Telugu

Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు

Telugu

ఫ్లవర్ గోల్డ్ రింగ్..

ఎలా స్టోన్స్ లేకుండా ప్యూర్ గోల్డ్ రింగ్  కి.. పైన ఫ్లవర్ డిజైన్ చాలా అందంగా కనపడుతుంది.  అమ్మాయిల చేతికి చాలా బాగుంటుంది.

Image credits: Instagram@localeclectic
Telugu

గోల్డ్ ఫ్లవర్ రింగ్ డిజైన్

మీ భార్యకు గోల్డ్ ఫ్లవర్ రింగ్ డిజైన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఈ డిజైన్ చూస్తే, అందమైన పూల రేకులతో తయారు చేసినట్లుగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Image credits: Gemini AI
Telugu

పెటల్స్ డిజైన్ రింగ్

కేవలం 1.5 గ్రాముల బరువులో ఈ ఉంగరం డిజైన్ చేసుకోవచ్చు. పూల రేకుల డిజైన్‌తో ఉన్న ఈ ఉంగరం చేతికి చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: Instagram@auraluxe._
Telugu

స్టోన్ వర్క్ ఫ్లవర్ రింగ్

రెడ్ స్టోన్ వర్క్, రెడ్ డైమండ్ పొదిగిన ఈ రింగ్‌ను వేలికి సులభంగా ధరించవచ్చు. గోల్డ్ రింగ్‌లో ఈ డైమండ్ అమర్చడం వల్ల దీనికి మరింత గ్రాండ్ లుక్ వస్తుంది.
Image credits: Gemini AI
Telugu

అడ్జస్టబుల్ కలర్‌ఫుల్ రింగ్

ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్‌లో అనేక కలర్‌ఫుల్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యువతులకు ఈ డిజైన్స్ చాలా అద్భుతంగా సెట్ అవుతాయి.
Image credits: Gemini AI

Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు

Necklaces: చీరల మీదకు సెట్ అయ్యే నెక్లెస్ డిజైన్లు

Gold Jhumkas: కేవలం 3 గ్రాముల్లో బంగారు జుంకాలు.. డిజైన్లు ఇవిగో

Silver Chains: లేటెస్ట్ డిజైన్ వెండి చైన్లు.. డైలీవేర్ కి బెస్ట్!