'వినయ విధేయ రామ' ఎఫెక్ట్ 'RRR'పై పడుతుందా..?
టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా ఆశించిన విధంగా సక్సెస్ అందుకోలేకపోయింది. రామ్ చరణ్, బోయపాటి కాంబో ఇన్ని నష్టాలను తీసుకొస్తుందని ఊహించలేదు.
టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా ఆశించిన విధంగా సక్సెస్ అందుకోలేకపోయింది. రామ్ చరణ్, బోయపాటి కాంబో ఇన్ని నష్టాలను తీసుకొస్తుందని ఊహించలేదు.
కొన్ని ఏరియాల్లో బయ్యర్లకు భారీ నష్టాలు రావడంతో ఇప్పుడు నిర్మాత దానయ్య వారిని ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గనుక బయ్యర్లకు సెటిల్ చేయకపోతే 'RRR' సినిమా సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ముందుచూపుతో ఈ నిర్మాత బయ్యర్లకు కొంత డబ్బు తిరిగిఇస్తున్నట్లు తెలుస్తోంది.
కలెక్షన్ల పరంగా ఈ సినిమా మంచి నెంబర్లే చూపించడంతో బయ్యర్లు కాస్త కోలుకున్నారు. ఈ సినిమాకోసం రూ.72 కోట్లు చెల్లించి నైజాం, ఏపీ హక్కులను దక్కించుకుంది యూవీ క్రియేషన్స్. యాభై కోట్ల వరకు రికవరీ రావడంతో మరో ఐదు కోట్ల వరకు నిర్మాత దానయ్య రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నారు.
ఓవర్సీస్ లో బోయపాటి సినిమాలకు క్రేజ్ లేదని తెలిసి కూడా చరణ్ నమ్మి భారీ మొత్తానికి హక్కులను తీసుకున్న అక్కడి బయ్యర్ దారుణంగా నష్టపోయాడు. అక్కడ సినిమా 278k డాలర్లను మాత్రమే రాబట్టింది. సదరు డిస్ట్రిబ్యూటర్ కి కూడా దానయ్య ఐదు నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నాడట. ఇదంతా కూడా 'RRR' సినిమాకి సమస్య రాకుండా ఉండాలనే చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత వార్తలు..
'వినయ విధేయ రామ': సంక్రాంతి సేవ్ చేసిందిగా!
'వినయ విధేయ రామ': నిర్మాత అలా మాట్లాడుకుండా ఉండాల్సింది
'వినయ విధేయ రామ' ఎఫెక్ట్.. బయ్యర్ నిండా మునిగిపోయాడు!
‘వినయ విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్
'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!
'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!
'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!
బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!
బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!
'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!
యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ
టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?
నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!
‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!
పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!
'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!
తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు
నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి
మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్
పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్