MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదిరిపోయే అవుట్ ఫిట్ లో రకుల్ గ్లామర్ మెరుపులు.. మతులు పోయే పోజులతో స్టార్ హీరోయిన్ రచ్చ!

అదిరిపోయే అవుట్ ఫిట్ లో రకుల్ గ్లామర్ మెరుపులు.. మతులు పోయే పోజులతో స్టార్ హీరోయిన్ రచ్చ!

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh)  బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది.  మతులు పోయే పోజులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్టార్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 02 2022, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ హీరోయిన్ గా కొంత కాలం ఊపూపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ చూపు బాలీవుడ్ పై పడింది. దీంతో గతేడాది నుంచే ముంబైలోనే పాగా వేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ ఏడాది ఏకంగా హిందీలో ఐదు చిత్రాలను రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విభిన్న పాత్రల్లో నటించి నార్త్ ఆడియెన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. ఆఫర్లు భారీగానే అందుకున్న ఈ బ్యూటీ.. వాటిని నిలబెట్టుకోవడంలో కాస్తా ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది.

36

ఈ ‘ఏటాక్’,‘రన్ వే 34’, ‘చట్ పుట్లీ’,‘థ్యాంక్ గాడ్’, ‘డాక్టర్ జీ’ వంటి చిత్రాలతో  బాలీవుడ్ గడ్డపై రచ్చ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ వీటిలో ఎటాక్ మూవీ మాత్రమే కాస్తా పర్లేదనిపించింది. మిగిలిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయని నివేదికలు తెలుపుతున్నాయి.
 

46

ఫలితంగా బాలీవుడ్ లో రకుల్ క్రేజ్ తగ్గిపోతుందని  సినీ విశ్లేషకులు అంటున్నారు. దీంతో సౌత్ లోనూ సినిమాలను చేస్తూ రకుల్ సేఫ్ జోన్ లోనే ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. రకుల్ ఇంటర్నెట్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తూనే ఉంది. 
 

56

తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో రకుల్ దర్శనమిచ్చింది. లెహంగా, జాకెల్ లో పరువాలను ప్రదర్శించింది. ఫొటోలకు క్రేజీగా ఫోజులిచ్చి కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు అట్రాక్టివ్ వేర్స్ లో తన ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
 

66

ఇక, 2019లో వచ్చిన ‘కొండపొలం’ తర్వాత తెలుగులో మరో చిత్రం చేయలేదు స్టార్ బ్యూటీ రకుల్. తమిళంలో మాత్రం సినిమాలు చేస్తూ సౌత్ ఆడియెన్స్ కు దగ్గరగానే ఉంటోంది. ప్రస్తుతం ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుుకుంటున్న ‘ఇండియన్ 2’ Indian 2లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranbir Kapoor Home: పాత ఇంటిని అద్దెకి ఇచ్చిన అలియా భట్, రణ్‌బీర్.. నెలకు రూ.11 లక్షలు రెంట్
Recommended image2
Peddi: సరుకు సామాన్లు నుంచి మిడిల్ ఫింగర్ వరకు..పెద్దికి సెన్సార్ బోర్డు షాక్, అవన్నీ తొలగించాల్సిందే
Recommended image3
Kara OTT Release: ఓటీటీలోకి ధనుష్ 'కర'.. దీని లైఫ్‌టైమ్ కలెక్షన్ల వివరాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved