Telugu

పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా?

Telugu

పబ్లిక్ ప్లేస్‌లలో ముద్దు నేరమా?

పబ్లిక్ ప్లేస్‌లలో ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, లేదా ప్రేమికులు చేతులు పట్టుకుని నడవడంపై మన దేశంలో నిర్దిష్టమైన చట్టం ఏదీ లేదు.

Image credits: pinterest
Telugu

పోలీసులు అరెస్ట్ చేస్తారా?

అయినా సరే మీరు పబ్లిక్ ప్లేస్‌లో అలా చేస్తే పోలీసులు మిమ్మల్ని కచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

Image credits: Freepik-freepic.diller
Telugu

ఏ సెక్షన్ కింద?

ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం, పబ్లిక్‌లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అసభ్యకరంగా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం. మన దగ్గర ముద్దు పెట్టుకోవడాన్నే అసభ్యకరమైనదిగా చూస్తారు.

Image credits: pinterest
Telugu

FIR రిజిస్టర్ అవుతుందా?

పోలీసులు ఇదే సెక్షన్ కింద చాలా చోట్ల దాడులు చేసి, అరెస్టులు చేస్తుంటారు. కానీ ఇలాంటి చిన్న విషయాలకు సాధారణంగా FIR నమోదు చేయరు.

Image credits: Getty
Telugu

ఒకవేళ FIR పెడితే?

ఇది బెయిలబుల్ అఫెన్స్. అంటే మీకు సులభంగా బెయిల్ లభిస్తుంది. మీకు 18 ఏళ్లు నిండితే, మీ తల్లిదండ్రులను పిలిచే అవకాశం కూడా ఉండదు.

Image credits: Getty
Telugu

బెయిల్‌కు ఎంత ఖర్చవుతుంది?

ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేసి, మీరు బెయిల్‌పై బయటకు రావాలంటే, సుమారు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు.
Image credits: Getty

Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు

Relationship: భర్తకు ఏ వైపు భార్య పడుకుంటే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది

Honeymoon : హనీమూన్ వెళ్లాలా? ఇండియాలో ఈ 6 ప్లేసెస్ చాలా సేఫ్

Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?