Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ తో వేణుమాధవ్ ఒప్పందం ఏంటో తెలుసా..?

సినిమాల్లో సంపాదించిన డబ్బులతో హైదరాబాద్ లో ఇల్లే కాక తన సొంతూరులో పది ఎకరాల పొలం కూడా కొన్నాడు వేణు మాధవ్. అందులో వ్యవసాయం చేసి పంటలు కూడా పండించేవాడు. తన పొలంలోవారి పంట కోతకు వచ్చాక ఒక బియ్యం బస్తాను పవన్ కళ్యాణ్ ఇంటికి పంపేవాడట వేణుమాధవ్. 

venumadhav deal with pawan kalyan
Author
Hyderabad, First Published Sep 27, 2019, 1:21 PM IST

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణుమాధవ్. మూడు షిఫ్ట్ లలో పనిచేస్తూ బిజీగా ఉండేవాడు. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి పని చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన ఒప్పందం కూడా ఉన్న విషయం గతంలో ఓ సందర్భంలో వేణుమాధవ్ వెల్లడించారు. సినిమాల్లో సంపాదించిన డబ్బులతో హైదరాబాద్ లో ఇల్లే కాక తన సొంతూరులో పది ఎకరాల పొలం కూడా కొన్నాడు వేణు మాధవ్. 

అందులో వ్యవసాయం చేసి పంటలు కూడా పండించేవాడు. తన పొలంలో వారి పంట కోతకు వచ్చాక ఒక బియ్యం బస్తాను పవన్ కళ్యాణ్ ఇంటికి పంపేవాడట వేణుమాధవ్. ఇక పవన్ హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫాం హౌస్ లో మామిడి తోట ఉన్న సంగతి తెలిసిందే.

దాని నుండి టాలీవుడ్ లో కొంతమంది స్నేహితులకు ఏటా మామిడి పళ్లు పంపాలన్నది ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందమని వేణుమాధవ్ గతంలో చెప్పారు. 'తొలిప్రేమ', 'అన్నవరం', సుస్వాగతం', 'గుడుంబా శంకర్' వంటి సినిమాల్లో పవన్, వేణుమాధవ్ కలిసి నటించారు. 

శోక సముద్రంలో హాస్య కుటుంబం : వేణు మాధవ్ కు నివాళులర్పించిన నటుడు రఘుబాబు (వీడియో)

మరణాన్ని ఊహించలేకపోతున్నాం : వేణు మాధవ్ కు నివాళులర్పించిన మాగంటి గోపీనాథ్ (వీడియో)

ఆత్మకు శాంతి చేకూరాలి : వేణు మాధవ్ కు నివాళులర్పించిన నాగబాబు (వీడియో)

స్వయంకృషి, పట్టుదలకు కేరాఫ్ అడ్రస్ : వేణు మాధవ్ కు నివాళులర్పించి తలసాని (వీడియో)

సినిమా నవ్వుకే ఓ విషాదం : వేణు మాధవ్ కి చిరంజీవి నివాళి (వీడియో)

వేణుమాధవ్ మృతి: గుక్కపట్టి ఏడ్చిన ఉదయభాను, ప్రముఖుల నివాళి

హాస్య నటులు లేరనుకుంటున్న సమయంలో.. వేణుమాధవ్ కు చిరంజీవి నివాళి!

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..

Follow Us:
Download App:
  • android
  • ios