MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి.. ఇది పానిక్ అటాక్ కావొచ్చు..

ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి.. ఇది పానిక్ అటాక్ కావొచ్చు..

పానిక్ అటాక్ అంటే ఉన్నట్టుండి భయపడటం, విపరీతమైన ఆందోళన చెందడం. అయితే ఈ పానిక్ అటాక్ కు ఎన్నో కారకాలు దారితీస్తాయి. అవేంటంటే..   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 20 2022, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చాలా మంది నిపుణులు.. తీవ్రమైన భయం, ఆకస్మిక భయాందోళన దాడినే పానిక్ అటాక్ అంటారు. మీరు ఒంటరిగా ప్రయాణి౦చాల్సి  వచ్చినప్పుడు లేదా ఎలాంటి కారణ౦ లేకు౦డా రద్దీగా ఉ౦డే ప్రా౦తాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు విపరీతంగా భయం కావడం, ఆందోళన చెందడం, చెమటలు ఎక్కువగా పట్టడ౦, వణుకు, శ్వాస ఆడకపోవడ౦ వ౦టి లక్షణాలను అనుభవించారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు పానిక్ అటాక్ బారిన పడ్డారిని అర్థం. పానిక్ అటాక్ వల్లే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

'పానిక్ ఎటాక్' అనేది విపరీతమైన ఆందోళన, భయానికి గురయ్యే పరిస్థితి. ఇది కొన్ని గంటలు లేదా కొన్నిసార్లు నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో జ్ఞాపకశక్తిని కోల్పోవడం, ఇప్పుడే చచ్చిపోతాననే భయం,  పిచ్చి పట్టినట్టుగా ఉండటం, నియంత్రణ కోల్పోవడం, శరీరం మొత్తం చెమట పట్టడం, చేతులు, పాదాలు వణకడం, నోరు పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుతుగా ఉండటం, ఛాతిలో నొప్పి, మైకము, తలతిరగడం, ఉక్కిరిబిక్కిరి అవడం, కాళ్లు, చేతుల్లో జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.  

35
<p>panic attack</p>

<p>panic attack</p>

భయాందోళనలు ఉన్నప్పుడు చేయాల్సిన కొన్ని పనులు

ఆందోళన పెరిగినప్పుడు శ్వాసను తీసుకోవడంలో నిమగ్నమవ్వండి.  లోతుగా ఊపిరి పీల్చుతూ వదలండి. ఈ సమయంలో ముక్కు ద్వారా నాలుగు సెకన్ల పాటు శ్వాస తీసుకోండి. అలాగే ఎనిమిది సెకన్ల పాటు నోటి ద్వారా శ్వాసను బయటకు వదలండి. శ్వాస వ్యాయామాలు పానిక్ అటాక్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ఎందుకంటే ఇవి మీ ఆత్రుత ఆలోచనల నుంచి మనస్సును దూరంగా ఉంచుతాయి.
 

45
panic

panic

వ్యాయామం చేయడం వల్ల కూడా ఆందోళన తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఐదు నుంచి 10 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గిపోతంది. అయితే ఆందోళనలను తగ్గించడానికి రకరకాల రిలాక్సేషన్ టెక్నిక్ లు ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

55
panic attack

panic attack

పానిక్ అటాక్ లక్షణాలు 

గుండె వేగంగా కొట్టుకోవడం

చెమట పట్టడం

వణుకు

శ్వాస తీసుకోలేనట్టుగా అనిపించడం

ఛాతీ నొప్పి లేదా ఛాతీ అసౌకర్యంగా, మగతగా అనిపించడం

బలహీనత

కడుపునొప్పి

మైకము

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved