తులసి మొక్క సహజంగా గాలిని శుద్ధి చేస్తుంది. ఇది వాతావరణంలోని టాక్సిన్స్ అన్నింటినీ తొలగిస్తుంది.
ఇంట్లో తులసి మొక్కను పెంచడం చుట్టూ పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి తులసి మొక్క పెంచుకోవాలి
తులసి మొక్క ఘాటైన వాసన దోమలను, ఇతర కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
తులసి మొక్కలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, జ్వరం వంటి వాటిని తగ్గించడానికి తులసి మొక్క సహాయపడుతుంది.
తులసి మొక్కకు ఎక్కువ సంరక్షణ అవసరం లేదు. ఇది తక్కువ సంరక్షణతోనే బాగా పెరిగే మొక్క.
తులసి మొక్క చుట్టూ మంచి సువాసనను వెదజల్లుతుంది. ఇంట్లో తాజాదనాన్ని పెంచుతుంది.
ఆవరణలో తులసి మొక్కను పెంచడం ఇంటికి మరింత అందాన్నిస్తుంది. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలను పెంచుకోవచ్చు.
స్పైడర్ ప్లాంట్ వంటగదిలో పెడితే ఇంత మంచిదా?
నాలుగు గ్రాముల్లోనే అదిరే గోల్డ్ మంగళసూత్రాలు
చలికాలంలో వాసెలిన్‌తో మీరు ఊహించని ఉపయోగాలు
మృణాల్ ఠాకూర్ అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్