రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి నెంబర్లనే చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తున్నప్పటికీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం లాభాలు వచ్చేలా కనిపించడం లేదు.

మొదటిరోజు ఈ సినిమాకి వచ్చిన టాక్ చూసి కనీసం యాభై శాతం పెట్టుబడి కూడా  తిరిగిరాదని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఉన్న సత్తా, పండగ సీజన్ కావడంతో ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటివారం రూ.50.4 కోట్ల షేర్ ని రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కాస్త ఊరట కలిగించింది.  

రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఏరియాల వారీగా వసూళ్లు..
నైజాం..........................12 కోట్లు 

సీడెడ్..........................11.2 కోట్లు 

ఉత్తరాంధ్ర..................6.8 కోట్లు 

గుంటూరు....................6 కోట్లు

ఈస్ట్.............................4.6 కోట్లు

వెస్ట్.............................3.8 కోట్లు

కృష్ణ............................3.4 కోట్లు 

నెల్లూరు......................2.7 కోట్లు   

ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై కోట్ల షేర్ సాధించి సత్తా చాటింది. ఈ వారంలో కూడా కొత్త సినిమాలు లేకపోవడంతో శని, ఆదివారాలు కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్ రన్ లో 65 కోట్ల షేర్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు..

'వినయ విధేయ రామ': సంక్రాంతి సేవ్ చేసిందిగా!

'విన‌య‌ విధేయ‌ రామ‌': నిర్మాత అలా మాట్లాడుకుండా ఉండాల్సింది

'వినయ విధేయ రామ' ఎఫెక్ట్.. బయ్యర్ నిండా మునిగిపోయాడు!

‘విన‌య విధేయ రామ’ పై రామ్ చరణ్ కామెంట్

'వినయ విధేయ రామ' మూడు రోజుల కలెక్షన్స్!

'వినయ విధేయ రామ'.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

'వినయ విధేయ రామ' సెకండ్ డే కలెక్షన్స్!

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్