MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్ కి గతం గుర్తుకొచ్చింది అని తెలుసుకున్న దుర్గ.. సౌర్య కోసం వెతుకుతున్న దీప?

Karthika Deepam: కార్తీక్ కి గతం గుర్తుకొచ్చింది అని తెలుసుకున్న దుర్గ.. సౌర్య కోసం వెతుకుతున్న దీప?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 24 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
| Updated : Nov 24 2022, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత వాడేదో చేస్తే నువ్వు అనుమానిస్తున్నావు కార్తీక్ నాకు పిచ్చెక్కుతోంది. దంతుని నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు అని టెన్షన్ టెన్షన్ గా మాట్లాడుతుంది మోనిత. అప్పుడు కార్తీక్ చేతులు పట్టుకొని నిజంగా ఆ దుర్గకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ వంటలక్క పంపించింది నమ్ము కార్తీక్ అని అంటుంది. అయితే నిజంగా ఆ వంటలకే దుర్గని పంపించింది అంటావు అనగా అవును కార్తీక్ అనడంతో తనకు ఏంటి లాభం, నేను వంటలక్కతో మాట్లాడితే నీకు కోపం వస్తుంది మరి నీకంటే తనకు ఎందుకు కోపం ఎందుకు తనపై శత్రుత్వం ఏం జరుగుతోంది మోనిత చెప్పు అనడంతో నీకు తెలిసిందే కదా కార్తీక్ నువ్వు నన్ను అనుమానించి వదిలేస్తే నిన్ను ఆ వంటలక్క సొంతం చేసుకుందామని అలా ప్రయత్నాలు చేస్తోంది అని అంటుంది మోనిత.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు కార్తీక్,దీప కాదు నువ్వే తనని రెండుసార్లు చంపాలని చూసావు కానీ అలాంటి ప్రయత్నం దీప చేయలేదు తను నాకు గతం గుర్తుకు రావాలని చూస్తోంది ఒకవేళ నేనే నీ భర్తను అయితే ఆ వంటలక్క తన్నుకు పోతుందని ఎందుకు భయపడుతున్నావు అని నిలదీస్తాడు కార్తీక్. పరాయి ఆడది నా మొగుడి కోసం ఆశపడుతుంటే ఊరికే ఉండాలా కార్తీక్ అనడంతో చంపాలి అనుకోవడం తప్పు నీది భయం అయితే తనది నమ్మకం అని అంటాడు కార్తీక్. ఆ తరువాత దీప కార్తీక్ ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈ ఇల్లు ఎవరిది ఇదంతా ఎవరు చేశారు ఎవరు ఇక్కడ డాక్టర్ బాబు ఫోటో పెట్టారు అనుకుని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక ఆమె వస్తుంది.
 

37

అప్పుడు ఎవరు మీరు డాక్టర్ బాబు ఫోటోకి దండ ఎందుకు వేశారు అనడంతో అప్పుడు ఆమె గతంలో డాక్టర్ బాబు నా భర్తకు వైద్యం చేస్తుండగా అనుకోకుండా మరణించారు అప్పుడు డాక్టర్ బాబు ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని తన దేవదాసుని నా పేరు మీద రాసిన గొప్ప మనసున్న వ్యక్తి అంటూ ఎమోషనల్ అవుతూ కానీ ఆ డాక్టర్ బాబు తన భార్య కారు యాక్సిడెంట్ లో చనిపోయారు అంటుండగా అప్పుడు దీప లేదు డాక్టర్ బాబు చనిపోలేదు బతికే ఉన్నారు అనడంతో ఆమె సంతోషపడుతుంది. డాక్టర్ బాబు భారీ ఎవరో కాదు నేనే మేమిద్దరం బతికే ఉన్నాము అని అంటుంది.
 

47

 అప్పుడు ఎంతటి మంచి శుభవార్తను చెప్పారమ్మా అని అంటుంది ఆమె. అయినా నువ్వు డాక్టర్ బాబు భార్యని అంటున్నావు కానీ ఇలా ఎందుకు ఉన్నావు అని ఆమె అడగడంతో నా కూతురు కోసం మీ ఊరికి వెతకడానికి వచ్చాను అని అనగా అప్పుడు సరే నీకోసం కారుని డ్రైవర్ ని పంపిస్తాను ఊరు మొత్తం వెతుకు అని అంటుంది ఆమె. మరొకవైపు మోనిత బయటికి వెళుతుండగా కార్తీక్ ఎక్కడికి అని అడగడంతో మోనిత సంతోషపడుతూ ఉంటుంది. మోనిత అబద్ధాలు చెబుతూ మన పెళ్లి అయినప్పుడు కూడా నువ్వు ఇలాగే అడిగే వాడివి ఇలాగే ఉండేవాడివి అనే అబద్ధాలు చెబుతూ ఉంటుంది.
 

 

57

అప్పుడు కార్తీక్ ఏం నాటకాలు ఆడుతున్నావే ఒకవేళ నాకు నిజంగా గతం గుర్తుకు రాకపోయి ఉంటే నువ్వు చెప్పే సోది అంతా వినాల్సి ఉండేది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత మోనిత షాపింగ్ కి వెళ్లి వస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దీప ఆ ఊర్లో వాళ్లకు సౌర్య ఫోటోని చూపిస్తూ సౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడున్నావు అత్తమ్మ నీకోసం వెతుకుతున్నాను నాకు కనిపించు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత దీపకు కళ్ళు తిరిగి పడిపోతుండగా ఇంతలో శౌర్య అతికించిన పోస్టర్ దీపకు కనిపించడంతో దీప ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. అత్తమ్మ నా నమ్మకమే నిజమయింది నువ్వు ఇదే ఊర్లో ఉన్నావా నాలాగే నువ్వు కూడా మా కోసం వెతుకుతున్నావా అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది దీప.
 

67

నువ్వు ఎక్కడ ఉన్నా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను తల్లి అనుకుంటూ ఉంటుంది దీప. ఇంతలోనే దీప ఇంటి ఓనర్ రావడంతో ఆ పోస్టర్ చూపిస్తుంది. అప్పుడు దీప ఆ పోస్టర్లో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తుంది. మరొకవైపు కార్తీక్,దీప గురించి ఆలోచిస్తూ దీప అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు దుర్గ అక్కడికి వచ్చి మోనిత లేదు అని వెళ్ళిపోతుండగా రేయ్ దుర్గ అని పిలుస్తాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ దుర్గతో అబద్ధాలు చెప్పడం ఆపేయ్ దుర్గ నాకు గతం గుర్తుకొచ్చి చాలా రోజులు అయింది అనడంతో దుర్గ షాక్ అవుతాడు. మరి దీపముకు ఎందుకు చెప్పలేదు సార్ అనడంతో నాకు కొంచెం భయం ఉంది దుర్గ నాకు గతం గుర్తుకు వచ్చింది అని తెలిస్తే మోనిత దీపను ఏమైనా చేస్తుందేమో అన్న భయం అని అంటాడు.
 

77

అప్పుడు వారిద్దరు సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు దీప పోస్టర్లో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి అక్కడికి వెళుతుంది. అప్పుడు ఇంద్రుడు సౌర్య పేరు చెప్పడంతో అతను అలాంటి వారు ఎవరు ఇక్కడ లేరమ్మా అని చెబుతాడు. అప్పుడు దీప ఇంద్రుడు మళ్ళీ మోసం చేశాడమ్మా నా బిడ్డ నాకు అప్పగించకుండా మాకు కనిపించకుండా ఎక్కడెక్కడో తిప్పుతున్నాడు అని ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు దీప జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు ఆమె ఇంటికి వెళ్దాం పద దీప అనడంతో నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని అంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Recommended image2
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image3
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved