MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మృణాల్ ఠాకూర్ కి ఊహించని అవమానం, ఆ స్టార్ కిడ్ వల్లే.. బ్యాగ్రౌండ్ లేని వాళ్ళ పరిస్థితి అంతేనా

మృణాల్ ఠాకూర్ కి ఊహించని అవమానం, ఆ స్టార్ కిడ్ వల్లే.. బ్యాగ్రౌండ్ లేని వాళ్ళ పరిస్థితి అంతేనా

మృణాల్ ఠాకూర్ ఓ స్టార్ కిడ్ వల్లఅవమానం ఎదుర్కొందట. ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్, నెపోటిజం ప్రభావం ఎలా ఉంటుందో మృణాల్ వివరించింది. బ్యాగ్ గ్రౌండ్ లేని వాళ్ళకి గుర్తింపు కూడా ఉండదు అంటూ హాట్ కామెంట్స్ చేసింది.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 07 2024, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నెపోటిజం అనే మాట రాజకీయాల్లో, సినిమాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. చిత్ర పరిశ్రమలో నటీనటుల వారసులకు పెద్దపీట వేస్తుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎవరైనా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి సక్సెస్ కావడానికి చాలా కష్టపడాలి. ఒకవేళ సక్సెస్ అయినప్పటికీ స్టార్ కిడ్స్ తో సమానంగా గుర్తింపు ఉండదు. అయితే నెపోటిజం వల్ల ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటీనటులు ఎలాంటి ఇబ్బందులు పడతారో ఓ ఇంటర్వ్యూలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కామెంట్స్ చేసింది. 

 

36

నెపోటిజం వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మృణాల్ తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఓ అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుందట. అదే సమయంలో అక్కడికి ఒక స్టార్ కిడ్ వచ్చింది. వెంటనే మీడియా మొత్తం నన్ను మధ్యలోనే వదిలేసి ఆమె దగ్గరికి పరుగులు పెట్టారు. అలా చేయడం తనకి చాలా ఇబ్బంది కరంగా అనిపించినట్లు మృణాల్ పేర్కొంది. ఆ స్టార్ కిడ్ ఎవరో  కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. 

 

46

నెపోటిజం గురించి అందరూ మాట్లాడతారు. కానీ దానిని ప్రోత్సాహిస్తున్నది ఎవరో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నెపోటిజంలో స్టార్ కిడ్స్ ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు స్టార్ కిడ్స్ ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కాబట్టి మీడియా కూడా అలాంటి వార్తలే రాస్తుంది. 

 

56

ఇక్కడ నెపోటిజంని ప్రోత్సాహించే వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రేక్షకుల గురించే అని మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాగ్రౌండ్ లేకుండగా ఇండస్ట్రీకి వస్తే ఏ ప్రేక్షకుడు పట్టించుకోరు అని తెలిపింది. సక్సెస్ సాధించిన తర్వాత కూడా స్టార్ కిడ్స్ నే ఎక్కువగా గుర్తిస్తారు అని ఆవేదన వ్యక్తం చేసింది. 

 

66

గతంలో హీరో నాని కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కొడుకు సినిమా రిలీజ్ అయితే లక్షల మంది ఆడియన్స్ వెళతారు. నెపోటిజం ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీస్ లో లేదు.. వారిని ఆదరిస్తున్న ఆడియన్స్ లో ఉంది అని నాని గతంలో కామెంట్స్ చేశాడు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved