Telugu

ఇవి తింటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త..!

Telugu

షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్

షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు, షుగర్ ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. 

Image credits: Getty
Telugu

నూనెలో వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన ఆహారంలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టు రాలడానికి కారణమవుతాయి. 
 

Image credits: Getty
Telugu

కార్బోహైడ్రేట్లు

కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోవడం జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
 

Image credits: Getty
Telugu

ఉప్పు

ఉప్పును ఎక్కువగా వాడటం కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు.

Image credits: Getty
Telugu

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాలు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి, హెయిర్ ఫాల్ పెరగడానికి  కారణమవుతాయి. 
 

Image credits: Getty
Telugu

కాఫీ

కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం కూడా కొందరిలో జుట్టు రాలడానికి కారణమవుతుంది. 

Image credits: Getty
Telugu

ఆల్కహాల్

ఆల్కహాల్ ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారికి జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది.
 

Image credits: Getty

రోజూ బాదం పప్పు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే

పరగడుపున జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?

బీపీని కంట్రోల్ చేసే 5 బెస్ట్ ఫుడ్స్ ఇవిగో!

చియా సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?