MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?

Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?

Car Warranty Rules: కొత్త కారు కొన్న వెంటనే నచ్చినట్లు మార్పులు చేస్తున్నారా? అయితే ఒక్క చిన్న మోడిఫికేషన్ మీ కారుకు ఉన్న వారంటీపై ప్రభావం పడొచ్చు. అసలు ఎప్పుడు ఈ సమస్య వస్తుంది? మోడిఫికేషన్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

1 Min read
Author : Nandini Arava
Published : Sep 18 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇవి గమనించారా?
Image Credit : pinterest

ఇవి గమనించారా?

కొత్త కారు కొన్న వెంటనే నచ్చినట్లు మార్పులు చేస్తున్నారా? అయితే ఒక్క చిన్న మోడిఫికేషన్ మీ కారుకు ఉన్న వారంటీపై ప్రభావం పడొచ్చు. అసలు ఎప్పుడు ఈ సమస్య వస్తుంది? మోడిఫికేషన్ చేసే ముందు ఈ విషయం తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కారులో చేసిన మార్పుల వల్ల ఒరిజినల్ పార్ట్‌కు డ్యామేజ్ జరిగితే కంపెనీ వారంటీ ఇవ్వకపోవచ్చు. అందుకే మోడిఫికేషన్‌కు ముందు రూల్స్ చెక్ చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంజిన్‌లో మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త
Image Credit : our own

ఇంజిన్‌లో మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త

స్పీడ్ కోసం ఇంజిన్‌లో మార్పులు చేస్తే కారు పెర్ఫార్మెన్స్‌పై ప్రభావం పడుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్ వస్తే వారంటీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
35
మ్యూజిక్ సిస్టమ్, లైట్లు జాగ్రత్తగా బిగించాలి
Image Credit : pinterest

మ్యూజిక్ సిస్టమ్, లైట్లు జాగ్రత్తగా బిగించాలి

కొత్త పరికరాలను సరిగ్గా బిగించకపోతే కారు వైరింగ్‌కు డ్యామేజ్ జరగొచ్చు. బయట బిగించిన పరికరం వల్లే ప్రాబ్లమ్ వస్తే వారంటీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.
45
అన్ని మోడిఫికేషన్స్ వల్ల వారంటీ పోతుందా?
Image Credit : pinterest

అన్ని మోడిఫికేషన్స్ వల్ల వారంటీ పోతుందా?

కారులో చేసే ప్రతి మార్పు వల్ల మొత్తం వారంటీ క్యాన్సిల్ అవ్వదు. బయట బిగించిన పార్ట్ వల్ల ఒరిజినల్ పార్ట్‌కు డ్యామేజ్ జరిగితేనే వారంటీపై ప్రభావం పడుతుంది.
55
మోడిఫికేషన్‌కు ముందు ఏం చేయాలి?
Image Credit : AI

మోడిఫికేషన్‌కు ముందు ఏం చేయాలి?

కారుకు కొత్త పార్ట్స్ బిగించాలనుకుంటే ముందుగా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి ఏయే మార్పుల వల్ల వారంటీ పోతుందో క్లియర్‌గా అడిగి తెలుసుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio AI Glasses: క‌ళ్ల‌ద్దాల‌తో UPI పేమెంట్స్ చేయొచ్చు.. జియో నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్
Recommended image2
Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ సేల్స్.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్ల పై బిగ్ డిస్కౌంట్స్.. టాప్ 5 డీల్స్ ఇవే
Recommended image3
iPhone Price : పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Aloo Paratha: డాబాస్టైల్ ఆలూ పరాటా...స్టఫింగ్ బయటకు రాకూడదంటే ఈ టిప్ ట్రై చేయండి
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved