MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • వామ్మో.. వాటర్ బాటిల్ మూత రంగులో ఇంతర్థం ఉందా? ఏ కలర్ మూత ఉన్న వాటర్ తాగితే మంచిదో తెలుసా?

వామ్మో.. వాటర్ బాటిల్ మూత రంగులో ఇంతర్థం ఉందా? ఏ కలర్ మూత ఉన్న వాటర్ తాగితే మంచిదో తెలుసా?

మంచి ఎండలో బయటకు వెళ్లామనుకోండి. విపరీతంగా దాహం వేస్తుంది కదా.. వెంటనే వాటర్ బాటిల్ కొని తాగేస్తాం. కాని బాటిల్ మూత ఏ కలర్ లో ఉందో గమనించం. కాని బాటిల్ మూత కలర్ మీరు ఎలాంటి నీరు తాగుతున్నారో చెబుతుంది. వాటర్ బాటిల్ మూత ఏ కలర్ ను బట్టి ఆ నీరు ఎంత నాణ్యమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 03 2025, 06:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఇక్కడున్న సమాచారం చదివితే వాటర్ బాటిల్ మూతలో ఇంత విషయం ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు. దాహం వేస్తే వాటర్ బాటిల్ కొన్నామా? మూత ఓపెన్ చేశామా? తాగామా? బాటిల్ ఖాళీ అయ్యాక పాడేశామా? అంత వరకే మనమందరం ఆలోచిస్తాం. కాని వాటర్ శుద్ధి చేసే కంపెనీలు వాటర్ బాటిల్ మూతల ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నీలం రంగు

సాధారణంగా చాలా వాటర్ బాటిల్ మూతలు నీలం రంగులోనే ఉంటాయి. ఎక్కువ కంపెనీలు కూడా నీలం రంగు మూతలు బిగించి వాటర్ బాటిల్స్ అమ్ముతాయి. దీనర్థం ఏంటంటే.. అవి సహజ నీటి వనరుల నుండి తయారు చేసిన నీరు. అంటే అందులో ఖనిజాలు, లవణాలు ఉంటాయి. అందుకే దాన్ని మినరల్ వాటర్ అంటారు.

Related Articles

Related image1
Masala Buttermilk: వేసవిలో శరీరాన్ని కూల్ చేసే మసాలా మజ్జిగ: ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Related image2
Vastu Tips: ఇంట్లో వాషింగ్ మిషన్ ను ఆ దిక్కుల్లో అస్సలు పెట్టొద్దు. చెడు ఫలితాలు కలుగుతాయి
35

ఆకుపచ్చ రంగు

చాలా అరుదగా ఆకుపచ్చ రంగు ఉన్న మూతలతో వాటర్ బాటిల్స్ కనిపిస్తాయి. ఇవి సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటి హైఫై ప్లేసెస్ లో మాత్రమే కనిపిస్తాయి. ఆకుపచ్చ రంగు మూత అంటే ఆ నీరు ఫ్లేవర్డ్ వాటర్ అని అర్థం. ఆ నీరు తాగేటప్పుడు టేస్ట్ చాలా వేరుగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 

45

తెలుపు రంగు

వైట్ కలర్ మూత ఉన్న వాటర్ బాటిల్స్ కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రతి చిన్న షాప్ లో కూడా ఇవి కనిపిస్తుంటాయి. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్స్, కూల్ డ్రింక్ షాపుల్లో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మీరు కొనే నీళ్ల బాటిల్ మూత తెలుపు రంగులో ఉంటే దానర్థం ఏంటంటే..  ఆ నీరు శుద్ధి చేసిన నీరు. జస్ట్ ఫ్యూరిఫై చేసి అమ్ముతున్నారన్న మాట. 

55

నలుపు రంగు

బ్లాక్ క్యాప్ మూతలున్న వాటర్ బాటిల్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని సెలబ్రిటీలు, కోటీశ్వరులు, బడా వ్యాపారవేత్తలు కొనుక్కొని తాగుతుంటారు. అంటే బ్లాక్ కలర్ మూత ఉన్న వాటర్ బాటిల్స్ లో నీరు అంత ఖరీదైందన్న మాట. వాటర్ బాటిల్ మూతలు నలుపు రంగులో ఉంటే అది ఆల్కలైన్ కలిపిన నీరు. ఈ నీరు తాగితే శరీరంలోని ఎసిడిటీ ఇబ్బందులను తగ్గిస్తుంది. ఇది శరీరానికి చాలా మంచిది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Masala Buttermilk: వేసవిలో శరీరాన్ని కూల్ చేసే మసాలా మజ్జిగ: ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Recommended image2
Vastu Tips: ఇంట్లో వాషింగ్ మిషన్ ను ఆ దిక్కుల్లో అస్సలు పెట్టొద్దు. చెడు ఫలితాలు కలుగుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved