MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ

Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ

ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నటి శ్రుతి హాసన్, తాజాగా తన మాతృత్వపు కలల గురించి ఓపెన్ అయ్యారు. `అవసరమైతే పిల్లను దత్తత తీసుకునైనా సరే, నేను తల్లిని కావాలనుకుంటున్నాను` అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 20 2026, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పిల్లల్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన శ్రుతి హాసన్‌
Image Credit : Instagram

పిల్లల్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన శ్రుతి హాసన్‌

సినిమాలు, పర్సనల్ లైఫ్, ఆరోగ్యం.. ఇలా ఏ టాపిక్ అయినా బోల్డ్‌గా మాట్లాడే శ్రుతి హాసన్, ఇప్పుడు తన మాతృత్వం గురించి మనసు విప్పారు. "దత్తత తీసుకునైనా సరే నేను తల్లిని కావాలి" అని ఆమె అన్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ నిర్ణయం వెనుక ఆమె ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఆరోగ్య సమస్యల ఆందోళన దాగి ఉండటం ఆసక్తిగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చిన్నప్పట్నుంచే వెంటాడుతున్న భయం
Image Credit : Instagram

చిన్నప్పట్నుంచే వెంటాడుతున్న భయం

40 ఏళ్ల శ్రుతి హాసన్, మాతృత్వం గురించి తన ఆలోచనలు ఎన్నో ఏళ్లుగా పీసీఓఎస్ (Polycystic Ovary Syndrome) చుట్టే తిరుగుతున్నాయని చెప్పారు. టీనేజ్‌లోనే భవిష్యత్తులో తాను తల్లి కాగలనా లేదా అనే భయం తనను వెంటాడిందని ఆమె వివరించారు.

36
సహజంగా తల్లి కావడం కష్టమే
Image Credit : Instagram

సహజంగా తల్లి కావడం కష్టమే

సోహా అలీ ఖాన్ లేటెస్ట్ పాడ్‌కాస్ట్‌లో శ్రుతి మాట్లాడుతూ.. తనకు కేవలం 14 ఏళ్ల వయసులోనే పీసీఓఎస్, ప్రెగ్నెన్సీకి మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసిందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో సహజంగా తల్లి కావడం కష్టమేమో అనే ఫీలింగ్ ఎన్నో ఏళ్ల పాటు తన మనసులో ఉండిపోయిందని చెప్పారు.

46
శ్రుతి హాసన్‌లో నమ్మకాన్ని పెంచిన డాక్టర్‌
Image Credit : Instagram

శ్రుతి హాసన్‌లో నమ్మకాన్ని పెంచిన డాక్టర్‌

అయితే, గైనకాలజిస్ట్ డాక్టర్ ధృప్తి దేధియాను కలిశాక శ్రుతి ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందట. తల్లి కావాలనే ఆశను వదులుకోకుండా, ఎప్పుడు రెడీ అనుకుంటే అప్పుడు ఆ దిశగా అడుగులు వేయొచ్చని డాక్టర్ తనకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.

56
శ్రుతి కళ్లు తెరిపించిన డాక్టర్‌
Image Credit : Instagram

శ్రుతి కళ్లు తెరిపించిన డాక్టర్‌

"నాకు 14 ఏళ్లు ఉన్నప్పటి నుంచి తల్లి కావడం చాలా కష్టమని అనుకునేదాన్ని. కానీ డాక్టర్ నా కళ్లు తెరిపించారు. నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటే, అప్పుడు తల్లి అయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు" అని శ్రుతి వివరించారు.

66
పిల్లల్ని దత్తత కూడా తీసుకునేందుకు శ్రుతి హాసన్‌ రెడీ
Image Credit : Instagram

పిల్లల్ని దత్తత కూడా తీసుకునేందుకు శ్రుతి హాసన్‌ రెడీ

సహజంగా తల్లి అయ్యేందుకు ప్రయత్నించడంతో పాటు, పిల్లలను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధమేనని శ్రుతి క్లారిటీ ఇచ్చారు. `నేను నిజంగానే తల్లిని కావాలనుకుంటున్నాను. నేచురల్‌ ట్రై చేస్తాను. కానీ, దత్తత తీసుకునే ఆలోచన కూడా నాకు ఉంది` అని ఆమె స్పష్టం చేశారు. శ్రుతి హాసన్ మాటలు కేవలం మాతృత్వంపై ఆమెకున్న ఇష్టాన్ని మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల భయాన్ని జయించి భవిష్యత్తును పాజిటివ్‌గా చూస్తున్న ఆమె ధైర్యాన్ని కూడా చూపిస్తున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే
Recommended image3
Chiranjeevi: రాజశేఖర్‌లాగా నేను కూడా యాక్ట్ చేయలేను.. చిరంజీవి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌.. ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi-Roja: రోజా ప్రేమ వ్యవహారంపై చిరంజీవి బోల్డ్ కామెంట్‌.. మెగాస్టార్‌కి ఇచ్చిపడేసిన సురేఖ
Recommended image2
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved