AP Cabinet: పర్యాటకం, విద్యా రంగానికి ప్రోత్సాహకాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
Jun 24 2025, 08:04 PM ISTAP Cabinet's Crucial Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి భూసేకరణ, పొగాకు రైతుల సహాయం, పర్యాటక అభివృద్ధికి కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.