MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • బాబోయ్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం సాధ్యమేనా... మంటలు పుట్టిస్తున్న జాన్వీ కపూర్ అందం

బాబోయ్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం సాధ్యమేనా... మంటలు పుట్టిస్తున్న జాన్వీ కపూర్ అందం

జాన్వీ కపూర్ తగ్గేది లేదు అంటోంది.. రోజు రోజుకు ఇంకా  హాట్ గా తయారవుతోంది. వయ్యారాలు ఒలకబోస్తూ.. సోగసులు ఆరబెడుతూ.. కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 22 2022, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాబోయ్ ఇంత హాట్ నెస్ తట్టుకోవడం మావల్ల కాదు అంటున్నారు నెటిజన్లు. నిజంగా అతిలోక సుందరి వారసురాలు అనిపించు కుంటుంది  జాన్వీ కపూర్. అందాలు ఆర బోయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ నెస్ పెంచుకుంటూ చంపేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఒకటికి మంచి మరొకటి అన్నట్టు.. ఉన్నాయి జాన్వీ ఫోజుుల... సోషల్ మీడియాలో ఆమె శేర్ చేసే హాట్ ఫోషలో షోస్.. ఒకదానికి మించి మరొకటి.. అంతకు మించి అన్నట్టు ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా.. జాన్వీ కపూర్ రీసెంట్ ఫోటో షూట్ మగమనసులకు పిచ్చెక్కిస్తుంది. 

39

ఇక ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాను కూడా ఒక చూపు చూస్తోంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే.. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్ బాగా అవసరం. ఈ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు జాన్వీ.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోయింగ్ ను భారీగా పెంచుకుంటుంది. 
 

49

రీసెంట్ గా ఆమె ఓ పార్టీలో రచ్చ రచ్చ చేసింది. పరువాల జాతర చేసింది. హాట్ థైస్ తో అదరగొట్టింది.  చూపించి చూపించకుండా ఎద అందాలను అందిస్తున్నట్టు జాన్వీ కపూర్ ఇచ్చిన ఫోజులకు సోషల్ మీడియా శేక్ అవుతోంది. టీనేజ్ కు సమ్మర్ లో హీట్ స్టోక్   బదులుగా బ్యూటీ స్టోక్ తగిలేలా ఉంది. 
 

59

ఇక జాన్వీ కళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మత్తకళ్లతో గాలం వేస్తున్నజాన్వీ ఎత్తులకు చిత్తై పోతున్నారు నెజిటన్లు. జాన్వీ అందాల ప్రదర్శకు ముగ్ధులవుతున్నారు నెటిజన్లు. ఏం అందరా బాబు అనుకుంటున్నారు. అమ్మె అమ్మాయేనా.... దివినుంచి దిగివచ్చిన దేవకన్యనా అంటూ.. రాగాలందుకుంటున్నారు. 

69

అందాలను నిలువెత్తు రూపంగా మలిచినట్టు ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ. ఒంపులు వయ్యారాలు, సొంపులు, సొగసులు ఎక్కడిక్కకడ పక్కాగా ఫిక్స్ చేసినట్టు.. పోత పోసిన బంగారు బొమ్మలా మెరిసిపోతుంది జాన్వీ కపూర్. సోషల్ మీడియాలో జాన్వీ అందాల జాతర చూసి కుర్రాళ్లు నిద్ర పట్టక చస్తున్నారు. 
 

79

ఇక జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ గురించి కూడా  పెద్ద చర్చ జరుగుతోంది. విజయ్ దేవకొండ సినిమాతో జాన్వీ సౌత్ ఎంట్రీ ఇస్తుందని, లేదు ఎన్టీఆర్ సినిమాతో వస్తోందంటూ... రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. సౌత్ ఎంట్రీ గురించి ఇప్పుటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. ఆమె తండ్రి బోణీ కపూర్ స్పష్టత ఇచ్చారు. అయితే త్వరలో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ మాత్రం పక్కాగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. 

89

అయితే ఏ సినిమాతో జాన్వీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది అన్నదానిపై స్పస్టత రావాాల్సి ఉంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాతో స్టార్ ఇమేజ్ ను పెంచుకోవాలి అని ప్లాన్ వేసిందట జాన్వీ. మరి ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. 
 

99

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. మంచి మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ.. దూసుకుపోతోంది. బాలీవుడ్ తో తనకంటూ ఓన్ ఇమేజ్ ను డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది జాన్వీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Recommended image2
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Recommended image3
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved