Telugu

నాలుగు గ్రాముల్లోనే అదిరే గోల్డ్ మంగళసూత్రాలు

Telugu

రోజువారీ వాడకానికి మంగళసూత్ర డిజైన్లు

బంగారు మంగళసూత్రాలలో 4 గ్రాముల్లో తేలికైన, ఆధునిక, రోజువారీ వాడకానికి అనువైన డిజైన్లు ఉన్నాయి. ఇవి చూసేందుకు ట్రెండీగా ఉంటాయి.

Image credits: instagram\pinterest
Telugu

పూసల మంగళసూత్రం

4 గ్రాముల్లో మినిమల్ పూసల మంగళసూత్రం డిజైన్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. మధ్యలో చిన్న గుండ్రని లాకెట్టు, రెండు వైపులా పూసల గొలుసు ఉంటుంది. దీని ఖరీదు పాతికవేల రూపాయలు ఉంటుంది.

Image credits: Gemini AI
Telugu

డబుల్చై న్ షార్ట్ మంగళసూత్రం

ఇందులో 2 సన్నని గొలుసులు ఉంటాయి, వాటి మధ్యలో చిన్న లాకెట్టు ఉంటుంది. ఇవి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీన్ని రూ. 30,000 రేంజ్‌లో వస్తుంది.

Image credits: instagram\pinterest
Telugu

చైన్ మంగళసూత్రం

చిన్న లాకెట్టు, సన్నని గొలుసు ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్ అధ్బుతంగా ఉంటుంది. దీన్ని రూ.30,000లోపే వచ్చేస్తుంది.

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

సర్క్యులర్ కట్ లాకెట్టు మంగళసూత్రం

ఈ సర్క్యులర్ కట్ లాకెట్టు మంగళసూత్రంలో లాకెట్టు కట్‌వర్క్ స్టైల్‌లో ఉంటుంది.  ఇది మీకు కావాలంటే దీన్ని రూ. 33,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

మహారాష్ట్ర మినీ మంగళసూత్రం

 చిన్న ఫంక్షన్లు, పూజలు, సాంప్రదాయ లుక్ కోసం ఇది ఉత్తమమైనది. దీన్ని రూ.27,000 నుంచి రూ.31,000 మధ్య చేయించుకోవచ్చు.

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

గోల్డ్ బార్ లాకెట్టు మంగళసూత్రం

బార్ ఆకారపు లాకెట్టు ఉన్న ఈ మినిమల్ డిజైన్ ఆధునికంగా ఉంటుంది. ఈ డిజైన్లు మీకు సుమారు రూ.26,000– నుంచి రూ.29,000 రేంజ్‌లో లభిస్తాయి. 

Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu

సింపుల్ మంగళసూత్రం

అందరికీ నచ్చే మంగళసూత్రం ఇది. మెడలో నిండుగా, అందంగా కనిపిస్తుంది. కేవలం నాలుగగ్రాముల్లోనే ఇది లభిస్తుంది.

Image credits: Vaibhav Jewllers

చలికాలంలో వాసెలిన్‌తో మీరు ఊహించని ఉపయోగాలు

మృణాల్ ఠాకూర్ అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్

రోజూ బాదం పప్పు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే

పరగడుపున జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?