Telugu

స్పైడర్ ప్లాంట్ వంటగదిలో పెడితే ఇంత మంచిదా?

Telugu

గాలిని శుభ్రపరుస్తుంది

వంటగదిలో స్పైడర్ ప్లాంట్ పెట్టడం వల్ల గదిలోని కాలుష్య కారకాలు తొలగిపోతాయి. గాలిని శుభ్రపరచడంలో స్పైడర్ ప్లాంట్ సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది

స్పైడర్ ప్లాంట్ నిత్యం ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల వంటగదిలో గాలి నిలిచిపోకుండా ఉంటుంది.

Image credits: Getty
Telugu

దుర్వాసనను తొలగిస్తుంది

వంటగదిలో దుర్వాసనను కూడా స్పైడర్ ప్లాంట్ తొలగిస్తుంది. ఇది వంటగదిలో తాజాదనాన్ని అందిస్తుంది.

Image credits: Getty
Telugu

సంరక్షణ

స్పైడర్ ప్లాంట్‌ పెంచేందుకు పెద్దగా కష్టపడక్కర్లేదు.  అందుకే ఇది వంటగదిలో సులభంగా పెరిగేస్తుంది.

Image credits: Getty
Telugu

తేమను నిలుపుతుంది

స్పైడర్ ప్లాంట్ తేమను విడుదల చేస్తుంది. ఇది పొడి వాతావరణాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కీటకాలను దూరంగా..

వంటగదిలో తరచుగా రకరకాల పురుగులు, కీటకాలు వంటివి చేరుతూ ఉంటాయి. వాటి బెడదను స్పైడర్ ప్లాంట్ తొలగిస్తుంది.

Image credits: Getty
Telugu

పెంపుడు జంతువులకు సురక్షితం

స్పైడర్ ప్లాంట్ వల్ల మనుషులకు, జంతువులకు ఎలాంటి హాని కలగదు. అందుకే ఈ మొక్కను వంటగదిలో పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

అందం కూడా

ఈ సాలీడు మొక్కలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి కాబట్టి.. వంటగది కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Image credits: Getty

నాలుగు గ్రాముల్లోనే అదిరే గోల్డ్ మంగళసూత్రాలు

చలికాలంలో వాసెలిన్‌తో మీరు ఊహించని ఉపయోగాలు

మృణాల్ ఠాకూర్ అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్

రోజూ బాదం పప్పు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే