MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో హాలీవుడ్ హాట్ బ్యూటీ.. మొదటిసారి 100కోట్ల క్లబ్ లో చోటు..

ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో హాలీవుడ్ హాట్ బ్యూటీ.. మొదటిసారి 100కోట్ల క్లబ్ లో చోటు..

అంతర్జాతీయ సెలబ్రిటీ, అమెరికన్ సూపర్ మోడల్, టీవీ స్టార్, బిజినెస్ ఉమెన్ కిమ్ కర్దాషియాన్ తాజాగా వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమే వ్యక్తిగత కారణా వల్ల కాకుండా  ఒక పెద్ద విజయానికి సంబంధించి   ముఖ్యాంశంగా మారింది. ఫోర్బ్స్ వార్షిక జాబితా ప్రకారం కిమ్ కర్దాషియాన్ అధికారికంగా బిలియనీర్ అయ్యారు. ప్రపంచ బిలియనీర్ల ఫోర్బ్స్ వార్షిక జాబితాలో ఆమే మొట్టమొదటిసారిగా చోటు దక్కించుకుంది.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Apr 12 2021, 01:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఫోర్బ్స్ వార్షిక జాబితా ప్రకారం కిమ్ కర్దాషియాన్ అధికారికంగా బిలియనీర్ అయ్యారు. ప్రపంచ బిలియనీర్ల ఫోర్బ్స్ వార్షిక జాబితాలో ఆమే మొట్టమొదటిసారిగా చోటు దక్కించుకుంది.

26

గత ఏడాది అక్టోబర్‌లో కిమ్ కర్దాషియాన్ మొత్తం ఆస్తుల విలువ 780 మిలియన్ డాలర్లు, అయితే తాజాగా ఆమే సంపద 200 మిలియన్ డాలర్లు పెరగటంతో 100 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే ర్యాంకింగ్స్ పరంగా ఆమే ఇప్పటికీ 2674 వ స్థానంలో ఉన్నారు.

36

ఈ జాబితాలో  అగ్రస్థానంలో జెఫ్ బెజోస్ ( 177 బిలియన్ డాలర్లు) తరువాత ఎలోన్ మస్క్ (151 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ & ఫ్యామిలీ (150 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ ( 124 బిలియన్ డాలర్లు) మార్క్ జుకర్‌బర్గ్ (97 బిలియన్ డాలర్లు) వరుసగా ఉన్నారు.

46

కిమ్ కర్దాషియాన్ టీవీ ప్రోగ్రామ్స్,  ఎండార్స్‌మెంట్ డీల్స్ తో పాటు రెండు పెద్ద వ్యాపార సంస్థల ద్వారా బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది. మేకప్ కిట్లు, ఐషాడోస్, లిప్‌స్టిక్‌లు, కన్సీలర్లు తో పాటు ఇతర బ్యూటీ ఉత్పత్తులను ఆమె 2017లో కెకెడబ్ల్యు బ్యూటీ పేరుతో ప్రారంభించింది. ఫోర్బ్స్ ప్రకారం ఈ వ్యాపారం ఒక సంవత్సరంలోనే సుమారు 100 మిలియన్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

56

కిమ్ కర్దాషియాన్  సోదరి కైలీ జెన్నర్  చెందిన మేకప్ సంస్థ కైలీ కాస్మటిక్స్  అద్భుతమైన విజయం తరువాత కైలీ జెన్నర్ మార్చి 2019 లో ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన  సెల్ఫ్ -మేడ్ బిలియనీర్‌గా పేరుపొందింది. అయితే ఒక మ్యాగజైన్  ఆమె నిజంగా బిలియనీర్ కాదని, కానీ ఆమె విలువను పెంచిందని పేర్కొంది.

66

కిమ్ కర్దాషియాన్ చెందిన షాంపూ కంపెనీని స్కిమ్స్ అనే పేరుతో 2019లో ప్రారంభించింది. దీనికి గతంలో కిమోనో అని పేరు పెట్టారు, అయితే సంస్కృతికి సంబంధించిన సాంప్రదాయ వివాదాల కారణంగా మార్చింది. ఆమె ఈ బ్రాండ్‌ను  భారీగా ప్రోమోట్ చేయడానికి సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే ఆమెకి ప్రస్తుతం 69.7 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లు, 213 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ విధంగా ఆమే తన సంపదను వేగంగా పెంచుకున్నారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
Recommended image2
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు
Recommended image3
Silver Price: ఈ రోజు 5 కిలోల వెండి కొంటే.. 2030 నాటికి మీ ద‌గ్గ‌ర ఎన్ని డ‌బ్బులుంటాయో తెలుసా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved