PM Modi Congratulates Anthony Albanese: ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో ప్రధానమంత్రి ఆంథనీ అల్బనీస్ ఘనవిజయం సాధించారు. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన ఆల్బనీస్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్ళీ ఆల్బనీస్.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు
Telugu news live updates: Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్ళీ ఆల్బనీస్.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్, భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలతో పాటు ఈ రోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ మ్యాచ్ అప్టేడ్స్. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధానిగా మళ్ళీ ఆల్బనీస్.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు
India vs Pakistan: భారత సరిహద్దులో చొరబాటు.. పాక్ రేంజర్‌ను పట్టుకున్న భారత జవాన్లు
Pakistan soldier arrested at rajasthan border: బీఎస్ఎఫ్ రాజస్థాన్ సరిహద్దులో చోరబడిన ఒక పాకిస్తాన్ రేంజర్ ని అరెస్ట్ చేసింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
RCB vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ
IPL 2025 RCB vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ 2025 52వ మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్ తుఫాన్ ఇన్నింగ్స్ తో పాటు ఆయూష్ మాత్రే అదరిపోయే బ్యాటింగ్ తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం వచ్చింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది.
జాట్ మూవీ సక్సెస్ తో మరోసారి వార్తల్లోకి డియోల్ ఫ్యామిలీ
ధర్మేంద్ర, సన్నీ, బాబీ డియోల్ లు వేర్వేరు సమయాల్లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. వాళ్ళ మొదటి సినిమాలు, సక్సెస్ గురించి తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండిAmaravati: ప్రజల సహకారమే విజయ రహస్యమన్న సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: అమరావతి రాజధాని అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతిపై చేసిన కామెంట్స్ రాష్ట్ర అభివృద్ధికి నూతన నమ్మకాన్ని అందించాయన్నారు. సభ విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకమైందనీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు.
ఆస్కార్ పై గురిపెట్టిన రిషబ్ శెట్టి కాంతార 1, హోంబాలే ఫిలిమ్స్ ప్రకటన
మా సంస్థ నిర్మిస్తున్న ‘కాంతార 1’ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు చేరేలా వ్యూహరచన చేస్తున్నాం. ఇది కన్నడ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఒక ముఖ్యమైన అడుగు వేసే ప్రయత్నం’ అని చలువే గౌడ అన్నారు.
పూర్తి కథనం చదవండిVirat Kohli: దంచికొట్టిన విరాట్ కోహ్లీ.. 5 రికార్డులు బద్దలు
Virat Kohli breaks 5 records: ఐపీఎల్ 2025 అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 62 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు అనేక రికార్డులను సాధించాడు. కింగ్ కోహ్లీ సాధించిన 5 రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి20 నిమిషాల్లో తయారు చేసే సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్
క్వినోవా అంటే ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఒకరకమైన ధాన్యం. ఇది గోధుమలు, బియ్యానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ ధాన్యంతో సులభంగా, త్వరగా తయారు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్కూళ్లకు వెళ్లే పిల్లలకు, ఆఫీసులకు వెళ్లే పెద్దలకు ఇది చాలా ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్.
పూర్తి కథనం చదవండిRomario Shepherd: ఐపీఎల్ లో విధ్వంసం.. ఒకే ఓవర్ లో 33 పరుగులు కొట్టిన రోమారియో షెపర్డ్
IPL 2025 RCB vs CSK: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాడు రోమారియో షెపర్డ్ దుమ్మురేపే ఇన్నింగ్స్ ను ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలను దంచికొడుతూ ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి రికార్డుల మోత మోగించాడు.
TVS iQube: కొత్త అప్‌డేట్‌లతో రానున్న టీవీఎస్ ఫ్యామిలీ స్కూటర్ ఐక్యూబ్
TVS iQube: టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఫ్యామిలీ స్కూటర్‌గా మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఐక్యూబ్ కొత్త అప్ డేట్స్ తో మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐక్యూబ్ లో కొత్త ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండిపాకిస్తాన్ కు బిగ్ షాక్.. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడిలో 22 మంది పాక్ సైనికులు హతం
Pakistani soldiers killed by BLA: పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. 22 మంది పాక్ సైనికులు హతమయ్యారని సమాచారం. అలాగే, ఆరుగురు బీఎల్‌ఏ ఫైటర్స్ సైతం మరణించారనీ, పాక్‌లో కొన్ని పట్టణాలపై బీఎల్ఏ పట్టు సాధించినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Andhra Pradesh High Court: మతం మారితే ఎస్సీ హోదా ఉండదు.. అట్రాసిటీ కేసు చెల్లదు: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
No SC Status After Religious Conversion: మతం మారితే ఎస్సీ హోదా ఇక ఉండదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మతం మారిన వారు ఎస్సీ హోదా ద్వారా చట్టబద్ధ రక్షణలు పొందలేరని స్పష్టం చేసింది. ఇది భారత రాజ్యాంగ ఉద్దేశాలకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈకేసు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
India vs Pakistan: ఫ్లైట్ లో పహల్గామ్ దాడి టెర్రరిస్టులు.. భారత నిఘా వర్గాలు అలర్ట్
India vs Pakistan: చెన్నై నుండి వచ్చిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కొలంబోలోని బందారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత నిఘా సంస్థలు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నారనే హెచ్చరికతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పూర్తి కథనం చదవండిపరగడుపునే ఒక స్పూన్ నెయ్యి తింటే ఇన్ని లాభాలా? గుండెకు కూడా మంచిదేనట
నెయ్యిలో కొలెస్ట్రాల్ ఉంటుందని చాలామంది దాన్ని తినడం మానేస్తారు. కానీ ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యి తినాలని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తింటే కలిగే లాభాలు తెలిస్తే మీరు వెంటనే నెయ్యి తినడం ప్రారంభిస్తారు. నెయ్యి వల్ల లాభాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండివామ్మో.. వాటర్ బాటిల్ మూత రంగులో ఇంతర్థం ఉందా? ఏ కలర్ మూత ఉన్న వాటర్ తాగితే మంచిదో తెలుసా?
మంచి ఎండలో బయటకు వెళ్లామనుకోండి. విపరీతంగా దాహం వేస్తుంది కదా.. వెంటనే వాటర్ బాటిల్ కొని తాగేస్తాం. కాని బాటిల్ మూత ఏ కలర్ లో ఉందో గమనించం. కాని బాటిల్ మూత కలర్ మీరు ఎలాంటి నీరు తాగుతున్నారో చెబుతుంది. వాటర్ బాటిల్ మూత ఏ కలర్ ను బట్టి ఆ నీరు ఎంత నాణ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిSkype: స్కైప్ శకం ముగిసింది.. మీ అకౌంట్స్, డేటా జాగ్రత్త.. ఎందుకు మూసేస్తున్నారో తెలుసా?
Skype: వీడియో కాల్ అంటే స్కైప్ కాల్ అనేంతగా గుర్తింపు పొందిన స్కైప్ ఇక క్లోజ్ అవుతోంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీయే కన్ఫర్మ్ చేసింది. దీనికి కారణాలు ఏంటో వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిRoja's Family: ఏపీ మాజీ మంత్రి రోజా కుటుంబంపై భూ కబ్జా ఆరోపణలు
Land Grabbing Allegations Against Roja's Family: చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాక గ్రామానికి చెందిన ఇల్లత్తు గుణశేఖర రెడ్డి అనే రైతు తన ఫిర్యాదులో మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి, నగరి మున్సిపల్ చైర్మన్, మీనాకుమార్ లు తన కుటుంబ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి రేకుల షెడ్ నిర్మించారని పేర్కొన్నారు.
పూర్తి కథనం చదవండికాకరకాయ చేదు తగ్గించడానికి 5 చిట్కాలు
కాకరకాయ చేదుతో ఇబ్బంది పడుతున్నారా? కాకరకాయ చేదును తగ్గించి రుచి పెంచడానికి 5 సూపర్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఉప్పు, నిమ్మరసం, పెరుగు, మసాలా దినుసులతో రుచికరమైన కాకరకాయ వంటకాలు తయారు చేసుకోండి.
పూర్తి కథనం చదవండిIPL 2025 Top 3 super catches: ఐపీఎల్ 2025లో టాప్-3 సూపర్ క్యాచ్‌లు ఇవే
IPL 2025: Top 3 super catches: ఐపీఎల్ 2025 సీజన్ అత్యంత ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 51 మ్యాచ్‌లు పూర్తి కాగా, కొన్ని బౌలింగ్‌తో, మరికొన్ని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాయి. అయితే ప్రేక్షకుల గుండెలను గెలిచింది మాత్రం ఫీల్డర్ల అద్భుత క్యాచ్‌లే. ఈ ఏడాది మూడు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి. రషీద్ ఖాన్ ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేయడం, కమిందు మెండిస్ డెవాల్డ్ బ్రెవిస్‌ను అద్భుతంగా పెవిలియన్ కు పంపడం, దుష్మంత సమీరా అనుకూల్ రాయ్‌ను అవుట్ చేయడం.. ఇవన్నీ ఐపీఎల్ 2025 లో సూపర్ క్యాచ్ లు గా నిలిచాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Birth Control: కండోమ్‌లతో పనేలేదు.. మగరవారి కోసం సరికొత్త ఆవిష్కరణ
కుటుంబ నియంత్రణ అనగానే ముందుగా గుర్తొచ్చేది మహిళలు ఉపయోగించే గర్భనిరోధక మాత్రలు. అదే పురుషుల విషయానికొస్తే కండోమ్స్. అయితే కండోమ్స్ కాకుండా మరే ప్రత్యామ్నాయ అవకాశం లేదా.? అంటే కచ్చితంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ దిశగా కీలక అడుగు వేశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..