MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • సిల్క్ చీర స్లీవ్ లెస్ జాకెట్... ఇక సిద్ధం అంటూ కొంటెగా కవ్విస్తున్న పాయల్ పాప!

సిల్క్ చీర స్లీవ్ లెస్ జాకెట్... ఇక సిద్ధం అంటూ కొంటెగా కవ్విస్తున్న పాయల్ పాప!

హాట్నెస్ కి పాయల్ కేర్ ఆఫ్ అడ్రస్. పాయల్ నెలవంక నడుముకు సపరేజ్ ఫ్యాన్ బేస్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె ఫాలోయింగ్ లో దూసుకుపోతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 02 2022, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Payal Rajput

Payal Rajput


పాయల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ బోల్డ్ బ్యూటీ గ్లామరస్ ఫోటో షూట్స్ కి ఫ్యాన్స్ కిక్ ఫీల్ అవుతూ ఉంటారు. పాయల్ అందాలను ఆస్వాదిస్తూ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Payal Rajput

Payal Rajput


తాజాగా పట్టు చీర కట్టి స్లీవ్ లెస్ జాకెట్ లో పాయల్ సూపర్ గ్లామరస్ గా కనిపించారు. సాంప్రదాయ కట్టులో ఆమె కవ్వించే ఫోజులు మగాళ్ల మతులు పోగొడుతున్నాయి. పాయల్ పాప గ్లామర్ ట్రీట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

38
Payal Rajput

Payal Rajput

ఇక పాయల్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు. 

48
Payal Rajput

Payal Rajput

ఇక అరంగేట్రంతో అద్భుతాలు చేసిన పాయల్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. సీరియల్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన పాయల్ ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. పాయల్ గ్లామర్, బోల్డ్ సీన్స్ కుర్రకారును ఊపేశాయి. 

58
Payal Rajput

Payal Rajput


ఆర్ఎక్స్ 100 సక్సెస్ తో పాయల్ ని ఆపడం కష్టమే అనుకున్నారంతా. అయితే అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కలేదు..స్టార్స్ అటుంచితే కనీసం టైర్ టూ హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా... డిస్కో రాజా ప్లాప్ అయ్యింది. 
 

68

చిత్ర పరిశ్రమలో విజయాల ఆధారంగానే అవకాశాలు వస్తాయి. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు.
 

78
payal rajput

payal rajput


 పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ ఆగస్టులో విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే మంచు విష్ణుకు జంటగా జిన్నా చిత్రం చేసింది. ఆ మూవీ మొత్తంగా డిజాస్టర్ అయ్యింది. 
 

88
Payal Rajput

Payal Rajput

మరోవైపు వెబ్ మూవీస్ లో నటిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా అవకాశాలు దక్కుతుండగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. చాలా కాలంగా సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్న పాయల్... అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved