Telugu

మీ తల్లి, భార్య మధ్య గొడవ.. మీరేం చేయాలి?

ఇంట్లో అమ్మకు, భార్యకు మధ్య గొడవ జరిగినప్పుడు భర్తగా మీ పాత్ర చాలా కీలకం. ఈ క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.
Telugu

చాణక్య నీతి మూలమంత్రం

చాణక్యుడు చెప్పినదాని ప్రకారం, "భావోద్వేగాల కన్నా బుద్ధికి ప్రాధాన్యం ఇస్తే, గొడవలు వాటంతట అవే సద్దుమణుగుతాయి." కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ నష్టాన్నే కలిగిస్తాయి.  

Image credits: pinterest
Telugu

ఎవరి పక్షం వహించొద్దు

మీరు ఒకరి వైపు మాట్లాడితే, రెండో వారు కచ్చితంగా బాధపడతారు. అమ్మ ముందు భార్య గురించి, భార్య ముందు అమ్మ గురించి ఫిర్యాదులు చేయడం, తప్పుగా మాట్లాడటం అస్సలు చేయొద్దు.
Image credits: pinterest
Telugu

ప్రశాంతంగా వినండి

గొడవ జరిగినప్పుడు చేసే అతిపెద్ద తప్పు.. ఎవరూ ఎదుటివారి మాట వినకపోవడమే. ఇద్దరూ చెప్పేది ఓపికగా వినండి. మధ్యలో దూరి మీ గొంతు పెంచి గొడవను పెద్దది చేయొద్దు.
Image credits: pinterset
Telugu

ఇద్దరి వాదనలు వినాలి

గొడవలో చేసే పెద్ద తప్పు అవతలి వారు చెప్పేది వినకపోవడమే. ఇద్దరి వాదనలు వేర్వేరుగా ఉంటాయి. వాటిని ప్రశాంతంగా వినండి. మీ జోక్యంతో సమస్య పెద్దది కాకూడదు.
Image credits: pinterest AI Modified
Telugu

సరైన సమయం కోసం చూడండి

సరైన సమయంలో మాట్లాడే ఒక్క మాట గొడవను ఆపుతుంది. గొడవ జరుగుతున్నప్పుడు కాదు, ఇద్దరి మనసులు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా మాట్లాడి సమస్యను పరిష్కరించండి.
Image credits: pinterest AI Modified

Relationship: భర్తకు ఏ వైపు భార్య పడుకుంటే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది

Honeymoon : హనీమూన్ వెళ్లాలా? ఇండియాలో ఈ 6 ప్లేసెస్ చాలా సేఫ్

Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?

Husband Names in India: భర్తలను ఏ రాష్ట్రంలో ఎలా పిలుస్తారో తెలుసా?