MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kayadu Lohar: స్టైలిష్ శారీలో ప్యారడైజ్ బ్యూటీ.. కయాదు లోహర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Kayadu Lohar: స్టైలిష్ శారీలో ప్యారడైజ్ బ్యూటీ.. కయాదు లోహర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

నటి కయాదు లోహర్ లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తన కిల్లర్ లుక్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2026, 08:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లేటెస్ట్ ఫొటోషూట్
Image Credit : Kayadu Lohar Instagram

లేటెస్ట్ ఫొటోషూట్

యూత్ క్రష్‌గా మారిపోయిన కయాదు లోహర్ గురించి సినీ లవర్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గ్లామరస్ లుక్స్, యాక్టింగ్‌తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అస్సాంలోని తేజ్‌పూర్ సొంతూరు
Image Credit : Kayadu Lohar Instagram

అస్సాంలోని తేజ్‌పూర్ సొంతూరు

కయాదు లోహర్ 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. 2021లో జరిగిన 'పుణె ఫ్రెష్ ఫేస్' పోటీల్లో ఆమె విన్నర్‌గా నిలిచింది. ఈ విజయమే ఆమెకు సినిమా ఇండస్ట్రీ తలుపులు తెరిచేలా చేసింది.

36
'ముగిల్ పేట'తో ఎంట్రీ
Image Credit : Kayadu Lohar Instagram

'ముగిల్ పేట'తో ఎంట్రీ

2021లో వచ్చిన కన్నడ సినిమా 'ముగిల్ పేట'తో కయాదు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2022లో రిలీజైన 'పాతోన్‌పతమ్ నూట్టాండు' సినిమాతో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

46
యూత్ ఫేవరెట్
Image Credit : Kayadu Lohar Instagram

యూత్ ఫేవరెట్

ఇటీవల వచ్చిన 'డ్రాగన్' సినిమాతో కయాదు లోహర్‌కు మరింత క్రేజ్ దక్కింది. ఈ సినిమాలో తన గ్లామరస్ లుక్స్‌తో సినీ లవర్స్ దృష్టిని ఆకర్షించిన ఈ భామ, ఇప్పుడు యూత్ ఫేవరెట్‌గా మారిపోయింది.

56
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
Image Credit : Kayadu Lohar Instagram

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

ప్రస్తుతం కయాదు లోహర్ తెలుగు, మరాఠీ, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. 'తారం', 'ఇదయం మురళి' లాంటి సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. సోషల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది.నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

66
వైరల్ అవుతున్న ఫొటోలు
Image Credit : Kayadu Lohar Instagram

వైరల్ అవుతున్న ఫొటోలు

అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది కయాదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె కిల్లర్ లుక్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Recommended image2
Jailer 2: జన నాయకన్ రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయిన జైలర్ 2.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఇన్ని కోట్లా?
Recommended image3
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Related Stories
Recommended image1
Vishwambhara: అందుకే నిన్ను 'విశ్వంభరుడు' అని పిలిచేది.. డైరెక్టర్ పోస్ట్ తో రిలీజ్ పై మళ్ళీ రచ్చ షురూ
Recommended image2
Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved