MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: రామచంద్రని నిలదీసిన జ్ఞానాంబా.. జానకి, రామచంద్రపై నిందలు వేసిన మల్లిక?

Janaki Kalaganaledu: రామచంద్రని నిలదీసిన జ్ఞానాంబా.. జానకి, రామచంద్రపై నిందలు వేసిన మల్లిక?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 29 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 29 2022, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్లో గోవిందరాజులు అంత డబ్బుని మా వాడు తాకట్టు పెట్టి తీసుకున్నాడండి అనడంతో మీ ఇంటి పత్రాలు అని అనగా ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు అతను అదేంటి జ్ఞానాంబ గారు మీ కొడుకు మీకు చెప్పకుండా మీ ఇంటికి గడప కూడా దాటాడు కదా అలాంటిది మీకు చెప్పలేదా అనడంతో జ్ఞానాంబ మౌనంగా ఉంటుంది. మీ కొడుకు మీకు తెలియకుండా ఏం తప్పు చేయడు కదా మీకు తెలిసే ఉంటుందని నేను 20 లక్షలు ఇచ్చాను అని అనడంతో గోవిందరాజులు ఆశ్చర్యపోతాడు. అప్పుడు మీరు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు అని అనడంతో అతను గోవిందరాజులు కి ఆ ఇంటి పేపర్స్ చూపించడంతో అది చూసి అందరూ షాక్ అవుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మన రామ అంత డబ్బు తీసుకున్నాడు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అయినా కూడా రామచంద్ర నాకు ఎందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటుంది జ్ఞానాంబ. రామని అడిగితే అసలు విషయం తెలుస్తుంది కదండీ అని రామచంద్రాన్ని పిలుస్తూ ఉంటుంది జ్ఞానాంబ. అప్పుడు జానకి అక్కడికి వచ్చి రామచంద్ర నేడు షాప్ కి వెళ్ళాడు అని చెబుతుంది. ఇంతలోనే రామచంద్ర ఇంటికి వచ్చి అక్కడ ఉన్న అందర్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేను అప్పు తీసుకునే విషయం అందరికి తెలిసిపోయి ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు రామచంద్ర.
 

38

అప్పుడు జ్ఞానాంబ అతను చెప్పేది నిజమేనా నువ్వు 20 లక్షలు తీసుకున్నావా అని అడగగా అవును అని అంటాడు రామచంద్ర. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు మల్లికా అవకాశం చిక్కింది కదా అని ఒక రోజు నేను 500 రూపాయలు ఎక్కువగా ఖర్చు చేస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. మా ఆయన పదివేలు అప్పు చేస్తే రాద్ధాంతం చేశారు అలాంటిది పెద్ద బావ గారు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి 20 లక్షలు అప్పు చేశారు నిలదీయండి అత్తయ్య గారు అనగా వెంటనే విష్ణు ఆవేశపడి నోటికి వచ్చింది వాగకు మా అన్నయ్య ఇందుకు కారణం ఏంటో చెప్తారు కదా ఇందాక ఆగలేవా అని అంటాడు.
 

48

ఇప్పుడు అఖిల్ మల్లిక కి సపోర్ట్ చేస్తూ అన్ని లక్షలు అప్పు చేసిన అన్నయ్యని పక్కనపెట్టి వదినని ఎందుకు అంటున్నారు అని అంటాడు. మనల్ని చిన్నచిన్న లెక్కలు అడుగుతారు అలాంటిది అన్న 20 లక్షలు తీసుకున్నాడు ఎందుకో వదినని అడగనివ్వండి అన్నయ్య అని అంటాడు. రామచంద్ర మౌనంగా ఉండడంతో మాట్లాడు రామచంద్ర అని అంటుంది జ్ఞానాంబ. రామచంద్రవైపు చూసి జానకి నిజం చెప్పమని సైగలు చేస్తుంది. అప్పుడు జ్ఞానాంబ మన పరిస్థితికి 20 లక్షలు అప్పు అనవసరం అది కూడా మాకు ఎవరికీ తెలియకుండా ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది.
 

58

ఇప్పుడు మల్లిక రెచ్చిపోతూ మేమే బాగుండాలి అన్న స్వార్థంతో ఇలా చేస్తే మాట గొంతుదగ్గర ఇలాగే ఆగిపోయి తడపడుతూ ఉంటారు అత్తయ్య గారు అని అంటుంది. ఇంటి బాధ్యతలు భుజాలపై వేసుకున్నాము అన్న ముసుగుని వేసుకుని ఇంకా ఎన్ని ఎన్ని లెక్కలు వెనకేసుకున్నారో అని అంటుంది. అప్పు చేసిన డబ్బుతో పొలము,ఇల్లో కొని ఉంటారు అని అంటుంది. అప్పుడు జానకి సీరియస్  అవుతూ నిజం తెలియకుండా నోటికి వచ్చిన విధంగా మాట్లాడకు మల్లిక అని అంటుంది. అప్పుడు అఖిల్ పెద్ద వదిన నీకు మాటంటే కోపం వస్తుంది మరి నిజం ఏంటో చెప్పు అని నిలదీస్తాడు.
 

68

ఇప్పుడు జెస్సి జానకి వాళ్లకు సపోర్ట్ గా మాట్లాడడంతో నోరు మూసుకో కళ్ళ ముందు కనిపిస్తున్న ఇంకా వాళ్లకే సపోర్ట్ మాట్లాడతావ్ ఏంటి అని అంటాడు. అప్పుడు విష్ణు నోరు విప్పి మాట్లాడు అన్నయ్య మౌనం మంచిది కాదు అని అంటాడు. రామచంద్ర మాత్రం మౌనంగా ఉంటాడు. అప్పుడు గోవిందరాజులు ఏంట్రా మీరంతా చిన్నప్పుడే మన కోసం చదువుకునే భవిష్యత్తును వదులుకున్న రామచంద్రని నిలదీయాలని మీకు ఎలా అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు మల్లిక అవకాశం చిక్కింది కదా అని జానకి రామచంద్ర గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది.
 

78

అప్పుడు జ్ఞానాంబ రామచంద్ర అప్పు తీసుకున్న విషయం నీకు తెలుసా అని అడగడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.  నీ భార్యకు చెప్పి నాకు చెప్పలేదు అంటే అంత కాని దానయ్యానా లేకపోతే మల్లిక అన్నట్టుగా ఏదైనా వస్తువులు కొన్నారా అని అడుగుతుంది జ్ఞానాంబ. అప్పుడు మల్లిక నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ దీనికి అంతటికి మూల కారణం  జానకినే బావగారితో ఇదంతా చేయించింది అని మాట్లాడుతున్నా కూడా రామచంద్ర జానకి మౌనంగా ఉంటారు. అందరితో ముగిసిపోలేదు అత్తయ్య గారు ఇప్పుడు అందరికీ లెక్కలు తేల్చి వాటాలు పంచాల్సిందే మేము వేరు కాపురం వెళ్ళిపోతాము అని మల్లిక అనడంతో అందరూ షాక్ అవుతారు.

88

అప్పుడు రామచంద్ర సమయం వచ్చినప్పుడు నేనే కారణాలు చెబుతాను అనగా అఖిల్ చాల్లే ఊరుకో అన్నయ్య చెప్తే మాత్రం నువ్వు అంత దారుణంగా ప్రవర్తిస్తావా  అంటూ రామచంద్ర గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ నిలదీస్తాడు అఖిల్. అప్పుడు రామచంద్ర రేయ్ నేను నా కోసమో నా పెళ్ళాం కోసం నేను తప్పు చేయలేదు నీ ఉద్యోగంలో పెట్టుబడి పెట్టడం కోసం ఇంత అప్పు చేశాను అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు జ్ఞానాంబ పెట్టుబడి పెట్టడం ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved