MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న జానకి రామచంద్ర.. సంతోషంలో భానుమతి?

Janaki Kalaganaledu: ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న జానకి రామచంద్ర.. సంతోషంలో భానుమతి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 2 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Dec 02 2022, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్లో జానకి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుండగా ఈరోజు జానకి గారికి ఏమయింది ఆగండి జానకి గారు అనుకుంటూ అక్కడికి వెళ్తాడు రామచంద్ర. ఇప్పుడు జానకి ఇలాంటి వాతావరణం చూస్తే చిన్న పిల్లల్లా మారిపోవాలి అనిపించింది రామచంద్ర గారు అని అంటుంది. ఇక్కడే ఆడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది వెళ్దాం పదండి అని జానకిని ఎక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బైక్ లో వెళ్తే కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. తర్వాత జానకి, రామచంద్ర ఇద్దరు చింతకాయల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆ తర్వాత తోటమాలి ఎక్కడికి రావడంతో అక్కడి నుంచి పరుగులు తీస్తారు రామచంద్ర జానకి. ఆ తర్వాత ఇద్దరూ బైక్ లో వెళ్తుండగా చిన్న పిల్లలు టైరు ఆట ఆడుకుంటూ ఉండగా జానకి కూడా చిన్న పిల్లలాగా టైరు ఆట ఆడుతూ పిల్లలు చేస్తూ ఉంటుంది. దారిలో మధ్య మధ్యలో ఆపుతూ పీచు మిఠాయి తినుకుంటూ సంతోషంగా వెళ్తారు జానకి రామచంద్ర. ఆ తర్వాత జానకి రామచంద్ర ఒక చోట బండి ఆపి నాకు కాలు పట్టీలు కావాలి అనడంతో అప్పుడు రామచంద్ర జానకి కాళ్లకు కాళ్ల పట్టీలు వేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భానుమతి ఇంటి దగ్గరికి వెళ్తారు.
 

35

ఇప్పుడు రామచంద్ర నువ్వు ఒక చిన్న పని చేయాలి జానకి గారు నేను దాక్కుంటాను భానుమతి గారికి నేను వచ్చానని చెప్పొద్దు అని అంటాడు. ఆ తర్వాత తలుపు కొట్టి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. ఇప్పుడు ఎవరమ్మా నువ్వు ఇంత పొద్దుపోయిన తర్వాత వచ్చావు ఎవరు కావాలి అని అనడంతో వెనుక వైపు నుంచి రామచంద్ర వచ్చి భానుమతికి సర్ప్రైజ్ ఇస్తాడు. రామయ్య ఎన్నాళ్లయింది నిన్ను చూసి నువ్వు కూడా మీ అమ్మ లాగే నన్ను వెనకవైపు నుంచి ఆట పట్టిస్తున్నావు అని అంటుంది. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అప్పుడు జానకి నీ దగ్గరికి తీసుకుని జానకి గురించి పొగుడుతూ ఉంటుంది భానుమతి. కుందనపు బొమ్మలా ఉంది.
 

45

మీ అమ్మ అలవాట్లు తగ్గట్టుగా మంచి కోడలు దొరికింది అని పొగుడుతూ ఉంటుంది భానుమతి. అప్పుడు భానుమతి చిన్నప్పుడు జరిగిన విషయాలు అన్ని జానకితో చెబుతూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు జానకి రామచంద్ర గారు మీ గురించి చెప్పారు మీ ప్రేమ గురించి విన్నాను ఇప్పుడు మొదటిసారిగా చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు భానుమతి చూసావా రామచంద్ర కోడలు ఎంత తొందరగా కలిసిపోతుందో అని అంటుంది. అప్పుడు భానుమతి ఇంకొకసారి అత్తయ్య అని పిలువమ్మా అని అనగా ఒకసారి ఏంటి అత్తయ్య వందసార్లు పిలుస్తాను.
 

55

అమ్మలా ప్రేమ పంచే ఇంకొక అత్తయ్య ఉన్నారు అని తెలిసి ఉంటే అప్పుడు వచ్చి వెళ్తూ ఉండేదాన్ని అని అంటుంది జానకి. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చుంటారు నీళ్లు పెడతాను కొద్దిసేపు ఆగండి అంటుంది భానుమతి. ఇప్పుడు రామచంద్ర చూసి వెళ్ళిపోదామని బట్టలు కూడా తెచ్చుకోలేదు అనడంతో ఏంటి వెళ్లిపోతారా రావడం ఇష్టమే వెళ్ళిపోవడం కూడా మీ ఇష్టమేనా అని అంటుంది. ఈ బానమ్మ కంటే పనులే ఎక్కువ అయ్యాయా అయితే ఇప్పుడే వెళ్లిపోండి అని కోప్పడుతుంది భానుమతి. ఏంటి రామయ్య నీకు ఉండే పనులు ఇలా వచ్చే అలా వెళ్ళిపోతాను అంటే నా మనసు ఎంత బాధ పడుతుందో ఒక్కసారి అయినా ఆలోచించావా అని అంటుంది భానుమతి. బానమ్మ ఇక్కడే ఉంటాము కానీ మేము స్నానం చేసి ఏం బట్టలు కట్టుకోవాలి అనడంతో భానుమతి లోపలికి వెళ్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Recommended image2
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Recommended image3
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved