MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జానకి పై అరిచిన రామ.. అన్నయ్యని చూసి ఎమోషనల్ అయిన అఖిల్!

Janaki Kalaganaledu: జానకి పై అరిచిన రామ.. అన్నయ్యని చూసి ఎమోషనల్ అయిన అఖిల్!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ పరువు గల కుటుంబ నేపథ్యంలో ప్రసారమవుతుంది. ఇంటి పరువును కాపాడుకోవడానికి పెద్ద కోడలు పడే తాపత్రయం  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 10 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Nov 10 2022, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో.. జానకిని కేసు వెనక్కి తీసుకోమని రామ చెబుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి అఖిల్ ని విడిపించి వద్దామని జానకిని బ్రతిమాలితో ఉంటాడు. దాంతో జానకి ఈ విషయంలో నన్ను ఒత్తిడికి చేయకండి అని అంటుంది. ఆ తర్వాత జానకి తన అత్తగారిని భోజనం చేయమని అనడంతో.. కన్నా కొడుకు జైల్లో ఉంటే ముద్ద ఎలా సహిస్తుంది అని అంటుంది జ్ఞానంబ.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక జానకి గోవిందరాజులను కూడా భోజనం చేయడానికి రమ్మంటుంది. మీరు తింటేనే అత్తయ్య తింటారు అని అంటుంది. దాంతో గోవిందరాజులు కూడా కొడుకు గురించి చెబుతూ బాధపడుతూ ఎలా తింటాను అని అంటాడు. ఆ తర్వాత జెస్సి దగ్గరికి వెళ్లి భోజనం చేయమని అంటుంది. దాంతో చేసి కూడా తన భర్త జైల్లో ఉంటే ఎలా ముద్ద దిగుతుంది అని అంటుంది.
 

36

ఇక రామని కూడా భోజనానికి పిలిస్తే రామ కాస్త కోపంగా మాట్లాడుతాడు. చేసిందంతా చేసి ఇప్పుడు భోజనం చేయమని ఎలా అంటున్నావు అని అంటుంది మల్లిక. ఇక ఇంట్లో అందరు ఇలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని లో లోపల అనుకుంటుంది. ఆ తర్వాత రామ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అఖిల్ తో మాట్లాడాలని ఎస్సైని పర్మిషన్ అడుగుతాడు.

46

దానితో ఎస్ఐ ఓకే అనడంతో.. వెంటనే రామ తన తమ్ముని కలిసి మాట్లాడుతాడు. చాలా బాధగా ఉంది రా అంటూ ఎమోషనల్ అవుతాడు రామ. ఇక నన్ను తీసుకెళ్లడానికి రాలేదా అని అంటాడు అఖిల్. లేదు అనటంతో అఖిల్ చాలా బాధపడతాడు. అంతేకాకుండా తీసుకెళ్తాను తప్పకుండా అని ధైర్యం ఇస్తాడు. ఇక విష్ణు వదినకి ఎందుకో నేనంటే చెడు అభిప్రాయం అని.. వేరే కాపురం అన్నప్పటి నుంచి నువ్వు ఎలా సంపాదిస్తావని నా మీద ఒత్తిడి తెచ్చింది.. అది నా మంచికే అని నాకు తెలుసు అని అంటాడు.
 

56

తను మంచి ఆఫీసర్ అనిపించుకోవడం కోసం నన్ను బలి చేస్తుంది అని అంటాడు. దాంతో రామ అలా కాదు అని నేను నిన్ను బయటకు తీసుకొస్తాను అని ధైర్యం ఇచ్చి అక్కడ నుంచి వెళ్తాడు. మరోవైపు ఆకలితో మల్లిక బాగా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత మల్లిక తినడంతో విష్ణు తనని చూసి షాక్ అవుతాడు. నీతి కబుర్లు చెప్పి ఇక్కడ కక్కుర్తిగా తింటున్నావు అని అంటాడు.
 

66

అక్కడ అందరూ అలా బాధపడుతుంటే నీకు ఎలా తినాలనిపిస్తుంది సిగ్గు లేకుండా అని అంటాడు. దాంతో మళ్ళీ ఇక నేను నా బిడ్డ కోసం తింటున్నాను అని అంటుంది. దాంతో విష్ణు ఆ మాటలకు కరిగిపోయి తినమని అంటాడు. అంతేకాకుండా స్వయంగా తినిపిస్తాడు. ఇక రామ జానకి తో మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved