతను అందించే సాధనంగా గుర్తింపు పొందింది. ఈ సాధనంలో ప్రజల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో గిన్నిస్ వరల్డ్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.

Read Full Story
03:42 PM (IST) Jun 20

Telugu news live updatesENG vs IND - మొద‌లైన తొలి టెస్ట్‌.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌. సిరీస్‌ ఎవ‌రు గెలుస్తారో ముందే చెప్పేసిన స‌చిన్

హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌కు తెర లేచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్, భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Read Full Story
03:14 PM (IST) Jun 20

Telugu news live updatesViral Video - హ‌నీమూన్ మ‌ర్డ‌ర్లే కాదండి.. ఇలాంటి భావోద్వేగాలు కూడా ఉంటాయ్‌. ఈ వృద్ధ దంప‌తుల ప్రేమ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

కొన్నిసార్లు స‌మాజంలో జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తుంటాయి. అయితే అదే స‌మాజంలో మ‌రో కోణం కూడా ఉంటుంది. అలాంటి ఒక హ్యుమ‌న్ ట‌చ్ యాంగిల్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

Read Full Story
02:08 PM (IST) Jun 20

Telugu news live updatesIsrael-Iran War - ఇరాన్ డ్రోన్ ను ఇజ్రాయెల్ ఎలా ధ్వంసం చేసిందో చూడండి (Watch Video)

ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సమర్దవంతంగా ఎదుర్కుంటోంది. తాజాగా ఓ ఇరాన్ డ్రోన్ ను గాల్లోనే ధ్వంసం చేసిన వీడియోనూ ఇజ్రాయెల్ రక్షణ శాఖ విడుదల చేసింది.

Read Full Story
12:33 PM (IST) Jun 20

Telugu news live updatesYoga Day 2025 - విశాఖలో దిగగానే ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న నాగమణి... ఇంతకూ ఎవరీమె?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నంకు విచ్చేయనున్నారు. యోగా డే వేడుకల కోసం ఆయన రెండ్రోజులు విశాఖలో ఉంటారు. ఆయన విశాఖలో దిగగానే ఓ సామాన్య మహిళ నాగమణి స్వాగతం పలకనున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా?

Read Full Story
10:46 AM (IST) Jun 20

Telugu news live updatesInspiring Story - ఏమిటీ.. రూ. 1.20 కోట్ల సాలరీతో ఉద్యోగమా..! - ఎవరీ ఆయుష్మాన్?

వేలు, లక్షలు కాదు ఏకంగా కోట్లలో జీతంతో ఓ యువకుడు ఉద్యోగాన్ని పొందాడు. అలాగని అతడు ఏ ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి లో చదువుకోలేదు… ఓ రాష్ట్రస్థాయి విద్యాసంస్థలో చదువుకున్నాడు. ఆ యువకుడి సక్సెస్ స్టోరీని ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story
10:03 AM (IST) Jun 20

Telugu news live updatesandhra Pradesh - అన్నదాత సుఖీభవ పథకం....మీకు వచ్చాయో రాలేదో ఇలా తెలుసుకోండి..రాకపోతే ఇలా చేయండి..!

అన్నదాత సుఖీభవలో ఈకేవైసీ కేవలం వివరాలు లేనివారికే. రైతు వెబ్‌సైట్‌లో అర్హత స్టేటస్ చెక్ చేసుకోండి. ఏడాదికి రూ.20వేలు మూడు విడతల్లో జమ అవుతాయి.

Read Full Story
09:18 AM (IST) Jun 20

Telugu news live updatesమెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ఫ్యూజులెగిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు షాకుల మీద షాకులిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా మెగాస్టార్ మూవీకి సంబంధించి ఈయంగ్ డైరెక్టర్ ఇచ్చిన అప్ డేట్ కు ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Read Full Story