- Home
- Entertainment
- సింగర్ తో, పెళ్ళైన వ్యక్తితో మోసపోయిన నటి.. చీకటి రోజు అంటూ, బాధలో కూడా బ్లాక్ బ్రాలో రెచ్చగొట్టే ఫోజులు
సింగర్ తో, పెళ్ళైన వ్యక్తితో మోసపోయిన నటి.. చీకటి రోజు అంటూ, బాధలో కూడా బ్లాక్ బ్రాలో రెచ్చగొట్టే ఫోజులు
నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

నటి, సింగర్ ఆండ్రియా జెరెమియా నిత్యం వార్తల్లో ఉంటుంది. వివిధ అంశాలపై ఆండ్రియా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆండ్రియా సింగర్ గా రాణిస్తూనే నటిగా విభిన్నమైన పాత్రలు చేస్తోంది.
ఆండ్రియాపై సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో ట్రోలింగ్ జరిగింది. ప్రేమ, రిలేషన్ షిప్ పై ఆండ్రియా చేసిన బోల్డ్ కామెంట్స్ అందుకు కారణం. కానీ ఆండ్రియా ఇవన్నీ పట్టించుకోదు. తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆండ్రియా తరచుగా గ్లామరస్ పిక్స్ తో ఉడికిస్తూ ఉంటుంది.
ఆండ్రియా వాలంటైన్స్ డే సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తన ప్రేమ వ్యవహారాల్ని గుర్తు చేసేలా ఆండ్రియా ఈ పోస్ట్ పెట్టింది. 'ఆమె ప్రేమ రాత్రి లాగే చీకటిగా మారింది' అంటూ బ్లాక్ హార్ట్ ఎమోజి పోస్ట్ చేసింది. సింబాలిక్ గా బ్లాక్ బ్రా ధరించి మతి పోగొట్టే ఫోజులు ఇచ్చింది.
గతంలో ఆండ్రియా ప్రేమ విషయంలో రెండు సార్లు విఫలం చేసింది. ఆండ్రియా.. సంగీత దర్శకుడు అనిరుద్ తో చాలా కాలం పాటు రొమాన్స్ చేసింది. సుచీలీక్స్ టైంలో వీరిద్దరి శృంగారం, బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సంఘటన ఆండ్రియాకి మాయని మచ్చగా మారిపోయింది.
ఆ తర్వాత అనిరుద్, ఆండ్రియా విడిపోయారు. తనకన్నా అనిరుద్ చిన్నవాడు. ప్రేమలో మెచ్యూరిటీ లేకపోవడంతో తాము విడిపోయినట్లు ఆండ్రియా పేర్కొంది. ఆ తర్వాత ఒక పెళ్లైన వ్యక్తిని ప్రేమించి మోసపోయానని గతంలో ఆండ్రియా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చింది.
ప్రపంచం మొత్తం వాలంటైన్స్ డేని సంతోషంగా జరుపుకుంటే.. తనకు మాత్రం ప్రేమ చీకటినే మిగిల్చింది అంటూ ఆండ్రియా పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.బ్లాక్ బ్రా లో ఆండ్రియా ఇచ్చిన ఫోజులు చాలా బోల్డ్ గా ఉన్నాయి. యువతని అట్రాక్ట్ చేస్తున్నాయి.