MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Relationship
  • Relationship: భార్యాభర్తల బంధం సాఫీగా సాగాలా.. అయితే ఇది ఫాలో అవ్వండి?

Relationship: భార్యాభర్తల బంధం సాఫీగా సాగాలా.. అయితే ఇది ఫాలో అవ్వండి?

 Relationship: చాణిక్యుడు అర్థశాస్త్రం గురించి కాదు వైవాహిక బంధం గురించి కూడా చాలా చక్కగా చెప్పాడు. భార్యాభర్తలు ఈ లక్షణాలు కలిగి ఉంటే వాళ్ల  బంధం బలంగా ఉంటుందని చాణిక్యుడు చెప్పాడు. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం.  

1 Min read
Author : Navya G
Published : Jul 20 2023, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ముఖ్యంగా భార్యాభర్తల ఇద్దరి మధ్యలో క్షమాగుణం కచ్చితంగా ఉండి తీరాలి అంటున్నాడు చాణిక్యుడు ఏ తప్పు జరిగిన క్షమాపణ చెప్పితే సర్దుకోవచ్చు జీవిత భాగస్వామి లోని లోపాలను ఎత్తి చూపించకుండా ఉంటే మంచిది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 మీకు వీలైతే ఆ లోపాలను సరిదిద్దితే మరీ మంచిది. అలాగే మన వల్ల తప్పు జరిగినప్పుడు ఇగోలకి పోకుండా క్షమించమని అడగడం ద్వారా బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చట. అలాగే భార్యాభర్తల ఇద్దరి మధ్యన విశ్వాసం కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి.
 

36

 ప్రేమకి పునాది వంటిది విశ్వాసం అయితే అనుమానం సమాధి వంటిది. కాబట్టి మీ బంధానికి సమాధి కట్టకుండా విశ్వాసంతో బంధాన్ని బలపరుచుకోండి నమ్మకం లేని సంబంధం బలహీనంగా మారుతుంది.
 

46

 అలాగే ఇద్దరి మధ్యలో గౌరవించుకోవటం అనే లక్షణం కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుంటూ ఉంటే ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం పెరుగుతుంది.

56

అప్పుడే వారి వారి అభిప్రాయాల్లో అరమరికలు లేకుండా సమన్వయంగా నడుచుకోవడం సాధ్యమవుతుంది. భాగస్వామిని  నలుగురిలో అవమానించడం వల్ల అవతలి వాళ్ళని  అగౌరవ పరచడం కాదు దానివల్ల మన గౌరవం కూడా పోతుందని గమనించండి.ఇంకా భార్యాభర్తల మధ్య ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం ప్రేమ.
 

66

 అవునండి భార్యాభర్తలిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేనప్పుడు పైన ఉన్న లక్షణాలు ఏవీ ఉపయోగపడవు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి అవతలి వ్యక్తి కోసం ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండాలి. స్వార్థం మాని భాగస్వామి యొక్క బాగోగులు, బాధ్యతలు తనవిగా భావించి  సంసారం చేసుకుంటే నిజంగా ఆ సంసారం స్వర్గమే అవుతుంది.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved