MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Flipkart Latest discount sale: ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.99కే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా?

Flipkart Latest discount sale: ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.99కే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా?

Flipkart: మార్కెట్ లో కొన్ని వస్తువులు చాలా కాస్ట్ లీగా ఉంటాయి. వాటి ధర చూస్తే వామ్మో.. మనం కొనలేం లే అనిపిస్తుంది. కాని అవే వస్తువులు ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.99 లకే లభిస్తాయంటే మీరు నమ్మగలరా? అవేంటో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 24 2025, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బేరమాడటానికి ఛాన్సే లేదు
Image Credit : our own

బేరమాడటానికి ఛాన్సే లేదు

టీషర్టులు, వాచ్‌లు, ఇలాంటి కొన్ని ముఖ్యమైన వస్తువులు బయట మార్కెట్లో వందలు, వేలు ధర పలుకుతాయి. డైరెక్ట్ గా షాప్ వెళ్లి కొనేటప్పుడు వాటి ధర చూసి ఆశ్చర్యపోతాం. మొహమాటానికి వందో, రెండొందలో తగ్గించమని బేరమాడతాం. షాపింగ్ మాల్స్ లో అయితే బార్గేనియింగ్ కి ఛాన్సే ఉండదు. వాళ్లే డిస్కౌంట్ ఫిక్స్ చేస్తారు. చాలా తక్కువకు దొరుకుతోంది అనుకొని వెంటనే కొనేసుకుంటాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రత్యేక ఆఫర్లలో ప్రోడక్ట్స్
Image Credit : Freepik

ప్రత్యేక ఆఫర్లలో ప్రోడక్ట్స్

కాని ఫ్లిప్ కార్ట్ లో మాత్రం వందలు, వేలు ధర పలికే కొన్ని ప్రోడక్ట్స్ కేవలం రూ.99 కే లభిస్తాయి. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్లలో ఇలాంటి వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ప్రస్తుతం రూ.99 కి లభిస్తున్న ఉపయోగకరమైన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Related Articles

Related image1
banks Credit Card Offers: క్రెడిట్ కార్డులతో జాగ్రత్త ! ఇదో కొత్త రకం !
Related image2
7 Seater Cars: 7 సీటర్ కార్లలో బెస్ట్ కార్లు ఇవే. పెద్ద కుటుంబాలు పర్ఫెక్ట్ సెలక్షన్
35
మొబైల్ ఛార్జర్లు
Image Credit : facebook

మొబైల్ ఛార్జర్లు

సాధారణంగా మొబైల్ ఛార్జర్ బయట ఏ షాప్ లో కొన్నా రూ.500 కంటే తక్కువ ఉండదు. అయితే కొన్ని కంపెనీల మొబైల్ ఛార్జర్లు గరిష్ఠంగా 90 శాతం డిస్కౌంట్ తో కూడా లభిస్తున్నాయి. కొన్ని ఛార్జర్లకు బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి.

కొన్ని ప్రత్యేకమైన హోల్డర్లు

ఫోన్ పెట్టుకొనే హోల్డర్లు, బల్బులు ఫిక్స్ చేసే హోల్డర్లు, చిన్న చిన్న బ్యాగులు పెట్టుకొనే హోల్డర్లు ఇప్పుడు కేవలం రూ.99 లకే లభిస్తున్నాయి. వీటి ధర తక్కువగానే ఉంటుంది. అయినా కూడా వీటిపైన భారీగా డిస్కౌంట్లు ఇవ్వడంతో తక్కువ ధరకే లభిస్తున్నాయి.

45
ఫ్యాషన్ యాక్సెసరీస్
Image Credit : our own

ఫ్యాషన్ యాక్సెసరీస్

ఆడవాళ్లకు సంబంధించిన కొన్ని బ్యూటీ యాక్సెసరీస్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో రూ.99కే లభిస్తున్నాయి. ఇవే కాకుండా కార్లకు ఉపయోగించే యాక్సెసరీస్ కూడా బ్యాంక్ ఆఫర్లతో కలిపి భారీగా ధర తగ్గాయి. Godrej Aer, Airganic Aroma వంటి కారు ఫ్రెషనర్ బ్రాండ్లు చాలా తక్కువకు లభిస్తున్నాయి.

టీ-షర్ట్లు

InkTees బ్రాండ్ నుండి ప్రింటెడ్ రౌండ్ నెక్ టీ-షర్ట్లు, KASPY బ్రాండ్ నుండి సోలిడ్ కలర్ టీ-షర్ట్లు, Verient, Newsingh బ్రాండ్ల టీ-షర్ట్లు కూడా కేవలం రూ.99 కే లభిస్తున్నాయి. అయితే వీటిని కొనేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ధరలు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండవచ్చు.

వాచ్ లు, గడియారాలు

పిల్లలు, పెద్దల కోసం డిజిటల్, అనలాగ్ గడియారాలు ఫ్లిప్ కార్ట్ లో చాలా తక్కువకు దొరుకుతున్నాయి. ఈ లిస్టులో HALA, Actn, Pivot బ్రాండ్ల గడియారాలు ఉన్నాయి.

55
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Image Credit : gemini

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఫ్లిప్‌కార్ట్ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు 99% డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తూ డేటా హార్వెస్టింగ్ చేస్తుంటాయి. అలాంటి వెబ్‌సైట్ల నుండి దూరంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో అసలు ధరలను పెంచి, తక్కువ ధరగా చూపించడం జరుగుతుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఉత్పత్తి వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి. అసలైన ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లోనే వస్తువులు కొనుగోలు చేయండి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
banks Credit Card Offers: క్రెడిట్ కార్డులతో జాగ్రత్త ! ఇదో కొత్త రకం !
Recommended image2
7 Seater Cars: 7 సీటర్ కార్లలో బెస్ట్ కార్లు ఇవే. పెద్ద కుటుంబాలు పర్ఫెక్ట్ సెలక్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved