MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జన్ తో పాటు రష్యాలో సందడి చేస్తున్న పుష్ప టీమ్, రష్యాన్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసిన బన్నీ

అల్లు అర్జన్ తో పాటు రష్యాలో సందడి చేస్తున్న పుష్ప టీమ్, రష్యాన్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసిన బన్నీ

రష్యాలో తెగ సందడి చేస్తున్నారు పుష్ప టీమ్. రష్యాలో పుష్ప రిలీజ్ సందర్భంగా తెగ హడావిడి  చేస్తున్నారు. అంతే కాదు అక్కడి ఆడియన్స్ ను కూడా తెగ ఇంప్రెస్ చేస్తున్నాడు బన్నీ. వారి భాషలో డైలాగ్ చెప్పి షాక్ ఇచ్చాడు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 02 2022, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్  అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  పుష్ప. లాస్ట్ ఇయర్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈసినిమా  ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్‌ క్రియేట్ చేసింది.  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్‌ ముందు పుష్ప భారీ కలెక్షన్లను రాబట్టింది. అల్లు అర్జున్ కు ఇది ఫస్ట్ పాన్ ఇండియా కావడంతో పాటు.. బన్నీ ఇండియా వైడ్ గా ఫేమస్ హీరో అయిపోయాడు. ఇక పుష్ప2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పుష్ప సాధించిన రికార్డ్స్  అన్నీ ఇన్నీ కావు.  ఇప్పటికీ ప్రపంచంలో ఏదో ఒక మూలన పుష్పకు సబంధించి ఏదో ఒక సందడి కనిపిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమాను రష్యన్ భాషలో రిలీజ్ చేయబోతున్నారు. రష్యన్ భాషలో డబ్ చేసిన ఈసినిమాను  డిసెంబర్ 8న రష్యాలో విడుదల  చేయబోతున్నారు. 

35

 పుష్ప రిలీజ్ సందర్భంగా అక్కడ తెగ హడావిడి చేస్తున్నారు మూవీ టీమ్. అల్లు అర్జున్ తో కలిసి టీమ్ రష్యాలో సందడి చేస్తుంది.  రిలీజ్ కు వారం రోజులు ముందుగానే రష్యా చేరిన బృందం.. అక్కడ ప్రమోషన్‌‌‌‌  ఈవెంట్స్ లో పాల్గొంటూ.. సందడి చేస్తుంది. అంతే కాదు ఈ మూవీ ప్రమోషన్ కోసం  రష్యా వెళ్లిన టీమ్, అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. 

45

ఇక పుష్ఫ సినిమాలో  ప్రపంచం మెచ్చిన  ఫేమస్‌‌‌‌ డైలాగ్స్‌‌‌‌ను రష్యన్‌‌‌‌లో చెప్పడంతో పాటు ప్రపంచంలో తనకు నచ్చిన ప్లేస్ రష్యా అన్నాడు. రష్యా  ఇక రష్యా లో పుష్ప టీమ్ ప్రమోషన్స్.. అక్కడ వారు చేస్తున్న హడావిడికి సబంధించిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

55

ఇక ఈ వారం అంతా అక్కడ పుష్ప రిలీజ్ ను దగ్గరుండి చూసి..మూవీ సక్సెస్ ను మూటకట్టుకుని రావాలని ప్లాన్ చేశారు టీమ్. ఇక అక్కడి నుంచి రాగానే..  పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.దాని కోసం ఇప్పటికే అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush political entry: విజయ్ బాటలోనే ధనుష్ రాజకీయం... జెండా ఆవిష్కరించిన అభిమాన సంఘం
Recommended image2
SKN: బేబీ తొలిప్రేమ అయితే ఇది మలి ప్రేమ, మూడేళ్లు గ్యాప్ కు కారణం ఇదే, నిర్మాత SKN సంచలన కామెంట్స్..
Recommended image3
Akkineni: అఖిల్ కు పేరు కలిసిరావడంలేదా? అక్కినేని అభిమాని చెప్పిన నేమ్ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved