MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Ambani Ice cream: అంబానీ వారి ఐస్‌క్రీమ్.. అది కూడా కేవలం రూ.10లకే

Ambani Ice cream: అంబానీ వారి ఐస్‌క్రీమ్.. అది కూడా కేవలం రూ.10లకే

Ambani Ice cream: ముఖేష్ అంబానీ ఏ వ్యాపారాన్ని వదలడం లేదు. లాభం వచ్చే అవకాశం ఉన్న అన్ని వ్యాపారాలు మొదలుపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా ప్రారంభించారు. అది కూడా కేవలం రూ.10 కే ఐస్ క్రీమ్.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 07 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అంబానీ వారి ఐస్ క్రీమ్
Image Credit : Gemini AI

అంబానీ వారి ఐస్ క్రీమ్

టెలికాం రంగంలో జియోతో, శీతల పానీయాల మార్కెట్లో 'క్యాంపా కోలా'తో సంచలనం సృష్టించారు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. ఇప్పుడు ఐస్‌క్రీమ్ వ్యాపారంలో సరికొత్త వ్యూహంతో అడుగుపెట్టారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ విభాగం ద్వారా 'బాంబే క్రీమరీ' పేరిట సరికొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. మార్కెట్‌లో తమదైన ముద్ర వేసేందుకు ప్రారంభ ధరను కేవలం రూ.10గా నిర్ణయించడంతో భారీగా వినయోగదారులు తినే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అతి తక్కువ ధరకే
Image Credit : Forbes India

అతి తక్కువ ధరకే

ప్రస్తుతం పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన ఈ బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌లను త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కప్స్, కోన్స్, టబ్స్, బార్స్ మరియు స్టిక్స్ వంటి అనేక రకాల వెరైటీలను మార్కెట్లోకి తెచ్చారు. సాధారణంగా ఇతర ప్రముఖ బ్రాండ్ల స్టిక్ ఐస్‌క్రీమ్‌ల ధర రూ.20 వరకు ఉండగా, రిలయన్స్ వాటికంటే సగం ధరకే అంటే రూ.10లకే అందించడం ద్వారా మార్కెట్ వాటాను వేగంగా సొంతం చేసుకోవాలని చూస్తోంది.

Related Articles

Related image1
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Related image2
సాక్సులు పాతవైపోయాయా? వాటిని పడేసే కన్నా ఇలా వాడితే ఇల్లు క్లీన్ అయిపోతుంది
33
తక్కువ ధరలతో వ్యూహం
Image Credit : Pixabay

తక్కువ ధరలతో వ్యూహం

మార్కెట్లో పోటీదారులను అధిగమించడానికి తక్కువ ధరల వ్యూహాన్ని అమలు చేయడంలో రిలయన్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు అదే ఫార్ములాను ఐస్‌క్రీమ్ విభాగంలోనూ అమలు చేస్తుండటంతో, మార్కెట్లో ఇప్పటికే పాతుకుపోయిన అమూల్, అరుణ్, క్వాలిటీ వాల్స్, వాడిలాల్, మదర్ డెయిరీ వంటి దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ తప్పేలా లేదు. దీంతో రాబోయే రోజుల్లో ఐస్‌క్రీమ్ ప్రియులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు లభించే అవకాశం కనిపిస్తోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dogs Behavior : రాత్రుళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తున్నట్లు అరుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా? అసలు రీజన్స్ ఇవే
Recommended image2
Triphala Tree: నల్లమలలో త్రిఫల వృక్షం.. ఒక్క కాయ తింటే ముసలితనమే రాదా? ఆ సంజీవని చెట్టు ఎక్కడుంది?
Recommended image3
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Related Stories
Recommended image1
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image2
సాక్సులు పాతవైపోయాయా? వాటిని పడేసే కన్నా ఇలా వాడితే ఇల్లు క్లీన్ అయిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved