MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Bad Cholesterol: ఈ ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగించేస్తాయి..

Bad Cholesterol: ఈ ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగించేస్తాయి..

Bad Cholesterol: మన వంటగదిలో ఉండే కొన్ని రకాల పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్ గా తగ్గిస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 18 2022, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
High Cholesterol

High Cholesterol

చెడు కొలెస్ట్రాల్ ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఇది మెడిసిన్స్ వాడినా అంత తొందరగా తగ్గదు. చెడు కొలెస్ట్రాల్ ను వీలైనంత తొందరగా తగ్గించుకోకపోతే ఎన్నో దీర్ఘకాలిక రోగాలొచ్చే అవకాశం ఉంది. అయితే మెరుగైన జీవన శైలితో పాటుగా, ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైనవిగా ఉండే చెడు కొలెస్ట్రాల్ తొందరగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వంటింట్లో ఉండే ఈ పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగిస్తాయి. అవేంటంటే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వెల్లుల్లి (garlic)

వెల్లల్లి ఆహార పదార్థాలను రుచిగా మార్చడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే ఔషదగుణాలు చెడు కొలెస్ట్రాల్ ను తొందరగా కరిగిస్తాయి. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 90 శాతం చెడు కొలెస్ట్రాల్ తగ్గతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

36

ధనియాలు (Coriander seeds)

ప్రతి వంటగదిలో ధనియాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఆహార పదార్థాలను రుచిగా చేయడమే కాదు.. మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలుంటాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్,  బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 
 

46

మెంతులు (Fenugreek)

మెంతుల్లో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. దీనిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఈ మెంతులు షుగర్ పేషెంట్లకు చాలా మంచివి. ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు మెంతులను రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. 

56

తృణధాన్యాలు (Cereals)

తృణధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఇ తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్, బార్లీ వంటి తృణధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తొందరగా కరిగిస్తుంది. 
 

66
healthy vegetables

healthy vegetables

కూరగాయలు (Vegetables)

కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్ ను కరిగించే ఫైబర్, ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కేలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూరగాయలను రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. వంకాయ, బెండకాయ, క్యారెట్ వంటి కూరగాయలు కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గిస్తాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..చూసేయండి
Recommended image2
Sleeping Tips: రాత్రి త్వరగా, హాయిగా నిద్రపోవాలా? ఈ టిప్స్ మీకోసమే!
Recommended image3
వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యలతో జాగ్రత్త.. కామినేని ఆసుపత్రి వైద్యుల హెచ్చరిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved