May 18, 2025, 10:29 PM IST
మహేష్ నారాయణన్ సినిమా, `కళంకావళి` సినిమాలు మమ్ముట్టివి త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపడింది. ఇప్పటికీ యంగ్ లుక్లో కనిపించడానికి కారణాలు వెల్లడయ్యాయి.
May 18, 2025, 10:25 PM IST
కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలు మార్కెట్ లో ఎన్నో ఉన్నాయి. వాటిని రెగ్యులర్ గా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. శరీరంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
May 18, 2025, 10:15 PM IST
యువతలో డయాబెటిస్ ప్రమాదం పెరుగుతోంది. ఊబకాయం, టైమింగ్ లేని లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటివి డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచే కారకాలు. రక్తంలో చక్కెర తగ్గించుకోవడానికి ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.
May 18, 2025, 9:52 PM IST
బరువు తగ్గడం అంటే కేవలం డైటింగ్ చేయడం కాదు. కంటిన్యూగా రోజువారీ కొన్ని అలవాట్లు పాటిస్తే మీ శరీరం కొవ్వును మరింత సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడుతుంది. వైద్యులు సూచించిన రోజువారీ అలవాట్లు కొవ్వును త్వరగా కరిగించడానికి, బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడతాయి.
May 18, 2025, 9:37 PM IST
వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏది పడితే అది తినకూడదు. కాని మామిడి కాయలు, పండ్ల ఉపయోగించి తయారు చేసే ఈ రెసిపీలు మీరు తింటే ఆరోగ్యంతో పాటు మంచి రుచిని కూడా ఇస్తాయి. ముఖ్యంగా ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది.
May 18, 2025, 9:06 PM IST
మీకు తెలుసా? పిల్లలు తమ క్యారెక్టర్ ని తల్లిదండ్రులను చూసే క్రియేట్ చేసుకుంటారు. మరి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల ముందు ఎంత మెచ్యూర్డ్ గా ఉండాలి? పిల్లలు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు ఏ 7 పనులు పిల్లల ముందు అస్సలు చేయకూడదు.
May 18, 2025, 6:02 PM IST
Lunch Ideas: ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని, ప్రోటీన్ ఫుడ్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని ఉదయం తొందరగా లంచ్ బాక్స్ తయారు చేయాలని ఆడవాళ్లు ఏదో ఒకటి వండి బాక్సు నింపి పంపించేస్తుంటారు. కాని మీ లంచ్ బాక్స్ పోషకాలతో నిండి ఉండాలంటే బెస్ట్ లంచ్ బాక్స్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఓసారి ట్రై చేయండి.
May 18, 2025, 4:41 PM IST
వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలామంది తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు కొందరు మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ ఉపయోగిస్తుంటారు. వాటిలో చాలావరకు కెమికల్స్ ఉండటం వల్ల జుట్టు సమస్యలు మరింత పెరుగుతున్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టు సమస్యను ఈజీగా దూరం చేసుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
May 18, 2025, 11:21 AM IST
Sperm Count Test : ఈ మధ్యకాలంలో సంతానం సమస్య చాలామందిని బాధిస్తోంది మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు వంటి కారణాల వల్ల సహజగర్భధారణ కష్టతరం అవుతోంది. అలాగే.. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువ అవ్వడం కూడా ప్రధాన సమస్యగా మారింది. అయితే..చాలా మంది స్పెర్మ్ కౌంట్ పరీక్షలను బయట ల్యాబ్ లో చేయించుకోవడానికి ఇబ్బంది పడుతారు. కాస్త అభద్రత భావానికి లోనవుతారు. అలాంటి వారు ఇంట్లోనే తమ స్పెర్మ్ కౌంట్ చేసుకోవచ్చు. ఇందు కోసం కొత్త మెడికల్ కిట్‌లు, స్మార్ట్‌ఫోన్ ఆధారిత యాప్ అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో మీరు ఆసుపత్రికి వెళ్లకుండానే మీ స్పెర్మ్ కౌంట్ను చెక్ చేసుకోవచ్చు.
May 18, 2025, 10:00 AM IST
బెండకాయలో విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నిషియం, విటమిన్ బి, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. బెండకాయ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. అలాగే.. బెండలో ఎముకలను బలంగా మార్చే పోషకాలుంటాయి. ఇలాంటి బెండ కాయను కొన్ని ఫుడ్స్‌తో కలిపి తినకూడదు. ఇంతకీ ఆ కాంబినేషన్స్ ఏంటో తెలుసుకుందాం.
May 18, 2025, 9:11 AM IST
మనలో చాలామంది వ్యాయామం చేయాలని భావిస్తారు. కానీ, వ్యాయామం తర్వాత చాలామంది కండరాల నొప్పులు, ఇతర సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని భయపడుతారు. అసలు వ్యాయామం చేసిన తర్వాత చేతులు, కాళ్ళలో నొప్పులు రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందామా..
May 18, 2025, 8:40 AM IST
Beauty Tips: అందమైన, మచ్చలేని చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ, ప్రస్తుత రోజుల్లో అలాంటి చర్మాన్ని సొంతం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పెరిగిపోయిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల చర్మాన్ని రక్షించుకోవడం సులభమైన విషయం కాదు. అయితే.. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల.. ముడతలు లేని, యవ్వనంగా కనిపించే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఆ వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం.
.
May 18, 2025, 7:11 AM IST
Prostate Cancer: పురుషుల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్‌లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ప్రోస్టేట్ గ్రంథిని ప్రభావితం చేసే క్యాన్సర్ ఇది. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇంతకీ ఆ వ్యాధి లక్షణాలేంటీ?
May 18, 2025, 6:59 AM IST
Green tea vs Black coffee: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు వివిధ రకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయితే బరువు తగ్గేందుకు కొంత మంది గ్రీన్ టీ తీసుకుంటే.. మరికొందరూ బ్లాక్ కాఫీ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే..బరువు తగ్గడానికి గ్రీన్ కాఫీ లేదా బ్లాక్ కాఫీ. ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయాన్ని తెలుసుకుందాం.
May 18, 2025, 6:44 AM IST
Leftover Rice Recipes: మిగిలిపోయిన అన్నం ను ఇక పారేయకండి. సులభంగా, ఆరోగ్యకరమైన వంటకాలతో కొత్త రుచులను ఆస్వాదించండి. రాత్రి మిగిలిన అన్నంతో చాలా సులభం. కేవలం 15-20 నిమిషాల్లో టెస్టీ టెస్టీ రెసిపీలును సిద్దం చేసుకోవచ్చు. ఆ టెస్టీ టెస్టీ రెసిపీలు ఏంటో ఓ లూక్కేయండి.