MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పబ్లిక్ లో హీరోయిన్ ప్రణీత సుభాష్ కక్కుర్తి పని, ఆపుకోలేకపోయావా అంటూ.. నెటిజన్ల ట్రోలింగ్

పబ్లిక్ లో హీరోయిన్ ప్రణీత సుభాష్ కక్కుర్తి పని, ఆపుకోలేకపోయావా అంటూ.. నెటిజన్ల ట్రోలింగ్

నడిరోడ్డుపై అవేం పనులు .. పద్దతిగా ఉంటావనుకుంటే ఇలా చేస్తుననావేంటి అంటూ.. హీరోయిన్ ప్రణీతా సుభాష్ ను ట్రోల్ చేస్తూ... ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకీ అంత పెద్ద తప్పుడు ఆమె ఏం చేసింది పాపం. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 29 2022, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pranitha Subhash

Pranitha Subhash

ప్రణీతా సుభాష్... అవ్వడానికి కన్నడ హీరోయిన్ అయినా.. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉంటుంది. బావా సినిమాలో చూశాం కదా..? పట్టు లంగా ఓణీలో ప్రణీత అందం వర్ణించలేం. కాని ఇంత అందంగా ఉన్న పిల్లకు హీరోయిన్ రోల్స్ వచ్చింది చాలా తక్కువ. స్టార్ హీరోయిన్ ఇమేజ్ మాత్రం సాధిచలేకపోయింది ప్రణీత.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది ప్రణీత. అంత అదమైన బ్యూటీ.. ఇంకా తన కెరీర్ ను కొనసాగిస్తుంద అనుకుంటే.. గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి చేసుకుంది బ్యూటీ. గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారవేత నితిన్ రాజుతో 2021 మే 30న కామ్ గా పెళ్ళి చేసేకుంది బ్యూటీ. 

36
<p><br />&nbsp; ‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు.</p>

<p><br />&nbsp; ‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు.</p>

పెళ్లి తరువాత  ఎప్పుటికో తెలిసింది ఆడియన్స్ కు. అయితే  ప్రెగ్నెన్సీ విషయం మాత్రం ఆపకోవడం, సరోగసీ లాంటి ఐడియాలు వాడకుండా.. ఏడాది తిరిగి వచ్చే సరికి  ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది బ్యూటీ.  20‌22 జూన్ 10న ప్రణీతకు పాప పు్టింది. తనుప్రగ్నెంట్ అవ్వగానే తెగ హడావిడి చేసింది బ్యూటీ.. పోటో షూట్స్ తో రచ్చరచ్చ చేసి విమర్షలపాలు అయ్యింది. 

46

ఇక  ప్రస్తుతం స్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ సాల్ట్ బర్గ్ సిటీ వీధుల్లో ఎంజాయ్ చేస్తోంది. . ఈ క్రమంలోనే ఆమె అక్కడ ఉండే బొమ్మకు లిప్ టూ లిప్     ముద్దు పెడుతున్నట్టుగా ఫోటో దిగింది. ఈ ఫోటోను నెట్టింట్లో తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ లో శేర్ చేసింది.  ఇక ఇప్పుడు ఇదే ఫోటో గట్టిగా విమర్షలకు దారి తీసింది. 

56

ఈ ఫోటో చూసిన సోషల్ మీడియా జనాలు ధారుణంగా ఫైర్ అవుతున్నారు. ఇందేం ఫోటో..  ఆపుకోలేకపోయావా..నీ భర్త పక్కన లేడా .. ఎందుకంత అంత తొందరా.. అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తూ విమర్షిస్తున్నారు. 

66

2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తెరకెక్కించిన పోకిరీ సినిమా రీమేక్ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది ప్రణీత.  కన్నడలో ప్రణీత సుభాష్ సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో బావ సినిమా ఆమెకు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం జిమ్ములు గట్ట్రా చేస్తూ.. తెగ హడావిడి చేస్తోంది. స్పెషల్ డైట్ కూడా ఫాలో అవుతోంద బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Recommended image2
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Recommended image3
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved