అది నడుమా నెలవంకా అనన్యా... ఆ పార్ట్ జూమ్ చేసి మరీ చూస్తున్న నెటిజెన్స్!
తెలుగు పిల్ల అనన్య నాగళ్ళ నడుము గురించి ఎంత చెప్పించా తక్కువే. అందం మొత్తం పోగుచేసి అక్కడే దాచుకుంది ఆమె. హిప్ అందాలు హైలెట్ అయ్యేలా ఉన్న ఆమె లేటెస్ట్ క్లిక్ నెటిజెన్స్ కి పిచ్చ కిక్ ఇస్తుంది.

Ananya Nagalla
ట్రెండీ టాప్ లో నడుము కనిపించేలా ఉన్న అనన్య లేటెస్ట్ ఫోటో వైరల్ అవుతుంది. ఈమె నడుము ఎక్కడ చేయించిందిరా బాబు అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు ఎంత మంది జూమ్ చేసి చూశారా అని కామెంట్స్ పెడుతున్నారు. వకీల్ సాబ్ బ్యూటీ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుందంటే నమ్మాల్సిందే...
అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ మూవీతో వెలుగులోకి వచ్చింది. ఈ మూవీతో ఓ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. పవన్ కెరీర్ లో మొదటిసారి లాయర్ రోల్ చేశారు. కోర్టు రూమ్ సన్నివేశాలతో థియేటర్స్ హోరెత్తాయి.
Ananya Nagalla
వకీల్ సాబ్ మూవీ కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఒకరు. అంజలి, నివేదా థామస్ మిగతా హీరోయిన్స్ గా నటించారు. పవన్ మూవీ కావడంతో జనాలకు బాగా రీచ్ అయ్యింది. మూవీలో నటించిన వారందరికీ ఇమేజ్ వచ్చిపడింది. అనన్య అనే ఓ నటి ఉన్నట్లు జనాలకు తెలిసేలా చేసింది.
కాగా ప్రియదర్శి హీరోగా 2019లో విడుదలైన మల్లేశం మూవీతో అనన్య వెండితెరకు పరిచయమయ్యారు. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం మూవీ తెరకెక్కింది. మల్లేశం మూవీతో ప్రియదర్శి భార్యగా ఆమె కనిపించారు.
ప్రస్తుతం అనన్య చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో ఈ మూవీ తెరకెక్కుతుంది. గుణశేఖర్ దర్శకుడు. ఈ మైథలాజికల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. శాకుంతలం బ్రేక్ ఇస్తుందని అనన్య గట్టిగా నమ్ముతున్నారు.
అలాగే డిజిటల్ సిరీస్లు, చిత్రాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇక అందరూ తెలుగు అమ్మాయిల మాదిరి అనన్యకు కూడా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది ఆమె.తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అసలు తగ్గడం లేదు. అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. వెండితెరపై ఛాన్స్ దొరకడం లేదనుకుంటుదేమో కానీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.
మరోవైపు అనన్యపై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒక నిర్మాత కొడుకుతో ప్రేమలో ఉన్న అనన్య త్వరలో వివాహం చేసుకోబోతుందని కథనాలు వెలువడ్డాయి. వీటిని అనన్య తనదైన స్టైల్ లో ఖండించారు.
అలాగే అనన్య కృత్రిమ అందం కోసం సర్జరీలు చేయించుకున్నారనే ప్రచారం జరిగింది. అనన్య తన పదవులకు సర్జరీ చేయించారనే పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లలో వాస్తవం ఉందో లేదో ఆమెకే తెలియాలి. హీరోయిన్ గా ఒక స్థాయికి చేరాలని చూస్తున్న అనన్య నాగళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు.