వాసెలిన్ ముఖానికి లేదా పెదవులకు రాసిన వెంటనే చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. దీనివల్ల పొడిబారిన, గరుకైన చర్మం నిమిషాల్లోనే మృదువుగా మారుతుంది.
Image credits: Instagram
Telugu
పెదవులకు కోసం
పొడిబారిన, పగిలిన పెదవులకు వాసెలిన్ కంటే వేగంగా ఉపశమనం ఇచ్చేది మరొకటి లేదు. రాత్రిపూట రాసుకుంటే ఉదయానికి పెదవులు మృదువుగా, మెరుస్తూ కనిపిస్తాయి.
Image credits: Instagram
Telugu
పగిలిన మడమలపై
పగిలిన మడమలు, పొడి చర్మంపై రోజూ రాత్రి వాసెలిన్ రాస్తే కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. పాదాలు కడిగి, తుడుచుకుని వాసెలిన్ రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
చేతులు, మోచేతులకు
చేతులు, మోచేతులకు వాసెలిన్ రాయడం వల్ల ఆ ప్రాంతంలో చర్మం మృదువుగా మారుతుంది.
Image credits: instagram
Telugu
మేకప్ హైలైటర్‌గా
వాసెలిన్‌ను మేకప్ హైలైటర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీన్ని బుగ్గలపై రాస్తే, మీ చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.
Image credits: freepik AI
Telugu
చిన్న చిన్న గీతలు పోతాయి
ముఖంపై నల్లని మచ్చలు, గీతలు, ముడతలు వంటివి రాకుండా అడ్డుకోవడంతో వాసెలిన్ అద్భుతంగా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
దురద తగ్గుతుంది
వాసెలిన్ వాడకం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు వంటివి కూడా చాలా వరకు తగ్గుతాయి.