MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kavya Thapar: వైరల్ అవుతున్న కావ్య థాపర్ బోల్డ్ సెల్ఫీ.. అందాలతో కాకరేపుతున్న బ్యూటీ, పిక్స్ వైరల్

Kavya Thapar: వైరల్ అవుతున్న కావ్య థాపర్ బోల్డ్ సెల్ఫీ.. అందాలతో కాకరేపుతున్న బ్యూటీ, పిక్స్ వైరల్

ఏక్ మినీ కథ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 25 2022, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏక్ మినీ కథ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

37

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

47

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. లేటెస్ట్ గా కావ్య తన గ్లామర్ ఫోటో షూట్ పోస్ట్ చేసింది. 

57

టాప్ లెస్ అనిపించే విధంగా ఉన్న డ్రెస్ లో కావ్య థాపర్ హాట్ ఫోజులు ఇచ్చింది. తన గ్లామర్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారని ఆమెకి తెలుసు. అందుకే కావ్య యువతని ఉడికించే విధంగా ఘాటు ఫోజులని పోస్ట్ చేసింది. చిరునవ్వులు చిందిస్తూ కావ్య థాపర్ హాట్ గా ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

67

ఇక పున్నమి నాటి జాబిలిలా ఆమె చిరునవ్వు మెస్మరైజ్ చేస్తోంది. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు. 

77

కావ్య థాపర్ ఇలాంటి ఫోజుల్లో కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
YS Jagan: వైఎస్‌ జగన్‌ రియాలిటీ బయటపెట్టిన హీరో సుమంత్‌, స్కూల్‌లో ఎలా ఉండేవాడంటే.. చిన్నప్పుడే అలా
Recommended image2
Kangana Ranaut: జెన్‌జీ నిరసనకారులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన బాలీవుడ్ స్టార్స్ !
Recommended image3
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved