MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం

Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం

చాలా మంది స్టార్స్ తమ సినిమాల్లో యాంటీ హీరోగా కూడా నటించారు. అలా యాంటీ హీరోగా నటించి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన నటులు, వాళ్ళ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 19 2026, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Anti Hero Roles
Image Credit : Asianet News

Anti-Hero Roles

చాలా మంది హీరోలు తమ చిత్రాల్లో పాజిటివ్ రోల్ తో పాటు నెగిటివ్ రోల్ లో కూడా నటించారు. ప్రభాస్, సూర్య, గోపీచంద్ లాంటి స్టార్లు హీరో పాత్రతో పాటు విలన్ పాత్రలో కూడా నటించి అభిమానులని మెప్పించారు. ఆ సినిమాల్లో హీరో పాత్రల కంటే విలన్ పాత్రలే ఇంకా ఎక్కువగా హైలైట్ అయ్యాయి. ఆ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బిల్లా
Image Credit : Asianet News

బిల్లా

ప్రభాస్ తన కెరీర్ లో బెస్ట్ స్టైలిష్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ పాజిటివ్ రోల్ తో పాటు నెగిటివ్ రోల్ లో కూడా అదరగొట్టారు. ప్రభాస్ నెగిటివ్ గా నటించిన బిల్లా పాత్ర ఈ సినిమాకి హైలైట్.

37
24
Image Credit : Asianet News

24

సూర్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో 24 ఒకటి. ఈ మూవీలో హీరోగా విలన్ గా సూర్య చూపించిన వేరియేషన్స్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టెక్నికల్ గా బ్రిలియంట్ గా ఉంటుంది.

47
గౌతమ్ నంద
Image Credit : our own

గౌతమ్ నంద

గోపీచంద్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ మూవీలో గోపీచంద్ హీరోగా, విలన్ గా డ్యూయెల్ రోల్ లో అదరగొట్టారు. గోపీచంద్ నటన చాలా బావుంటుంది.

57
రోబో
Image Credit : Facebook / Rajinikanth

రోబో

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మూవీలో సైంటిస్ట్ గా, రోబో విలన్ గా నటించారు. రోబో పాత్రలో రజినీ డైలాగులు, పెర్ఫార్మెన్స్ పీక్స్ అంతే.

67
ఇంకొక్కడు
Image Credit : Asianet News

ఇంకొక్కడు

హీరో విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా విక్రమ్ పరకాయ ప్రవేశం చేసి నటిస్తారు. ఇంకొక్కడు సినిమలో హీరోగా నటిస్తూనే విచిత్రమైన విలన్ గా కూడా మెప్పించారు.

77
జై లవకుశ
Image Credit : our own

జై లవకుశ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ చిత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, నత్తితో నట విశ్వరూపం ప్రదర్శించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Ravi Teja: కృష్ణ వంశీ నుంచి రాజమౌళి వరకు, రవితేజ కెరీర్ నిలబెట్టిన దర్శకులు.. మాస్ మహారాజ్ కి ఎవరు ఇష్టమో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved