MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎల్లో డ్రెస్ లో ఎగసిపడుతున్న యవ్వనాలు, బటన్ విప్పుతూ.. బ్రా అందాల విందు చేస్తోన్న శ్రద్దా దాస్

ఎల్లో డ్రెస్ లో ఎగసిపడుతున్న యవ్వనాలు, బటన్ విప్పుతూ.. బ్రా అందాల విందు చేస్తోన్న శ్రద్దా దాస్

వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది హాట్ బ్యటీ శ్రద్థా దాస్.  సోషల్ మీడియాలో సోయగాల వేడి పుట్టిస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 22 2022, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పాలవన్నె సొగసులతో.. మిలమిలామెరిసిపోతుంది శ్రద్దాదాస్,  యవ్వనాల వేడి రగిల్చి చిచ్చు పెడుతోంది. హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది బ్యూటీ. . కూల్ వెదరను తన సొగసుల వేడితో హీటెక్కిస్తోంది. చూపుతిప్పుకోనివ్వని అందంతో రెచ్చిపోతోంది శ్రద్దాదాస్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

శ్రద్థా దాస్ న్యూ ఫోటో షూట్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఎల్లో డ్రెస్ లో  సంపద ఎగిరిపడుతుంటే.. బటన్ విప్పుతూ.. బ్రా అందాలు చూపిస్తోంది శ్రద్దా. అరవిరిసిన అందాలతో విందు చేస్తూ.. కుర్ర కారు మనసుల్లో మంటలు పుట్టిస్తోంది. 
 

38

శ్రద్థా దాస్ హాట్ ఫోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సమ్మర్ లో మంటలు పుట్టిస్తోంది శ్రద్థా దాస్.  అందాలతో రచ్చ చేస్తోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గినా..  సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటోంది బ్యూటీ. 
 

48

బాలీవుడ్ ఐటం బాంబ్ శ్రద్దా దాస్ గ్లామర్ షోకి ఫిదా అవుతున్నారు యూత్. కుర్రాళ్ళ గొంతులు తడి ఆడిపోయేలా.. శ్రద్దా పరువాల విందు చేస్తుంది. పాలరాతి సొగసులు చూపిస్తూ చంపేస్తోంది. శ్రద్థాను ఈ లుక్ లో చూసి మెస్మరైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. 
 

58

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉటుంది శ్రద్దా దాస్. డైలీ ఏదో ఒక పోస్ట్ తో తన ఫాలోవర్స్ ను పలకరిస్తుంది. ఇక హట్ ఫోటో షూట్స్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. పరువాలు చూపించి చూపించకుండా..  కనిపించీ కనిపించకుండా..కుర్ర కారు ఉవ్విళ్లూరేలా.. ఎదఅందాలు.. పరచడంలో శ్రద్దా మార్క్ వేరు. 

68

ముద్దు గుమ్మ సొగసులు చూసి షాక్ అవుతున్నారు జనాలు. తమ కళ్లను నమ్మలేని విధంగా అందాలు ఆరబోసింది శ్రద్దా. బాలీవుడ్ సినిమాలతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చన శ్రద్దా దాస్ సౌత్ సినిమాలో కూడా మెరిసింది.కాని హీరోయిన్ గా తన కెరీర్ ముందుకు సాగలేదు. అందుకే సెకండ్ హీరోయిన్ గా.. ఐటమ్ బాంబ్ గా మాత్రం శ్రద్దా దాస్ ను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. 
 

78

ఇటు టాలీవుడ్ లో  కూడా  సెకండ్ లీడ్ హీరోయిన్ గా ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించింది ప్రతీ సినిమాలో తనమార్క్ చూపించింది బ్యూటీ. దాదాపు అన్ని భాషల్లో నటిగా అడుగులు వేసింది శద్దా దాస్. బాలీవుడ్ లో హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలతో పాటు..బెంగాలి,బోజ్ పూరీ లాంటి లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేసింది శ్రద్దా దాస్. 

88

స్పెషల్ ఫ్యాన్ బేస్ తో హడావిడిచేస్తుంది శ్రద్థా, సినిమాల ద్వారా సంపాదించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను సంపాదించేస్తోంది.  డిఫరెంట్ ఫోటోషూట్స్ చేయడంలో.. డిఫరెంట్ గా ఫోజులు ఇవ్వడంలో తరకు తానే సాటి అని నిరూపించుకుంది శ్రద్దా. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Recommended image2
Sing Geetham Collection: సింగ్‌ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమా?
Recommended image3
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved