Mohammed Shami: ఇంగ్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన భారత టెస్టు జట్టులో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి చోటుదక్కలేదు. ఈ నిర్ణయం వెనుక కారణాలను బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాకు వివరించారు.
- Home
- National
- Telugu news live updates: Shami - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు షమీని ఎందుకు దూరం పెట్టారు?
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: Shami - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు షమీని ఎందుకు దూరం పెట్టారు?
;Resize=(380,220))
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం మొదలయ్యింది. మన దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలుగు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి న్యూడిల్లీలో ఉన్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news live Shami - ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు షమీని ఎందుకు దూరం పెట్టారు?
Telugu news live Tata Altroz - కేవలం రూ.6.89 లక్షలకే కొత్త టాటా ఆల్ట్రోజ్ - 50కి పైగా ఫీచర్లు
Tata Altroz: టాటా కంపనీ కొత్త ఫీచర్లతో తన ‘ఆల్ట్రోజ్’ మోడల్ కారుని గురువారం విడుదల చేసింది. ముంబైలోని పోవైలో జరిగిన కార్యక్రమంలో కొత్త ఆల్ట్రోజ్ కారును లాంచ్ చేశారు. ఈ కారు ఫీచర్లు, ధర, మైలేజ్ తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
Telugu news live PBKS vs DC - టాప్ ప్లేస్ కోసం చూసిన పంజాబ్ కు షాకిచ్చిన ఢిల్లీ
IPL 2025 PBKS vs DC: ఐపీఎల్ 2025లో టాప్ ప్లేస్ కోసం చూస్తున్న పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
Telugu news live Sai Sudharsan - భారత జట్టులోకి రావడంపై సాయి సుదర్శన్ రియాక్షన్
Sai Sudharsan: దేశవాళీ క్రికెట్ తో పాటు ప్రస్తుతం ఐపీఎల్ లో సూపర్ బ్యాటింగ్ తో అదరగొడుతున్న సాయి సుదర్శన్ భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ ఐపీఎల్ లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
Telugu news live Gujarat - పాకిస్థాన్ కోసం గూఢచర్యం.. గుజరాత్‌లో మరో అరెస్టు
India Pakistan Tensions: పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తూ సున్నితమైన సమాచారం పంపించాడనే ఆరోపణలపై కచ్‌లో ఒక ఆరోగ్య కార్యకర్తను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.
Telugu news live Miss World 2025 - వేశ్యలా ఫీలయ్యేలా చేశారు, మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్న మిల్లా మాగీ తీవ్ర ఆరోపణలు
మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్న మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. ఇండియాలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు తనని అసభ్యంగా ఫీల్ అయ్యేలా చేశాయని ఆరోపించింది.
Telugu news live కోహ్లీ, రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ పై అజిత్ అగార్కర్ ఏమన్నారంటే?
Kohli Rohit Test Retirement Agarkar Comments: టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
Telugu news live Flipkart Latest discount sale - ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.99కే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా?
Flipkart: మార్కెట్ లో కొన్ని వస్తువులు చాలా కాస్ట్ లీగా ఉంటాయి. వాటి ధర చూస్తే వామ్మో.. మనం కొనలేం లే అనిపిస్తుంది. కాని అవే వస్తువులు ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.99 లకే లభిస్తాయంటే మీరు నమ్మగలరా? అవేంటో ఇప్పుడు చూద్దాం.
Telugu news live Shreyas Iyer - భారత టెస్టు జట్టులో శ్రేయస్ అయ్యర్ కు ఎందుకు చోటుదక్కలేదు?
Shreyas Iyer: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ కు జట్టులో ఎందుకు చోటుదక్కలేదు?
Telugu news live పంజాబ్ స్కూళ్లలో తెలుగు బోధన.. ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. ఎందుకంటే?
Telugu language in Punjab schools: కేంద్ర ప్రభుత్వ 'ఏక భారత్ శ్రేష్ఠ భారత్' పథకం కింద, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాష బోధనకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విద్యా శాఖ తెలిపింది. అయితే, దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
Telugu news live Google I/O 2025 - కొత్త టెక్నాలజీల హంగామా అదిరిపోయింది.. ఏమున్నాయో తెలుసా?
Google I/O 2025: గూగుల్ తన డెవలపర్ సమావేశమైన Google I/O 2025లో కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. 3D వీడియో కాల్స్ కోసం Google Beam, AI వీడియో క్రియేషన్ కోసం veo3, AI ఆధారిత Search Live ఇంటిగ్రేషన్ వంటి ఎన్నో ప్రకటనలు చేసింది.
Telugu news live Pawan Kalyan - తెలుగు చిత్రసీమ రిటర్న్ గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కామెంట్స్ చేసింది.
Telugu news live Justice BV Nagarathna - భారత తొలి మహిళా సీజేఐగా చరిత్ర సృష్టించనున్న జస్టిస్ బీవీ నాగరత్న
Justice BV Nagarathna: జస్టిస్ బీవీ నాగరత్న మే 25న సుప్రీంకోర్టు కోలీజియంలో చేరనున్నారు. దీంతో భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఎందుకుంటే, ఆమె 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Telugu news live Flipkart - మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? జూన్ 20 వరకే ఆ అవకాశం
Flipkart: మీరు ఫ్లిప్‌కార్ట్ లో ఏదైనా కొనేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ క్రెడిట్ కార్డు వినియోగంలో కొన్ని కీలక మార్పులు చేశారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం రండి.
Telugu news live “ఆ విమానం ఎగురుతూనే ఉంటుందని నాకు అనిపించింది” - 1xGames Crashలో ₹20 లక్షలు గెలుచుకున్న భారతీయుడు
1xGames Crash: నాగపూర్‌కు చెందిన 34 ఏళ్ల ఎలక్ట్రీషియన్ రవీందర్, తన జీవితం సాధాారణంగా సాగుతుండగా, 1xBet ప్లాట్‌ఫామ్‌లో 1xGames Crash గేమ్ ఆడి రూ. 20 లక్షల రూపాయలు గెలిచి సంచలనంగా నిలిచారు.
Telugu news live BJP - ఇప్పుడు ఎన్నికలు వస్తే కర్ణాటకలో బీజేపీదే పూర్తి మెజారిటీ !
BJP: ఇప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలో బీజేపీ 136-159 సీట్లతో పూర్తి మెజారిటీ సాధిస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ 62-82 సీట్లతో, జేడీ(ఎస్) 3-6 సీట్లను మాత్రమే గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది.
Telugu news live PM Modi - టీమిండియాలా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం.. నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ
Niti Aayog meet: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోడీ "వికసిత్ భారత్@2047" లక్ష్యంపై దృష్టిసారించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా పని చేయాలన్నారు.
Telugu news live India vs England - బుమ్రా, రాహుల్ లకు కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు దక్కలేవంటే.. - అజిత్ అగార్కర్ క్లారిటీ
ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరిస్ కోసం భారత జట్టును ప్రకటించింది బిసిసిఐ. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో ఐదు టెస్టుల సీరిస్ ఆడనుంది టీమిండియా. బుమ్రా, కెఎల్ రాహుల్ కు కెప్టెన్సీ పగ్గాలు ఎందుకు అప్పగించలేదంట అంటే…
Rg
Telugu news live 'బ్యాగ్ మ్యాన్' గా ఓటుకు నోటు... సీఎంగా సీటుకు రూటు కుంభకోణాలు - రేవంత్ పై కేటీఆర్ సీరియస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసారు. ఎందుకోసం ఈ డిమాండ్ చేస్తున్నారంటే…
Telugu news live India vs England Test Series - టీమిండియా పగ్గాలు గిల్ చేతికి ... ఇంగ్లాండ్ టూర్ కు తెలుగు కుర్రాడు
రోహిత్ శర్మ తర్వాత శుభ్‌మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కోహ్లీ, అశ్విన్ వంటి కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత కొత్త నాయకత్వాన్ని ఎంపికచేసింది బిసిసిఐ.