MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: బంగారం ఇక దిగి రానట్టేనా? మరెప్పటికీ సామాన్యులు పసిడి కొనలేరా?

Gold Price Hike: బంగారం ఇక దిగి రానట్టేనా? మరెప్పటికీ సామాన్యులు పసిడి కొనలేరా?

Gold Price Hike: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజులుగా వరుస హెచ్చుతగ్గులతో మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పసిడి.. ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుదల బాట పట్టింది. హైదరాబాద్ లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

1 Min read
Author : Nandini Arava
Published : Sep 19 2026, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పరుగులు పెడుతున్న పసిడి
Image Credit : chatgpt

పరుగులు పెడుతున్న పసిడి

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజులుగా వరుస హెచ్చుతగ్గులతో మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పసిడి.. ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుదల బాట పట్టింది. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం తర్వాత బంగారం ధరలు తగ్గుతాయని భావించినప్పటికీ.. అందుకు భిన్నంగా మార్కెట్‌లో రేట్లు పెరగడం ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాలతో పాటు అమెరికన్ డాలర్ కదలికలు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రూ.1,55,840కి చేరిన బంగారం
Image Credit : Getty

రూ.1,55,840కి చేరిన బంగారం

ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న బంగారం ధరల్లో మరోసారి వేగం కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులోనే భారీగా పెరిగింది. 10 గ్రాముల రేటుపై ఏకంగా రూ.1,300 పెరగడంతో.. తులం బంగారం ధర రూ.1,42,850కి చేరుకుంది. మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 10 గ్రాములపై రూ.1,420 పెరగడంతో.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,840కి చేరింది. అంటే ఒక్కరోజులోనే రెండు రకాల బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల కోసం బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ పెరుగుదల అదనపు భారంగా మారనుంది.

33
బంగారం ఇక దిగిరాదా?
Image Credit : Getty

బంగారం ఇక దిగిరాదా?

కొద్ది రోజులుగా ధరలు తగ్గడంతో ఇక బంగారం మరింత దిగొస్తుందేమోనని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు తాజా పెరుగుదల మాత్రం ఊహించని పరిణామంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితులు ఎలా మారతాయన్న దానిపైనే రానున్న రోజుల్లో పసిడి ధరల కదలిక ఆధారపడి ఉండొచ్చు. అయితే బంగారం ధరల్లో రోజువారీ మార్పులు చోటుచేసుకుంటుండటంతో కొనుగోలు చేసే ముందు అదే రోజు స్థానిక మార్కెట్ రేటును ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అలాగే ఆభరణాల ధరలో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Recommended image2
Amazon Flipkart Festive Sale : పండగ్ సేల్ లో భారీ డిస్కౌంట్లు చూసి కొనేస్తున్నారా? ఈ ట్రిక్స్ తో మనీ సేవ్ చేసుకోండి
Recommended image3
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Related Stories
Recommended image1
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Recommended image2
Gold Price Crash: బంగారం కొనేవారికి ఊరట..ఫెడ్ వడ్డీ రేట్లతో పసిడి ధరల్లో భారీ మార్పు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved