ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది. ఆ కొబ్బరి నూనెలో పటిక కలిపి ముఖానికి రాస్తే ఎలాంటి మచ్చలు అయినా పోవాల్సిందే.
మారుతోన్న జీవనశైలి, పెరుగుతోన్న ఒత్తిడి, తీసుకునే ఆహారంలో మార్పులు.. కారణం ఏదైనా ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని ఓ జిల్లాలో జరుగుతోన్న మరణాలు యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
Health Tips: వయసు పెరిగే కొద్దీ మన ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాలి. కానీ, పనిభారం, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిడి కారణంగా పురుషులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది ప్రమాదకరం. 30 ఏళ్లు దాటిన తర్వాత పురుషులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవే
పిండి కలిపే సమయంలో కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే.. ఉదయం చేసిన చపాతీ అయినా సాయంత్రానికి మెత్తగా ఉంటాయి.
Weight Loss: ప్రస్తుతం చాాలామంది ఊబకాయం (ఒబేసిటీ) సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి చాలామంది డైట్, వర్కౌట్లు తెగ చేస్తున్నారు. కానీ, అనుకున్న ఫలితాలు రాక బాధపడుతున్నారు.ఎటువంటి వర్కౌట్లు చేస్తే ఓవర్ వెయిట్ ను కంట్రోల్ చేయవచ్చు.
Street Dogs: వీధి కుక్కలు అంటే భయపడిన వారు ఉండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరి మీద పడితే వారిపై దాడి చేస్తుంటాయి.వీధి కుక్కల దాడి చేయడం వల్ల రేబిస్ మాత్రమే కాదు, అనేక ఇతర ప్రమాదకర వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయట. ఆ వ్యాధులేంటో తెలుసుకుందాం.
Weight Loss: ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే పొట్ట వచ్చేస్తుంది. అలాంటివారు జిమ్‌కి వెళ్లకుండా, డైట్ చేయకుండా పొట్ట తగ్గించుకోవాలనుకుంటే రోజూ రాత్రి పడుకునే ఈ సూపర్ డ్రింక్స్ తాగండి. పొట్ట కొవ్వు ఐస్ లాగా కరిగిపోతుందట.
Stroke symptoms : చాలా సార్లు మన శరీరం వ్యాధులకు సంకేతాలను ఇస్తుంది. కానీ అవగాహన లేకపోవడం వల్ల మనం వాటిని పెద్దగా పట్టించుకోము. అలాగే పక్షవాతం వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.ఇంతకీ ఆ లక్షణాలేంటీ?
వెల్లుల్లి అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. మరి వెల్లుల్లి పాలను ఎలా తయారుచేయాలి? వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.
కంటి ఆరోగ్యం కోసం క్యారెట్లు, పాలకూర, బ్రోకలీ, అవకాడోలు, క్యాప్సికమ్ లాంటి శాఖాహారాలు ఎంతో మేలు చేస్తాయి