10:45 PM (IST) Jun 16

Telugu news liveIndia vs England - ఇంగ్లాండ్ టూర్‌లో ఇండియన్ ప్లేయర్ల రికార్డులు

India vs England: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్‌లు రికార్డుల మోత మోగించనున్నారు.

Read Full Story
09:58 PM (IST) Jun 16

Telugu news liveIndia vs England - సచిన్, ద్రావిడ్ రికార్డులకు ఎసరు పెట్టిన జో రూట్

India vs England : ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను టార్గెట్ చేశాడు.

Read Full Story
09:50 PM (IST) Jun 16

Telugu news liveహాస్పిటల్లో చేరిన Harish Rao ... అనారోగ్యానికి కారణమిదేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయన అనారోగ్యానికి కారణమేంటో తెలుసా?

Read Full Story
09:12 PM (IST) Jun 16

Telugu news liveHyderabad - ఓల్డ్ సిటీ ముందు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ లు జూజుబి... ఇక్కడ గజం ధర ఎంతో తెలుసా?

హైదరాబాద్ పాతబస్తీ డెవలప్ మెంట్ కు నోచుకోకపోవచ్చు… కానీ ఇప్పటికీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైబరాబాద్ లను మించిపోయేలా ఖరీదైన ప్రాంతాలు అక్కడున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా ముంబైతో పోటీపడేలా భూముల ధరలున్నాయి.. అలాంటి ఖరీదైన ప్రాాంతమేదో తెలుసా?

Read Full Story
09:00 PM (IST) Jun 16

Telugu news liveibps calendar 2025 - ఐబీపీఎస్ క్యాలెండర్ 2025 విడుదల.. పీవో, క్లర్క్,ఎస్వో పరీక్షలు ఎప్పుడంటే?

ibps calendar 2025: ఐబీపీఎస్ 2025-26 పరీక్షల పునరుద్దరించిన షెడ్యూల్ ను విడుదల చేసంది. దీని ప్రకారం పీవో, క్లర్క్, ఎస్వో, ఆర్ఆర్బీ ఆఫీసర్ పరీక్షల తేదీలు మారాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
07:47 PM (IST) Jun 16

Telugu news liveKitchen Tips - అరటిపండ్ల నిల్వ కోసం ఇంటి చిట్కాలు...పాడవకుండా తాజాగా ఉంచే మార్గాలు!

అరటిపండ్లు త్వరగా పాకిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంచే ఇంటి చిట్కాలు ఇవే. సరైన భద్రత, నిల్వ పద్ధతులు తెలుసుకోండి!

Read Full Story
07:42 PM (IST) Jun 16

Telugu news liveWomens World Cup 2025 - ఆతిథ్య దేశం భారత్.. మరి మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌లు శ్రీలంకలో ఎందుకు?

Womens World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఆతిథ్య హక్కులు భారత్ కు ఉన్నాయి. అయితే, మహిళల వన్డే వరల్డ్ కప్‌ మ్యాచ్ లు శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎందుకు నిర్వహిస్తున్నారు?

Read Full Story
07:05 PM (IST) Jun 16

Telugu news liveWomens ODI World Cup 2025 - మహళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. అక్టోబర్ 5న ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్

Womens ODI World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరుగనుంది.

Read Full Story
06:49 PM (IST) Jun 16

Telugu news liveLord Hanuma - హనుమంతుడు అసలు ఎక్కడ పుట్టాడు...ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు...!

నిత్యం రామ…రామ..అంటూ జపించే రామ భక్తుడు హనుమంతుని గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.అసలు ఆయన ఎక్కడ పుట్టారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు అనే సందేహాలు వస్తూనే ఉంటాయి.

Read Full Story
05:13 PM (IST) Jun 16

Telugu news liveHealthTips - కాలేయాన్ని పాడు చేసే మన రోజువారి అలవాట్లు ఏంటో తెలుసా!

చక్కెర, అధికంగా మందులు వాడటం, నీరు తక్కువగా తాగడం వంటి అలవాట్లు కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంటాయి. వెంటనే వాటిని గుర్తించి కాలేయాన్ని కాపాడుకోవాలి.

Read Full Story
05:06 PM (IST) Jun 16

Telugu news live1xBet - దెబ్బ‌కు కోటీశ్వ‌రుడైన 34 ఏళ్ల యువ‌కుడు.. 1ఎక్స్‌బెట్‌లో రూ. 8.9 కోట్లు

34 ఏళ్ల యువ‌కుడిని అదృష్టం వ‌రించింది. ప్ర‌ముఖ గేమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వ‌న్ ఎక్స్ బెట్‌లో ఏకంగా రూ. 8.9 కోట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు యువ‌కుడి పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగుతోంది.

Read Full Story
04:44 PM (IST) Jun 16

Telugu news liveIndia - కోహ్లీ, సచిన్ లకు సాధ్యం కాలేదు.. లార్డ్స్‌లో మూడు టెస్ట్ సెంచరీలు కొట్టిన ఏకైక భారత క్రికెటర్ ఎవరు?

Team india: విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్‌కు సాధ్యం కాని రికార్డును ఒక భారత క్రికెటర్ సాధించాడు. లార్డ్స్ లో మూడు టెస్టు సెంచరీలు సాధించాడు. ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
04:28 PM (IST) Jun 16

Telugu news liveHyderabad - గాలిలో కారు పార్కింగ్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం, ఎక్క‌డంటే

శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న హైద‌రాబాద్‌లో పార్కింగ్ స‌మ‌స్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకే జీహెచ్ఎమ్‌సీ అధికారులు స‌రికొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత‌కీ ఏంటా నిర్ణ‌యం.? దాంతో ఉప‌యోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
04:05 PM (IST) Jun 16

Telugu news livePremier League - రికార్డు స్థాయిలో ప్రీమియర్ లీగ్ ఆదాయం.. కానీ

Premier League: 2023/24 సీజన్‌లో ప్రీమియర్ లీగ్ క్లబ్‌లు రికార్డు స్థాయిలో 6.3 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించాయి. అయితే, డెలాయిట్ నివేదిక ప్రకారం, అభిమానుల అసంతృప్తి, నియంత్రణ అనిశ్చితి, నిర్మాణాత్మక అసమతుల్యత వంటి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

Read Full Story
03:59 PM (IST) Jun 16

Telugu news liveనరేంద్ర మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం లభించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసినందుకు ఈ పురస్కారం లభించింది.

Read Full Story
03:54 PM (IST) Jun 16

Telugu news liveHealth Tips - పరగడుపున తమలపాకు జ్యూస్ తాగితే..ఏమౌతుందో తెలుసా?

తమలపాకు నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, నోటి ఆరోగ్యానికి మంచిది.పూర్వం భోజనం తర్వాత తమలపాకు నమలడం ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపించేది. ఇది ఆరోగ్య చిట్కాగా పెద్దలు పాటించే సంప్రదాయం.

Read Full Story
03:42 PM (IST) Jun 16

Telugu news liveIRCTC - ట్రైన్ టికెట్ బుకింగ్‌లో మార్పులు.. జూలై 1 నుంచి మార‌నున్న రూల్స్

Tatkal ticket booking, IRCTC Aadhaar linking, Tatkal ticket rules 2024, IRCTC new rules July 2024, Aadhaar OTP Tatkal booking, Indian Railways Tatkal changes, IRCTC agent restrictions, Tatkal ticket timings, IRCTC slow website reason

Read Full Story
02:42 PM (IST) Jun 16

Telugu news liveAir india crash - విమాన ప్ర‌మాదానికి ముందు క‌నిపించిన ‘రాట్’.. ఇదే అస‌లు కార‌ణ‌మా.?

ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదం ఎంత‌టి విషాదాన్ని మిగిల్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ఘోర సంఘ‌ట‌న‌లో ఏకంగా 240కి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌న్న దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు.

Read Full Story
02:40 PM (IST) Jun 16

Telugu news liveAhmedabad Plane Crash - వీళ్లెంత అదృష్టవంతులు... ఎయిర్ పోర్ట్ వెళ్ళినా విమానం ఎక్కకపోవడంతో సేఫ్

అహ్మదాబాద్ విమానప్రమాదం నుండి అదృష్టవశాత్తు కొందరు బైటపడ్డారు. ఈ విమానంలో ప్రయాణించాల్సివున్నా వివిధ కారణాలతో ఎక్కలేకపోయారు. ఇలా ఎవరు ఏ కారణాలతో విమానం ఎక్కకుండా ప్రాణాలతో బైటపడ్డారో తెలుసుకుందాం. 

Read Full Story
01:34 PM (IST) Jun 16

Telugu news liveIndia Census - 15 ఏళ్ల త‌ర్వాత దేశంలో కుల, జనగణన.. గెజిట్ విడుద‌ల చేసిన కేంద్రం

భారతదేశంలో 15 ఏళ్ల తర్వాత జనాభా లెక్కింపు తిరిగి ప్రారంభంకానుంది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

Read Full Story